Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
(ధన్యవాదః – శ్రీ అకళంకం సుదర్శనాచార్యులు మహోదయః)
సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం
ప్రభగ్నక్రూరకృద్ధిరణ్యకశ్యపోరురఃస్థలమ్ |
అజసృజాండకర్పరప్రభిన్నరౌద్రగర్జనం
ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || ౧ ||
స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమ-
-ద్విజృంభదుద్యదుత్కటోగ్రదైత్యదంభకుంభిభిత్ |
అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిం
యుగాంతిమాంతకకృతాంతధిక్కృతాంతకం భజే || ౨ ||
జగజ్జ్వలద్దహద్గ్రసద్బృహత్స్ఫురన్ముఖార్భటిం
మహద్భయద్భవద్ధగద్ధగల్లసత్కృతాకృతిమ్ |
హిరణ్యకశ్యపోః సహస్రసంహరత్సమర్థకృ-
-న్ముహుర్ముహుర్గళద్గళద్ధ్వనన్నృసింహ రక్ష మామ్ || ౩ ||
జయత్వవక్రవిక్రమక్రమాక్రమక్రియాహరత్
స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభాగ్రసత్ |
ధగద్ధగద్ధగల్లసన్మహద్భ్రమత్సుదర్శనో-
-న్మదేభభిత్స్వరూపభృద్ధవత్కృపామృతాంబుధిః || ౪ ||
విపక్షపక్షరాక్షసాక్షమాక్షరూక్షవీక్షణం
సదాక్షయత్కృపాకటాక్షలక్ష్మిలక్ష్మవక్షసమ్ |
విచక్షణం విలక్షణం సుతీక్షణం ప్రతిక్షణం
పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షిణ క్షమం భజే || ౫ ||
అపూర్వ శౌర్య ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం
అగర్వ సర్వనిర్వహత్సుపర్వవర్య పర్విణమ్ |
అకార్యకార్యకృద్ధనార్యపర్వతప్రహారిణం
సదార్యకార్యభార సత్ప్రచార గుర్విణం భజే || ౬ ||
కరాళవక్త్ర కర్కశోగ్రవజ్రదంష్ట్రముజ్జ్వలం
కుఠారఖడ్గకుంతతోమరాంకుశోన్నఖాయుధమ్ |
మహాభ్రయూధభగ్నసంచలత్సటాజటాలకం
జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తి సంభజే || ౭ ||
ప్రపత్తి ప్రార్థనార్చనాభివందన ప్రదక్షిణా
నతాననాంగ వాఙ్మనః స్మరజ్జపస్తువత్సగత్ |
కదాశ్రుపూరణార్ద్రదివ్యభక్తిపారవశ్యతా
సకృద్భవత్క్రియాచరన్నృసింహ మాం ప్రసీద తామ్ || ౮ ||
దరిద్రదేవిదుష్టదృష్టిదుఃఖదుర్భరం హరం
నవగ్రహోగ్రవక్రదోషణాధివ్యాధినిగ్రహమ్ |
పరౌషధాధి మంత్రయంత్రతంత్ర కృత్రిమం హనం
అకాలమృత్యుమృత్యు మృత్యుముగ్రమూర్తినం భజే || ౯ ||
ఇదం నృసింహ స్తంభసంభవావతార సంస్తవం
వరాఽకళంకవంశ్య వేంకటాభిధాన వైష్ణవః |
సమర్పితోఽస్మి సర్వదా నృసింహదాస్యతేచ్ఛయా
రమాంక యాదశైల నారసింహ తేంఘ్రి సన్నిధౌ || ౧౦ ||
ఇతి శ్రీ అకళంకం తిరుమల వేంకటరమణాచార్య కృతం శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రమ్ |
—————-
అధికశ్లోకం –
నవగ్రహాఽపమృత్యుగండ వాస్తురోగ వృశ్చిక
అగ్ని బాడబాగ్ని కాననాగ్ని శతృమండల |
ప్రవాహ క్షుత్పిపాస దుఃఖ తస్కర ప్రయోగ దు-
-ష్ప్రమాదసంకటాత్ సదా నృసింహ రక్ష మాం ప్రభో || ౧౦ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.