Site icon Stotra Nidhi

Sri Vasya Varahi Stotram – శ్రీ వశ్యవారాహీ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వారాహీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీ వశ్యవారాహీ స్తోత్రం

అస్య శ్రీ వశ్యవారాహీ స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వశ్యవారాహీ దేవతా ఐం బీజం క్లీం శక్తిః గ్లౌం కీలకం మమ సర్వవశార్థే జపే వినియోగః |

ఋష్యాదిన్యాసః –
నారద ఋషయే నమః శిరసి |
అనుష్టుప్ ఛందసే నమః ముఖే |
వశ్యవారాహి దేవతాయై నమః హృదయే |
ఐం బీజాయ నమః గుహ్యే |
క్లీం శక్తయే నమః పాదయోః |
గ్లౌం కీలకాయ నమః నభౌ |
మమ సర్వవశార్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |

కరన్యాసః –
ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం క్లీం తర్జనీభ్యాం నమః |
ఓం గ్లౌం మధ్యమాభ్యాం నమః |
ఓం అశ్వారూఢా అనామికాభ్యాం నమః |
ఓం సర్వవశ్యవారాహ్యై కనిష్ఠికాభ్యాం నమః |
ఓం మమ సర్వవశంకరి కురు కురు ఠః ఠః కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః –
ఓం ఐం హృదయాయ నమః |
ఓం క్లీం శిరసే స్వాహా |
ఓం గ్లౌం శిఖాయై వషట్ |
ఓం అశ్వారూఢా కవచాయ హుమ్ |
ఓం సర్వవశ్యవారాహ్యై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం మమ సర్వవశంకరి కురు కురు ఠః ఠః అస్త్రాయ ఫట్ |

అథ ధ్యానమ్ –
తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢప్రతాపాన్వితే
తారే దిక్షు విపక్ష యక్ష దలిని వాచా చలా వారుణీ |
లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసంధాయిని
రూపం దేహి యశశ్చ దేహి సతతం వశ్యం జగత్యావృతమ్ ||

లమిత్యాది పంచపూజాః –
లం పృథివ్యాత్మికాయై గంధం పరికల్పయామి |
హం ఆకాశాత్మికాయై పుష్పం పరికల్పయామి |
యం వాయ్వాత్మికాయై ధూపం పరికల్పయామి |
రం అగ్న్యాత్మికాయై దీపం పరికల్పయామి |
వం అమృతాత్మికాయై నైవేద్యం పరికల్పయామి |
సం సర్వాత్మికాయై సర్వోపచారాన్ పరికల్పయామి |

అథ మంత్రః –
ఓం ఐం క్లీం గ్లౌం అశ్వారూఢా సర్వవశ్యవారాహీ మమ సర్వవశంకరి కురు కురు ఠః ఠః ||

అథ స్తోత్రమ్ –
అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే |
రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే || ౧ ||

వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితమ్ |
తస్మాద్వశ్యవారాహీ సర్వాన్మే వశమానయ || ౨ ||

యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు |
మహ్యం దదాతి వారాహి యథా త్వం వశమానయ || ౩ ||

అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాసు చ |
యథా మామేవం స్మరతి తథా వశ్యం వశం కురు || ౪ ||

చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్ఛతి |
అభీష్టం సంప్రదోరాజ్యం యథా దేవి వశం కురు || ౫ ||

మన్మథస్మరణాద్రామారతిర్యాతు మయా సహ |
స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయ కామదే || ౬ ||

మృగపక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః |
అనుగచ్ఛతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు || ౭ ||

వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి |
సమ్మోహనార్థం వర్ధిత్వాత్తత్కార్యం తత్ర కర్షయ || ౮ ||

వశమస్తీతి చైవాత్ర వశ్యకార్యేషు దృశ్యతే |
తథా మాం కురు వారాహీ వశ్యకార్య ప్రదర్శయ || ౯ ||

వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ధినివారణమ్ |
తస్మాద్వశ్యవారాహీ జగత్సర్వం వశం కురు || ౧౦ ||

వశ్యస్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః |
అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపి వః || ౧౧ ||

ఇతి అథర్వశిఖాయాం శ్రీ వశ్యవారాహీ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వారాహీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ వారాహీ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments