Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ద్విరదవదన విషమరద వరద జయేశాన శాంతవరసదన |
సదనవసాదన దయయా కురు సాదనమంతరాయస్య || ౧ ||
ఇందుకలా కలితాలిక సాలికశుంభత్కపోలపాలియుగ |
వికటస్ఫుటకటధారాధారోఽస్యస్య ప్రపంచస్య || ౨ ||
వరపరశుపాశపాణే పణితపణాయాపణాయితోఽసి యతః |
ఆరూహ్య వజ్రదంతం ఆఖుం విదధాసి విపదంతమ్ || ౩ ||
లంబోదర దూర్వాసన శయధృతసామోదమోదకాశనక |
శనకైరవలోకయ మాం యమాంతరాయాపహారిచారుదృశా || ౪ ||
ఆనందతుందిలాఖిలవృందారకవృందవందితాంఘ్రియుగ |
సుఖధృతదండరసాలో నాగజభాలోఽతిభాసి విభో || ౫ ||
అగణేయగుణేశాత్మజ చింతకచింతామణే గణేశాన |
స్వచరణశరణం కరుణావరుణాలయ దేవ పాహి మాం దీనమ్ || ౬ ||
రుచిరవచోఽమృతరావోన్నీతా నీతా దివం స్తుతిః స్ఫీతా |
ఇతి షట్పదీ మదీయా గణపతిపాదాంబుజే విశతు || ౭ ||
ఇతి చింతామణిషట్పదీ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.