Navagraha Karavalamba Stotram – నవగ్రహ కరావలంబ స్తోత్రం


(ధన్యవాదః – శ్రీ పీ.వీ.ఆర్.నరసింహా రావు మహోదయః)

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీడ్యమాన |
నౄణాంశ్చ వీర్యవరదాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలంబమ్ || ౧ ||

నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీభార్గవీప్రియసహోదర శ్వేతమూర్తే |
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలంబమ్ || ౨ ||

రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే
బ్రహ్మణ్య మంగళ ధరాత్మజ బుద్ధిశాలిన్ |
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీభూమిజాత మమ దేహి కరావలంబమ్ || ౩ ||

సోమాత్మజాత సురసేవిత సౌమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే |
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీసౌమ్యదేవ మమ దేహి కరావలంబమ్ || ౪ ||

వేదాంతధీతిపరిషిక్త బుధాదివేద్య
బ్రహ్మాదివందిత గురో సురసేవితాంఘ్రే |
యోగీశ బ్రహ్మగుణభూషిత విశ్వయోనే
వాగీశ దేవ మమ దేహి కరావలంబమ్ || ౫ ||

ఉల్లాసదాయక కవే భృగువంశజాత
లక్ష్మీసహోదర కళాత్మక భాగ్యదాయిన్ |
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీశుక్రదేవ మమ దేహి కరావలంబమ్ || ౬ ||

ద్వేషైషణారహిత శాశ్వత కాలరూప
ఛాయాసునందన యమాగ్రజ క్రూరచేష్ట |
కష్టాద్యనిష్టకర ధీవర మందగామిన్
మార్తాండజాత మమ దేహి కరావలంబమ్ || ౭ ||

మార్తాండపూర్ణశశిమర్దక రౌద్రవేష
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ |
గోమేధికాభరణభాసిత భక్తిదాయిన్
శ్రీరాహుదేవ మమ దేహి కరావలంబమ్ || ౮ ||

ఆదిత్యసోమపరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగనాథ |
మందస్య ముఖ్యసఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీకేతుదేవ మమ దేహి కరావలంబమ్ || ౯ ||

మార్తాండ చంద్ర కుజ సౌమ్య బృహస్పతీనాం
శుక్రస్య భాస్కరసుతస్య చ రాహుమూర్తేః |
కేతోశ్చ యః పఠతి భూరి కరావలంబ-
-స్తోత్రం స యాతు సకలాంశ్చ మనోరథారాన్ || ౧౦ ||

ఇతి శ్రీనరసింహరావ్ శర్మ కృత నవగ్రహ కరావలంబ స్తోత్రమ్ |


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed