Site icon Stotra Nidhi

Subhagodaya Stuti (Gaudapadacharya Virachitam) – సుభగోదయ స్తుతిః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

భవాని త్వాం వందే భవమహిషి సచ్చిత్సుఖవపుః
పరాకారాం దేవీమమృతలహరీమైందవకళామ్ |
మహాకాలాతీతాం కలితసరణీకల్పితతనుం
సుధాసింధోరంతర్వసతిమనిశం వాసరమయీమ్ || ౧ ||

మనస్తత్త్వం జిత్వా నయనమథ నాసాగ్రఘటితం
పునర్వ్యావృత్తాక్షః స్వయమపి యదా పశ్యతి పరామ్ |
తదానీమేవాస్య స్ఫురతి బహిరంతర్భగవతీ
పరానందాకారా పరశివపరా కాచిదపరా || ౨ ||

మనోమార్గం జిత్వా మరుత ఇహ నాడీగణజుషో
నిరుధ్యార్కం సేందుం దహనమపి సంజ్వాల్య శిఖయా |
సుషుమ్ణాం సంయోజ్య శ్లథయతి చ షడ్గ్రంథిశశినం
తవాజ్ఞాచక్రస్థం విలయతి మహాయోగిసమయీ || ౩ ||

యదా తౌ చంద్రార్కౌ నిజసదనసంరోధనవశా-
-దశక్తౌ పీయూషస్రవణహరణే సా చ భుజగీ |
ప్రబుద్ధా క్షుత్క్రుద్ధా దశతి శశినం బైందవగతం
సుధాధారాసారైః స్నపయసి తనుం బైందవకలే || ౪ ||

పృథివ్యాపస్తేజః పవనగగనే తత్ప్రకృతయః
స్థితాస్తన్మాత్రాస్తా విషయదశకం మానసమితి |
తతో మాయా విద్యా తదను చ మహేశః శివ ఇతః
పరం తత్త్వాతీతం మిలితవపురిందోః పరకలా || ౫ ||

కుమారీ యన్మంద్రం ధ్వనతి చ తతో యోషిదపరా
కులం త్యక్త్వా రౌతి స్ఫుటతి చ మహాకాలభుజగీ |
తతః పాతివ్రత్యం భజతి దహరాకాశకమలే
సుఖాసీనా యోషా భవసి భవసీత్కారరసికా || ౬ ||

త్రికోణం తే కౌలాః కులగృహమితి ప్రాహురపరే
చతుష్కోణం ప్రాహుః సమయిన ఇమే బైందవమితి |
సుధాసింధౌ తస్మిన్ సురమణిగృహే సూర్యశశినో-
-రగమ్యే రశ్మీనాం సమయసహితే త్వం విహరసే || ౭ ||

త్రిఖండం తే చక్రం శుచిరవిశశాంకాత్మకతయా
మయూఖైః షట్త్రింశద్దశయుతతయా ఖండకలితైః |
పృథివ్యాదౌ తత్త్వే పృథగుదితవద్భిః పరివృతం
భవేన్మూలాధారాత్ప్రభృతి తవ షట్చక్రసదనమ్ || ౮ ||

శతం చాష్టౌ వహ్నేః శతమపి కళాః షోడశ రవేః
శతం షట్ చ త్రింశత్సితమయమయూఖాశ్చరణజాః |
య ఏతే షష్టిశ్చ త్రిశతమభవంస్త్వచ్చరణజా
మహాకౌలేస్తస్మాన్న హి తవ శివే కాలకలనా || ౯ ||

త్రికోణం చాధారం త్రిపురతను తేఽష్టారమనఘే
భవేత్ స్వాధిష్ఠానం పునరపి దశారం మణిపురమ్ |
దశారం తే సంవిత్కమలమథ మన్వశ్రకముమే
విశుద్ధం స్యాదాజ్ఞా శివ ఇతి తతో బైందవగృహమ్ || ౧౦ ||

త్రికోణే తే వృత్తత్రితయమిభకోణే వసుదళం
కళాశ్రం మిశ్రేరే భవతి భువనాశ్రే చ భువనమ్ |
చతుశ్చక్రం శైవం నివసతి భగే శాక్తికముమే
ప్రధానైక్యం షోఢా భవతి చ తయోః శక్తిశివయోః || ౧౧ ||

కళాయాం బింద్వైక్యం తదను చ తయోర్నాదవిభవే
తయోర్నాదేనైక్యం తదను చ కళాయామపి తయోః |
తయోర్బిందావైక్యం త్రితయవిభవైక్యం పరశివే
తదేవం షోఢైక్యం భవతి హి సపర్యా సమయినామ్ || ౧౨ ||

కళా నాదో బిందుః క్రమశ ఇహ వర్ణాశ్చ చరణం
షడబ్జం చాధారప్రభృతికమమీషాం చ మిలనమ్ |
తదేవం షోఢైక్యం భవతి ఖలు యేషాం సమయినాం
చతుర్ధైక్యం తేషాం భవతి హి సపర్యా సమయినామ్ || ౧౩ ||

తడిల్లేఖామధ్యే స్ఫురతి మణిపూరే భగవతీ
చతుర్ధైక్యం తేషాం భవతి చ చతుర్బాహురుదితా |
ధనుర్బాణానిక్షూద్భవకుసుమజానంకుశవరం
తథా పాశం బిభ్రత్యుదితరవిబింబాకృతిరుచిః || ౧౪ ||

భవత్యైక్యం షోఢా భవతి భగవత్యాః సమయినాం
మరుత్వత్కోదండద్యుతినియుతభాసా సమరుచిః |
భవత్పాణివ్రాతో దశవిధ ఇతీదం మణిపురే
భవాని ప్రత్యక్షం తవ వపురుపాస్తే న హి పరమ్ || ౧౫ ||

ఇత్యైక్యనిరూపణమ్ ||

భవాని శ్రీహస్తైర్వహసి ఫణిపాశం సృణిమథో
ధనుః పౌండ్రం పౌష్పం శరమథ జపస్రక్ఛుకవరౌ |
అథ ద్వాభ్యాం ముద్రామభయవరదానైకరసికాం
క్వణద్వీణాం ద్వాభ్యాం త్వమురసి కరాభ్యాం చ బిభృషే || ౧౬ ||

త్రికోణైరష్టారం త్రిభిరపి దశారం సముదభూ-
-ద్దశారం భూగేహాదపి చ భువనాశ్రం సమభవత్ |
తతోఽభూన్నాగారం నృపతిదళమస్మాత్ త్రివలయం
చతుర్ద్వాఃప్రాకారత్రితయమిదమేవాంబ శరణమ్ || ౧౭ ||

చతుఃషష్టిస్తంత్రాణ్యపి కులమతం నిందితమభూ-
-ద్యదేతన్మిశ్రాఖ్యం మతమపి భవేన్నిందితమిహ |
శుభాఖ్యాః పంచైతాః శ్రుతిసరణిసిద్ధాః ప్రకృతయో
మహావిద్యాస్తాసాం భవతి పరమార్థో భగవతీ || ౧౮ ||

స్మరో మారో మారః స్మర ఇతి పరో మారమదనః
స్మరానంగాశ్చేతి స్మరమదనమారాః స్మర ఇతి |
త్రిఖండః ఖండాంతే కలితభువనేశ్యక్షరయుత-
-శ్చతుః పంచార్ణాస్తే త్రయ ఇతి చ పంచాక్షరమనుః || ౧౯ ||

త్రిఖండే త్వన్మంత్రే శశిసవితృవహ్న్యాత్మకతయా
స్వరాశ్చంద్రే లీనాః సవితరి కళాః కాదయ ఇహ |
యకారాద్యా వహ్నావథ కషయుగం బైందవగృహే
నిలీనం సాదాఖ్యే శివయువతి నిత్యైందవకళే || ౨౦ ||

కకారాకారాభ్యాం స్వరగణమవష్టభ్య నిఖిలం
కళాప్రత్యాహారాత్ సకలమభవద్వ్యంజనగణః |
త్రిఖండే స్యాత్ ప్రత్యాహరణమిదమన్వక్కషయుగం
క్షకారశ్చాకాశేఽక్షరతనుతయా చాక్షరమితి || ౨౧ ||

విదేహేంద్రాపత్యం శ్రుత ఇహ ఋషిర్యస్య చ మనో-
-రయం చార్థః సమ్యక్ శ్రుతిశిరసి తైత్తిర్యకఋచి |
ఋషిం హిత్వా చాస్యా హృదయకమలే నైతమృషిమి-
-త్యృచాభ్యుక్తః పూజావిధిరిహ భవత్యాః సమయినామ్ || ౨౨ ||

త్రిఖండస్త్వన్మంత్రస్తవ చ సరఘాయాం నివిశతే
శ్రియో దేవ్యాః శేషో యత ఇహ సమస్తాః శశికళాః |
త్రిఖండే త్రైఖండ్యం నివసతి సమంత్రే చ సుభగే
షడబ్జారణ్యానీ త్రితయయుతఖండే నివసతి || ౨౩ ||

త్రయం చైతత్ స్వాంతే పరమశివపర్యంకనిలయే
పరే సాదాఖ్యేఽస్మిన్నివసతి చతుర్ధైక్యకలనాత్ |
స్వరాస్తే లీనాస్తే భగవతి కళాశ్రే చ సకలాః
కకారాద్యా వృత్తే తదను చతురశ్రే చ యముఖాః || ౨౪ ||

హలో బిందుర్వర్గాష్టకమిభదళం శాంభవవపు-
-శ్చతుశ్చక్రం శక్రస్థితమనుభయం శక్తిశివయోః |
నిశాద్యా దర్శాద్యాః శ్రుతినిగదితాః పంచదశధా
భవేయుర్నిత్యాస్తాస్తవ జనని మంత్రాక్షరగణాః || ౨౫ ||

ఇమాస్తాః షోడశ్యాస్తవ చ సరఘాయాం శశికళా-
-స్వరూపాయాం లీనా నివసతి తవ శ్రీశశికళా |
అయం ప్రత్యాహారః శ్రుత ఇహ కళావ్యంజనగణః
కకారేణాకారః స్వరగణమశేషం కథయతి || ౨౬ ||

క్షకారః పంచాశత్కళ ఇతి హలో బైందవగృహం
కకారాదూర్ధ్వం స్యాజ్జనని తవ నామాక్షరమితి |
భవేత్పూజాకాలే మణిఖచితభూషాభిరభితః
ప్రభాభిర్వ్యాలీఢం భవతి మణిపూరం సరసిజమ్ || ౨౭ ||

వదంత్యేకే వృద్ధా మణిరితి జలం తేన నిబిడం
పరే తు త్వద్రూపం మణిధనురితీదం సమయినః |
అనాహత్యా నాదః ప్రభవతి సుషుమ్ణాధ్వజనిత-
-స్తదా వాయోస్తత్ర ప్రభవ ఇదమాహుః సమయినః || ౨౮ ||

తదేతత్తే సంవిత్కమలమితి సంజ్ఞాంతరముమే
భవేత్సంవిత్పూజా భవతి కమలేఽస్మిన్ సమయినామ్ |
విశుద్ధ్యాఖ్యే చక్రే వియదుదితమాహుః సమయినః
సదాపూర్వో దేవః శివ ఇతి హిమానీసమతనుః || ౨౯ ||

త్వదీయైరుద్ద్యోతైర్భవతి చ విశుద్ధ్యాఖ్యసదనం
భవేత్పూజా దేవ్యా హిమకరకళాభిః సమయినామ్ |
సహస్రారే చక్రే నివసతి కళాపంచదశకం
తదేతన్నిత్యాఖ్యం భ్రమతి సితపక్షే సమయినామ్ || ౩౦ ||

అతః శుక్లే పక్షే ప్రతిదినమిహ త్వాం భగవతీం
నిశాయాం సేవంతే నిశి చరమభాగే సమయినః |
శుచిః స్వాధిష్ఠానే రవిరుపరి సంవిత్సరసిజే
శశీ చాజ్ఞాచక్రే హరిహరవిధిగ్రంథయ ఇమే || ౩౧ ||

కళాయాః షోడశ్యాః ప్రతిఫలితబింబేన సహితం
తదీయైః పీయూషైః పునరధికమాప్లావితతనుః |
సితే పక్షే సర్వాస్తిథయ ఇహ కృష్ణేఽపి చ సమా
యదా చామావాస్యా భవతి న హి పూజా సమయినామ్ || ౩౨ ||

ఇడాయాం పింగళ్యాం చరత ఇహ తౌ సూర్యశశినౌ
తమస్యాధారే తౌ యది తు మిళితౌ సా తిథిరమా |
తదాజ్ఞాచక్రస్థం శిశిరకరబింబే రవినిభం
దృఢవ్యాలీఢం సద్విగళితసుధాసారవిసరమ్ || ౩౩ ||

మహావ్యోమస్థేందోరమృతలహరీప్లావితతనుః
ప్రశుష్యద్వై నాడీప్రకరమనిశం ప్లావయతి తత్ |
యదాజ్ఞాయాం విద్యున్నియుతనియుతాభాక్షరమయీ
స్థితా విద్యుల్లేఖా భగవతి విధిగ్రంథిమభినత్ || ౩౪ ||

తతో గత్వా జ్యోత్స్నామయసమయలోకం సమయినాం
పరాఖ్యా సాదాఖ్యా జయతి శివతత్త్వేన మిళితా |
సహస్రారే పద్మే శిశిరమహసాం బింబమపరం
తదేవ శ్రీచక్రం సరఘమితి తద్బైందవమితి || ౩౫ ||

వదంత్యేకే సంతః పరశివపదే తత్త్వమిళితే
తతస్త్వం షడ్వింశీ భవసి శివయోర్మేళనవపుః |
త్రిఖండేఽస్మిన్ స్వాంతే పరమపదపర్యంకసదనే
పరే సాదాఖ్యేఽస్మిన్నివసతి చతుర్ధైక్యకలనాత్ || ౩౬ ||

క్షితౌ వహ్నిర్వహ్నౌ వసుదళజలే దిఙ్మరుతి దిక్-
-కళాశ్రే మన్వశ్రం దృశి వసురథో రాజకమలే |
ప్రతిద్వైతగ్రంథిస్తదుపరి చతుర్ద్వారసహితం
మహీచక్రం చైకం భవతి భగకోణైక్యకలనాత్ || ౩౭ ||

ఇతి మంత్రచక్రైక్యమ్ ||

షడబ్జారణ్యే త్వాం సమయిన ఇమే పంచకసమాం
యదా సంవిద్రూపాం విదధతి చ షోఢైక్యకలితామ్ |
మనో జిత్వా చాజ్ఞాసరసిజ ఇహ ప్రాదురభవత్
తడిల్లేఖా నిత్యా భగవతి తవాధారసదనాత్ || ౩౮ ||

భవత్సామ్యం కేచిత్ త్రితయమితి కౌళప్రభృతయః
పరం తత్త్వాఖ్యం చేత్యపరమిదమాహుః సమయినః |
క్రియావస్థారూపం ప్రకృతిరభిధాపంచకసమం
తదేషాం సామ్యం స్యాదవనిషు చ యో వేత్తి స మునిః || ౩౯ ||

ఇత్యైక్యనిరూపణమ్ ||

వశిన్యాద్యా అష్టావకచటతపాద్యాః ప్రకృతయః
స్వవర్గస్థాః స్వస్వాయుధకలితహస్తాః స్వవిషయాః |
యథావర్గం వర్ణప్రచురతనవో యాభిరభవం-
-స్తవ ప్రస్తారాస్తే త్రయ ఇతి జగుస్తే సమయినః || ౪౦ ||

ఇమా నిత్యా వర్ణాస్తవ చరణసమ్మేళనవశా-
-న్మహామేరుస్థాః స్యుర్మనుమిలనకైలాసవపుషః |
వశిన్యాద్యా ఏతా అపి తవ సబింద్వాత్మకతయా
మహీప్రస్తారోఽయం క్రమ ఇతి రహస్యం సమయినామ్ || ౪౧ ||

ఇతి ప్రస్తారత్రయనిరూపణమ్ ||

భవేన్మూలాధారం తదుపరితనం చక్రమపి త-
-ద్ద్వయం తామిస్రాఖ్యం శిఖికిరణసమ్మేళనవశాత్ |
తదేతత్కౌలానాం ప్రతిదినమనుష్ఠేయముదితం
భవత్యా వామాఖ్యం మతమపి పరిత్యాజ్యముభయమ్ || ౪౨ ||

అమీషాం కౌలానాం భగవతి భవేత్పూజనవిధి-
-స్తవ స్వాధిష్ఠానే తదను చ భవేన్మూలసదనే |
అతో బాహ్యా పూజా భవతి భగరూపేణ చ తతో
నిషిద్ధాచారోఽయం నిగమవిరహోఽనింద్యచరితే || ౪౩ ||

నవవ్యూహం కౌలప్రభృతికమతం తేన స విభు-
-ర్నవాత్మా దేవోఽయం జగదుదయకృద్భైరవవపుః |
నవాత్మా వామాదిప్రభృతిభిరిదం భైరవవపు-
-ర్మహాదేవీ తాభ్యాం జనకజననీమజ్జగదిదమ్ || ౪౪ ||

భవేదేతచ్చక్రద్వితయమతిదూరం సమయినాం
విసృజ్యైతద్యుగ్మం తదను మణిపూరాఖ్యసదనే |
త్వయా సృష్టైర్వారిప్రతిఫలితసూర్యేందుకిరణై-
-ర్ద్విధా లోకే పూజాం విదధతి భవత్యాః సమయినః || ౪౫ ||

అధిష్ఠానాధారద్వితయమిదమేవం దశదళం
సహస్రారాజ్జాతం మణిపురమతోఽభూద్దశదళమ్ |
హృదంభోజాన్మూలాన్నృపదలమభూత్ స్వాంతకమలం
తదేవైకో బిందుర్భవతి జగదుత్పత్తికృదయమ్ || ౪౬ ||

సహస్రారం బిందుర్భవతి చ తతో బైందవగృహం
తదేతస్మాజ్జాతం జగదిదమశేషం సకరణమ్ |
తతో మూలాధారాద్ద్వితయమభవత్ తద్దశదళం
సహస్రారాజ్జాతం తదితి దశధా బిందురభవత్ || ౪౭ ||

తదేతద్బిందోర్యద్దశకమభవత్తత్ప్రకృతికం
దశారం సూర్యారం నృపదళమభూత్ స్వాంతకమలమ్ |
రహస్యం కౌలానాం ద్వితయమభవన్మూలసదనం
తథాధిష్ఠానం చ ప్రకృతిమిహ సేవంత ఇహ తే || ౪౮ ||

అతస్తే కౌలాస్తే భగవతి దృఢప్రాకృతజనా
ఇతి ప్రాహుః ప్రాజ్ఞాః కులసమయమార్గద్వయవిదః |
మహాంతః సేవంతే సకలజననీం బైందవగృహే
శివాకారాం నిత్యామమృతఝరికామైందవకళామ్ || ౪౯ ||

ఇదం కాలోత్పత్తిస్థితిలయకరం పద్మనికరం
త్రిఖండం శ్రీచక్రం మనురపి చ తేషాం చ మిలనమ్ |
తదైక్యం షోఢా వా భవతి చ చతుర్ధేతి చ తథా
తయోః సామ్యం పంచప్రకృతికమిదం శాస్త్రముదితమ్ || ౫౦ ||

ఉపాస్తేరేతస్యాః ఫలమపి చ సర్వాధికమభూ-
-త్తదేతత్కౌలానాం ఫలమిహ హి చైతత్ సమయినామ్ |
సహస్రారే పద్మే సుభగసుభగోదేతి సుభగే
పరం సౌభాగ్యం యత్తదిహ తవ సాయుజ్యపదవీ || ౫౧ ||

అతోఽస్యాః సంసిద్ధౌ సుభగసుభగాఖ్యా గురుకృపా-
-కటాక్షవ్యాసంగాత్ స్రవదమృతనిష్యందసులభా |
తయా విద్ధో యోగీ విచరతి నిశాయామపి దివా
దివా భానూ రాత్రౌ విధురివ కృతార్థీకృతమతిః || ౫౨ ||

ఇతి పరమపూజ్య శ్రీగౌడపాదాచర్య విరచితా సుభగోదయ స్తుతిః ||


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments