Sri Vishnu Stotranidhi (Telugu) – శ్రీ విష్ణు స్తోత్రనిధి (ISBN 9788196852306)


అవ్యక్త పరబ్రహ్మ స్వరూపము, సమస్త బ్రహ్మాండమునకు పాలనకర్త అయిన శ్రీ మహావిష్ణు స్వామి వారి అనుగ్రహము వలన “శ్రీ విష్ణు స్తోత్రనిధి” అను పారాయణ గ్రంథమును తెలుగులో ముద్రణ చేయుటకు ఆలోచన వచ్చింది.

పుస్తకము యొక్క పరిమాణము : 5.5in x 8.5in

పేజీల సంఖ్య : 240

పుస్తకము విడుదల తేదీ: సుమారుగా 11-Jun-2025

ప్రస్తుతము (28-May-25) : స్తోత్రముల కూర్పు పూర్తి అయినది. అక్షరదోషములు సరి చేస్తున్నాము.

అనుక్రమణికా – స్తోత్రములు

అశ్వత్థ స్తోత్రం

శ్రీ ఆదినారాయణ స్తవః

శ్రీ ఆర్తత్రాణపరాయణ నారాయణాష్టాదశకం

శ్రీ కమలాపత్యష్టకం

శ్రీ కల్కి స్తోత్రం

శ్రీ కూర్మ స్తుతిః (భాగవతే)

శ్రీ కూర్మ స్తోత్రం (కూర్మపురాణే)

శ్రీ కృష్ణ స్తోత్రం (ఇంద్ర కృతం)

కేవలాష్టకం

శ్రీ గదాధర స్తోత్రం (వరాహపురాణే)

శ్రీ గరుడ కవచం

శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ తులసీ స్తోత్రం

శ్రీ దధివామన స్తోత్రం

దశావతార స్తుతిః (అక్రూర కృతం)

దశావతార స్తోత్రం – 1

దశావతార స్తోత్రం – 2 (శంకరాచార్య కృతం)

దశావతార స్తోత్రం – 3 (వేదాంతదేశిక కృతం)

ద్వాదశార్ణవ స్తుతిః

శ్రీ దీనబంధ్వష్టకం

శ్రీ దేవరాజాష్టకం

న్యాస దశకం

శ్రీ నారాయణ అష్టాక్షరీ స్తుతిః

శ్రీ నారాయణ కవచం

శ్రీ నారాయణ నామావళి స్తోత్రం (మహాభారతే)

శ్రీ నారాయణ స్తోత్రం – 1 (పద్మపురాణే)

శ్రీ నారాయణ స్తోత్రం – 2 (శంకరాచార్య కృతం)

శ్రీ నారాయణ హృదయ స్తోత్రం

శ్రీ నృసింహ స్తుతిః (ప్రహ్లాద కృతం)

పరమాద్వైతం

శ్రీ పరశురామ అష్టావింశతినామ స్తోత్రం

శ్రీ పరశురామ స్తోత్రం

శ్రీ పురుషోత్తమ స్తుతిః (ప్రహ్లాద కృతం)

పంచాయుధ స్తోత్రం

శ్రీ బలరామ స్తోత్రం

శ్రీ బుద్ధ స్తోత్రం

శ్రీ మత్స్య స్తుతిః

శ్రీ మత్స్య స్తోత్రం

శ్రీ మహావిష్ణు స్తుతిః

శ్రీ మహావిష్ణు స్తోత్రం (గరుడగమన తవ)

ముక్తక మంగళం

శ్రీ యజ్ఞవరాహమూర్తి స్తుతిః (భాగవతే)

శ్రీ రమాపత్యష్టకం

శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం)

శ్రీ రామానుజాష్టకం

శ్రీ రంగనాథాష్టకం

శ్రీ లక్ష్మీనారాయణాష్టకం

శ్రీ వరదరాజ స్తోత్రం

శ్రీ వరాహ స్తుతిః – 1 (వరాహపురాణే)

శ్రీ వరాహ స్తుతిః – 2 (పద్మపురాణే)

శ్రీ వరాహ స్తోత్రం – 1 (కూర్మపురాణే)

శ్రీ వరాహ స్తోత్రం – 2 (స్కందపురాణే)

శ్రీ వామన స్తుతిః (బ్రహ్మ కృతం)

శ్రీ వామన స్తోత్రం – 1 (వామనపురాణే)

శ్రీ వామన స్తోత్రం – 2 (పద్మపురాణే)

శ్రీ వామన స్తోత్రం – 3 (భాగవతే)

శ్రీ వామన స్తోత్రం – 4 (నారదపురాణే)

శ్రీ విఖనస స్తోత్రం

శ్రీ విష్ణ్వష్టకం

శ్రీ విష్ణు కవచ స్తోత్రం

శ్రీ విష్ణు ద్వాదశనామ పంజర స్తోత్రం

శ్రీ విష్ణు పాదాదికేశాంతవర్ణన స్తోత్రం

శ్రీ విష్ణు పంజర స్తోత్రం – 1 (గరుడపురాణే)

శ్రీ విష్ణు పంజర స్తోత్రం – 2

శ్రీ విష్ణు ప్రాతః స్మరణ స్తోత్రం

శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ విష్ణు మహిమ్నః స్తోత్రం

శ్రీ విష్ణు స్తవనం (మార్కండేయ కృతం)

శ్రీ విష్ణు స్తవరాజః – 1 (కల్కిపురాణే)

శ్రీ విష్ణు స్తవరాజః – 2 (నరసింహపురాణే)

శ్రీ విష్ణు స్తుతిః – 1 (బ్రహ్మపురాణే)

శ్రీ విష్ణు స్తుతిః – 2

శ్రీ విష్ణు స్తోత్రం – 1 (నరసింహపురాణే)

శ్రీ విష్ణు స్తోత్రం – 2 (నరసింహపురాణే)

శ్రీ విష్ణు స్తోత్రం – 3 (శివపురాణే)

శ్రీ విష్ణు స్తోత్రం – 4 (సంకష్టనాశనం)

శ్రీ విష్ణు విజయ స్తోత్రం

శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం

శ్రీ విష్ణోర్నామ స్తోత్రం (నరసింహపురాణే)

శ్రీ విష్ణోర్దివ్యస్థల స్తోత్రం

శ్రీ విష్ణోః అష్టావింశతినామ స్తోత్రం

శ్రీ విష్ణోః షోడశనామ స్తోత్రం

శ్రీ వేదవ్యాస స్తుతిః

శ్రీ శ్రీనివాస స్తుతిః (స్కాందపురాణే)

షోడశాయుధ స్తోత్రం

శ్రీ సుదర్శన స్తోత్రం (గరుడపురాణే)

శ్రీ సుదర్శనాష్టకం

శ్రీ సుపర్ణ స్తోత్రం (మహాభారతే)

శ్రీ హయగ్రీవ స్తోత్రం

శ్రీ హయగ్రీవాష్టకం

శ్రీ హరి నామమాలా స్తోత్రం

శ్రీ హరి నామాష్టకం

శ్రీ హరి స్తుతిః (హరిమీడే స్తోత్రం)

శ్రీ హరి స్తోత్రం – 1 (ప్రహ్లాద కృతం)

శ్రీ హరి స్తోత్రం – 2

శ్రీ హర్యష్టకం (ప్రహ్లాద కృతం)

శ్రీ హరి శరణాష్టకం


అష్టోత్తరశతనామాలు

శ్రీ నారాయణాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ లక్ష్మీనారాయణాష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ విష్ణు శతనామ స్తోత్రం

శ్రీ విష్ణు శతనామావళిః

శ్రీ విష్ణోరష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ విష్ణోరష్టోత్తరశతనామావళిః

సహస్రనామాలు

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (గరుడపురాణే)

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (మహాభారతే)

శ్రీ విష్ణు సహస్రనామావళిః (మహాభారతే)

పూజా విధానం

శ్రీ మహావిష్ణు షోడశోపచార పూజ

అనుబంధం

నారాయణ సూక్తం

నారాయణోపనిషత్

పురుష సూక్తం

మంత్రపుష్పం

విష్ణు సూక్తం

శ్రీ సూక్తం

“శ్రీ విష్ణు స్తోత్రనిధి” పుస్తకమునకు సంబంధించిన వివరముల కొరకు “[email protected]” కు ఈమైయిల్ ద్వారా సంప్రదించగలరు.

ధన్యవాదములు. స్వస్తి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed