Mahanyasam 05 – Diksamputa Nyasa – దిక్సంపుటన్యాసః


౭) దిక్సంపుటన్యాసః

అథ సమ్పుటీకరణమ్ ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం ఓం |
త్రా॒తార॒మిన్ద్ర॑ మవి॒తార॒మిన్ద్ర॒గ్॒o హవే॑ హవే సు॒హవ॒గ్॒o శూర॒మిన్ద్రమ్” |
హు॒వే ను శ॒క్రం పు॑రుహూ॒తమిన్ద్రగ్గ్॑o స్వ॒స్తి నో॑ మ॒ఘవా॑ ధా॒త్విన్ద్ర॑: |
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | ఓం ఓం పూర్వదిగ్భాగే ఇన్ద్రాయ నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం నం |
త్వం నో॑ అగ్నే॒ వరు॑ణస్య వి॒ద్వాన్దే॒వస్య॒ హేడోఽవ॑ యాసిసీష్ఠాః |
యజి॑ష్ఠో॒ వహ్ని॑తమ॒శ్శోశు॑చానో॒ విశ్వా॒ ద్వేషాగ్॑oసి॒ ప్రము॑ముగ్ధ్య॒స్మత్ ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | నం ఓం ఆగ్నేయదిగ్భాగే అగ్నయే నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం మోం |
సు॒గం న॒: పన్థా॒మభ॑యం కృణోతు | యస్మి॒న్నక్ష॑త్రే య॒మ ఏతి॒ రాజా” |
యస్మి॑న్నేనమ॒భ్యషి॑ఞ్చన్త దే॒వాః | తద॑స్య చి॒త్రగ్ం హ॒విషా॑ యజామ ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | మోం ఓం దక్షిణదిగ్భాగే యమాయ నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం భం |
అసు॑న్వన్త॒ మయ॑జమానమిచ్ఛస్తే॒నస్యే॒త్యాన్తస్క॑ర॒స్యాన్వే॑షి |
అ॒న్యమ॒స్మది॑చ్ఛ॒ సా త॑ ఇ॒త్యా నమో॑ దేవి నిర్‍ఋతే॒ తుభ్య॑మస్తు ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | భం ఓం నిర్‍ఋతిదిగ్భాగే నిర్‍ఋతయే నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం గం |
తత్వా॑యామి॒ బ్రహ్మ॑ణా॒ వన్ద॑మాన॒స్తదా శా”స్తే॒ యజ॑మానో హ॒విర్భి॑: |
అహే॑డమానో వరుణే॒హ బో॒ధ్యురు॑శగ్ంస॒ మా న॒ ఆయు॒: ప్రమో॑షీః ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | గం ఓం పశ్చిమదిగ్భాగే వరుణాయ నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం వం |
ఆ నో॑ ని॒యుద్భి॑శ్శ॒తినీ॑భిరధ్వ॒రమ్ | స॒హ॒స్రిణీ॑భి॒రుప॑యాహి య॒జ్ఞమ్ |
వాయో॑ అ॒స్మిన్ హ॒విషి॑ మాదయస్వ | యూ॒యం పా॑త స్వ॒స్తిభి॒స్సదా॑ నః ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | వం ఓం వాయవ్యదిగ్భాగే వాయవే నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం తేం |
వ॒యగ్ం సో॑మ వ్ర॒తే తవ॑ | మన॑స్త॒నూషు॒బిభ్ర॑తః |
ప్ర॒జావ॑న్తో అశీమహి | ఇ॒న్ద్రాణీ దే॒వీ సు॒భగా॑సు॒పత్నీ” ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | తేం ఓం ఉత్తరదిగ్భాగే కుబేరాయ నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం రుం |
తమీశా”న॒o జగ॑త స్త॒స్థుష॒స్పతిమ్” | ధియం జి॒న్వమవ॑సే హూమహే వ॒యమ్ |
పూ॒షా నో॒ యథా॒ వేద॑సా॒మస॑ద్వృ॒ధే | ర॑క్షి॒తా పా॒యురద॑బ్ధస్స్వ॒స్తయే” ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | రుం ఓం ఈశాన్యదిగ్భాగే ఈశానాయ నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం ద్రాం |
అ॒స్మే రు॒ద్రా మే॒హనా॒ పర్వ॑తాసో వృత్ర॒హత్యే॒ భర॑హూతౌ స॒జోషా”: |
యశ్శంస॑తే స్తువ॒తే ధాయి॑ ప॒జ్ర ఇన్ద్ర॑జ్యేష్ఠా అ॒స్మాం అ॑వన్తు దే॒వాః ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | ద్రాం ఓం ఊర్ధ్వదిగ్భాగే ఆకాశాయ నమః ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం యం |
స్యో॒నా పృ॑థివి॒ భవా॑నృక్ష॒రా ని॒వేశ॑నీ |
యచ్ఛా॑న॒శ్శర్మ॑ స॒ప్రథా”: ||
ఓం నమో భగవతే॑ రుద్రా॒య | యం ఓం అధోదిగ్భాగే పృధివ్యై నమః ||

(ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతిః ప్రణమం తతః |
బీజం మంత్రం సముచ్చార్య మంత్రాన్తే బీజ ముచ్చరేత్ ||)

Mahanyasam 06 – Dashanga Raudrikaranam, Shodashanga Raudrikaranam – దశాంగ రౌద్రీకరణం, షోడశాంగ రౌద్రీకరణం >>


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed