Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)
నారాయణీయం శతతమదశకమ్ (౧౦౦) – భగవతః కేశాదిపాదవర్ణనమ్
అగ్రే పశ్యామి తేజో నిబిడతరకలాయావలీలోభనీయం
పీయూషాప్లావితోఽహం తదను తదుదరే దివ్యకైశోరవేషమ్ |
తారుణ్యారంభరమ్యం పరమసుఖరసాస్వాదరోమాంచితాంగై-
-రావీతం నారదాద్యైవిలసదుపనిషత్సుందరీమండలైశ్చ || ౧౦౦-౧ ||
నీలాభం కుంచితాగ్రం ఘనమమలతరం సంయతం చారుభంగ్యా
రత్నోత్తంసాభిరామం వలయితముదయచ్చంద్రకైః పింఛజాలైః |
మందారస్రఙ్నివీతం తవ పృథుకబరీభారమాలోకయేఽహం
స్నిగ్ధశ్వేతోర్ధ్వపుండ్రామపి చ సులలితాం ఫాలబాలేందువీథీమ్ || ౧౦౦-౨ ||
హృద్యం పూర్ణానుకంపార్ణవమృదులహరీచంచలద్భ్రూవిలాసై-
-రానీలస్నిగ్ధపక్ష్మావళిపరిలసితం నేత్రయుగ్మం విభో తే |
సాంద్రచ్ఛాయం విశాలారుణకమలదళాకారమాముగ్ధతారం
కారుణ్యాలోకలీలాశిశిరితభువనం క్షిప్యతాం మయ్యనాథే || ౧౦౦-౩ ||
ఉత్తుంగోల్లాసినాసం హరిమణిముకురప్రోల్లసద్గండపాళీ-
-వ్యాలోలత్కర్ణపాశాంచితమకరమణీకుండలద్వంద్వదీప్రమ్ |
ఉన్మీలద్దంతపంక్తిస్ఫురదరుణతరచ్ఛాయబింబాధరాంతః
ప్రీతిప్రస్యందిమందస్మితమధురతరం వక్త్రముద్భాసతాం మే || ౧౦౦-౪ ||
బాహుద్వంద్వేన రత్నోజ్జ్వలవలయభృతా శోణపాణిప్రవాళే-
-నోపాత్తాం వేణునాళీం ప్రసృతనఖమయూఖాంగుళీసంగశారామ్ |
కృత్వా వక్త్రారవిందే సుమధురవికసద్రాగముద్భావ్యమానైః
శబ్దబ్రహ్మామృతైస్త్వం శిశిరితభువనైః సించ మే కర్ణవీథీమ్ || ౧౦౦-౫ ||
ఉత్సర్పత్ కౌస్తుభశ్రీతతిభిరరుణితం కోమలం కంఠదేశం
వక్షః శ్రీవత్సరమ్యం తరళతరసముద్దీప్రహారప్రతానమ్ |
నానావర్ణప్రసూనావళికిసలయినీం వన్యమాలాం విలోల-
-ల్లోలంబాం లంబమానామురసి తవ తథా భావయే రత్నమాలామ్ || ౧౦౦-౬ ||
అంగే పంచాంగరాగైరతిశయవికసత్ సౌరభాకృష్టలోకం
లీనానేకత్రిలోకీవితతిమపి కృశాం బిభ్రతం మధ్యవల్లీమ్ |
శక్రాశ్మన్యస్తతప్తోజ్జ్వలకనకనిభం పీతచేలం దధానం
ధ్యాయామో దీప్తరశ్మిస్ఫుటమణిరశనాకింకిణీమండితం త్వామ్ || ౧౦౦-౭ ||
ఊరూ చారూ తవోరూ ఘనమసృణరుచౌ చిత్తచోరౌ రమాయాః
విశ్వక్షోభం విశంక్య ధ్రువమనిశముభౌ పీతచేలావృతాంగౌ |
ఆనమ్రాణాం పురస్తాన్న్యసనధృతసమస్తార్థపాళీసముద్గ-
-చ్ఛాయం జానుద్వయం చ క్రమపృథులమనోజ్ఞే చ జంఘే నిషేవే || ౧౦౦-౮ ||
మంజీరం మంజునాదైరివ పదభజనం శ్రేయ ఇత్యాలపంతం
పాదాగ్రం భ్రాంతిమజ్జత్ ప్రణతజనమనోమందరోద్ధారకూర్మమ్ |
ఉత్తుంగాతామ్రరాజన్నఖరహిమకరజ్యోత్స్నయా చాఽఽశ్రితానాం
సంతాపధ్వాంతహంత్రీం తతిమనుకలయే మంగళామంగుళీనామ్ || ౧౦౦-౯ ||
యోగీంద్రాణాం త్వదంగేష్వధికసుమధురం ముక్తిభాజాం నివాసో
భక్తానాం కామవర్షద్యుతరుకిసలయం నాథ తే పాదమూలమ్ |
నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ కారుణ్యసింధో
హృత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానందసందోహలక్ష్మీమ్ || ౧౦౦-౧౦ ||
అజ్ఞాత్వా తే మహత్త్వం యదిహ నిగదితం విశ్వనాథ క్షమేథాః
స్తోత్రం చైతత్ సహస్రోత్తరమధికతరం త్వత్ప్రసాదాయ భూయాత్ |
ద్వేధా నారాయణీయం శ్రుతిషు చ జనుషా స్తుత్యతావర్ణనేన
స్ఫీతం లీలావతారైరిదమిహ కురుతామాయురారోగ్యసౌఖ్యమ్ || ౧౦౦-౧౧ ||
ఇతి శతతమదశకం సమాప్తమ్ |
ఇతి మేల్పత్తూర్ శ్రీనారాయణభట్టతిరివర్యవిరచితం నారాయణీయం స్తోత్రం సమాప్తమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
నారాయణీయం
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.