Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || ౧ ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || ౨ ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || ౩ ||
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || ౪ ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || ౫ ||
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || ౬ ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ ||
ఇప్పుడు శ్రీ దక్షిణామూర్తి అష్టకం [..విశ్వం దర్పణ ..] పఠించండి.
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
దక్షిణామూర్తి స్తోత్రం కొన్ని కొన్ని చోట్ల విశ్వం దర్పణ దృశ్యమాన అని మొదలు అయి ఉంది . ఉపాసకానం యదుపాసనీయ అని కొన్ని చోట్ల ఉంది .దయచేసి రెండిటి భేదం తెలియచేయండి . రెండు శంకరాచార్య వారు రచించినవే అంటారు .
namasthe krishnakanth garu,I am retired from service,i like very much interesting for your good efforts on stotra’s of god/godesse.
dakshina murthy stotram with english meaning we want
Shubhodayam Krishna Srikanth Garu,
I am the follower of Lord Dakshinamurthy. Please provide the history , greatness, auspicious things and stotras of Swamy .
namashkaramu dhakshinamurthi storalkku aarthulu ivaakalra please.
Om Sri guru dhakshinamurthaye namah
thank you.
nice