Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఋషయ ఊచుః |
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞ సర్వలోకోపకారక |
వయం చాతిథయః ప్రాప్తా ఆతిథేయోఽసి సువ్రత || ౧ ||
జ్ఞానదానేన సంసారసాగరాత్తారయస్వ నః |
కలౌ కలుషచిత్తా యే నరాః పాపరతాః సదా || ౨ ||
కేన స్తోత్రేణ ముచ్యంతే సర్వపాతకబంధనాత్ |
ఇష్టసిద్ధికరం పుణ్యం దుఃఖదారిద్ర్యనాశనమ్ || ౩ ||
సర్వరోగహరం స్తోత్రం సూత నో వక్తుమర్హసి |
శ్రీసూత ఉవాచ |
శృణుధ్వం ఋషయః సర్వే నైమిశారణ్యవాసినః || ౪ ||
తత్త్వజ్ఞానతపోనిష్ఠాః సర్వశాస్త్రవిశారదాః |
స్వయంభువా పురా ప్రోక్తం నారదాయ మహాత్మనే || ౫ ||
తదహం సంప్రవక్ష్యామి శ్రోతుం కౌతూహలం యది |
ఋషయ ఊచుః |
కిమాహ భగవాన్బ్రహ్మా నారదాయ మహాత్మనే || ౬ ||
సూతపుత్ర మహాభాగ వక్తుమర్హసి సాంప్రతమ్ |
శ్రీసూత ఉవాచ |
దివ్యసింహాసనాసీనం సర్వదేవైరభిష్టుతమ్ || ౭ ||
సాష్టాంగం ప్రణిపత్యైనం బ్రహ్మాణం భువనేశ్వరమ్ |
నారదః పరిపప్రచ్ఛ కృతాంజలిరుపస్థితః || ౮ ||
నారద ఉవాచ |
లోకనాథ సురశ్రేష్ఠ సర్వజ్ఞ కరుణాకర |
షణ్ముఖస్య పరం స్తోత్రం పావనం పాపనాశనమ్ || ౯ ||
హే ధాతః పుత్రవాత్సల్యాత్తద్వద ప్రణతాయ మే |
ఉపదిశ్య తు మామేవం రక్ష రక్ష కృపానిధే || ౧౦ ||
బ్రహ్మోవాచ |
శృణు వక్ష్యామి దేవర్షే స్తవరాజమిదం పరమ్ |
మాతృకామాలికాయుక్తం జ్ఞానమోక్షసుఖప్రదమ్ || ౧౧ ||
సహస్రాణి చ నామాని షణ్ముఖస్య మహాత్మనః |
యాని నామాని దివ్యాని దుఃఖరోగహరాణి చ || ౧౨ ||
తాని నామాని వక్ష్యామి కృపయా త్వయి నారద |
జపమాత్రేణ సిద్ధ్యంతి మనసా చింతితాన్యపి || ౧౩ ||
ఇహాముత్ర పరం భోగం లభతే నాత్ర సంశయః |
ఇదం స్తోత్రం పరం పుణ్యం కోటియజ్ఞఫలప్రదమ్ |
సందేహో నాత్ర కర్తవ్యః శృణు మే నిశ్చితం వచః || ౧౪ ||
ఓం అస్య శ్రీసుబ్రహ్మణ్యసహస్రనామస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా శరజన్మాక్షయ ఇతి బీజం శక్తిధరోఽక్షయ కార్తికేయ ఇతి శక్తిః క్రౌంచధర ఇతి కీలకం శిఖివాహన ఇతి కవచం షణ్ముఖాయ ఇతి ధ్యానం శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
కరన్యాసః –
ఓం శం ఓంకారస్వరూపాయ ఓజోధరాయ ఓజస్వినే సుహృదయాయ హృష్టచిత్తాత్మనే భాస్వరరూపాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం రం షట్కోణమధ్యనిలయాయ షట్కిరీటధరాయ శ్రీమతే షడాధారాయ తర్జనీభ్యాం నమః |
ఓం వం షణ్ముఖాయ శరజన్మనే శుభలక్షణాయ శిఖివాహనాయ మధ్యమాభ్యాం నమః |
ఓం ణం కృశానుసంభవాయ కవచినే కుక్కుటధ్వజాయ అనామికాభ్యాం నమః |
ఓం భం కందర్పకోటిదీప్యమానాయ ద్విషడ్బాహవే ద్వాదశాక్షాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం వం ఖేటధరాయ ఖడ్గినే శక్తిహస్తాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం శం ఓంకారస్వరూపాయ ఓజోధరాయ ఓజస్వినే సుహృదయాయ హృష్టచిత్తాత్మనే భాస్వరరూపాయ హృదయాయ నమః |
ఓం రం షట్కోణమధ్యనిలయాయ షట్కిరీటధరాయ శ్రీమతే షడాధారాయ శిరసే స్వాహా |
ఓం వం షణ్ముఖాయ శరజన్మనే శుభలక్షణాయ శిఖివాహనాయ శిఖాయై వషట్ |
ఓం ణం కృశానుసంభవాయ కవచినే కుక్కుటధ్వజాయ కవచాయ హుమ్ |
ఓం భం కందర్పకోటిదీప్యమానాయ ద్విషడ్బాహవే ద్వాదశాక్షాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం వం ఖేటధరాయ ఖడ్గినే శక్తిహస్తాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానమ్ |
ధ్యాయేత్షణ్ముఖమిందుకోటిసదృశం రత్నప్రభాశోభితం
బాలార్కద్యుతిషట్కిరీటవిలసత్కేయూరహారాన్వితమ్ |
కర్ణాలంబితకుండలప్రవిలసద్గండస్థలాశోభితం
కాంచీకంకణకింకిణీరవయుతం శృంగారసారోదయమ్ || ౧ ||
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహం
ఖేటం కుక్కుటమంకుశం చ వరదం పాశం ధనుశ్చక్రకమ్ |
వజ్రం శక్తిమసిం చ శూలమభయం దోర్భిర్ధృతం షణ్ముఖం
దేవం చిత్రమయూరవాహనగతం చిత్రాంబరాలంకృతమ్ || ౨ ||
స్తోత్రమ్ |
అచింత్యశక్తిరనఘస్త్వక్షోభ్యస్త్వపరాజితః |
అనాథవత్సలోఽమోఘస్త్వశోకోఽప్యజరోఽభయః || ౧ ||
అత్యుదారో హ్యఘహరస్త్వగ్రగణ్యోఽద్రిజాసుతః |
అనంతమహిమాఽపారోఽనంతసౌఖ్యప్రదోఽవ్యయః || ౨ ||
అనంతమోక్షదోఽనాదిరప్రమేయోఽక్షరోఽచ్యుతః |
అకల్మషోఽభిరామోఽగ్రధుర్యశ్చామితవిక్రమః || ౩ ||
[* అతులశ్చామృతోఽఘోరో హ్యనంతోఽనంతవిక్రమః *]
అనాథనాథో హ్యమలో హ్యప్రమత్తోఽమరప్రభుః |
అరిందమోఽఖిలాధారస్త్వణిమాదిగుణోఽగ్రణీః || ౪ ||
అచంచలోఽమరస్తుత్యో హ్యకలంకోఽమితాశనః |
అగ్నిభూరనవద్యాంగో హ్యద్భుతోఽభీష్టదాయకః || ౫ ||
అతీంద్రియోఽప్రమేయాత్మా హ్యదృశ్యోఽవ్యక్తలక్షణః |
ఆపద్వినాశకస్త్వార్య ఆఢ్య ఆగమసంస్తుతః || ౬ ||
ఆర్తసంరక్షణస్త్వాద్య ఆనందస్త్వార్యసేవితః |
ఆశ్రితేష్టార్థవరద ఆనంద్యార్తఫలప్రదః || ౭ ||
ఆశ్చర్యరూప ఆనంద ఆపన్నార్తివినాశనః |
ఇభవక్త్రానుజస్త్విష్ట ఇభాసురహరాత్మజః || ౮ ||
ఇతిహాసశ్రుతిస్తుత్య ఇంద్రభోగఫలప్రదః |
ఇష్టాపూర్తఫలప్రాప్తిరిష్టేష్టవరదాయకః || ౯ ||
ఇహాముత్రేష్టఫలద ఇష్టదస్త్వింద్రవందితః |
ఈడనీయస్త్వీశపుత్ర ఈప్సితార్థప్రదాయకః || ౧౦ ||
ఈతిభీతిహరశ్చేడ్య ఈషణాత్రయవర్జితః |
ఉదారకీర్తిరుద్యోగీ చోత్కృష్టోరుపరాక్రమః || ౧౧ ||
ఉత్కృష్టశక్తిరుత్సాహ ఉదారశ్చోత్సవప్రియః |
ఉజ్జృంభ ఉద్భవశ్చోగ్ర ఉదగ్రశ్చోగ్రలోచనః || ౧౨ ||
ఉన్మత్త ఉగ్రశమన ఉద్వేగఘ్నోరగేశ్వరః |
ఉరుప్రభావశ్చోదీర్ణ ఉమాపుత్ర ఉదారధీః || ౧౩ ||
ఊర్ధ్వరేతఃసుతస్తూర్ధ్వగతిదస్తూర్జపాలకః |
ఊర్జితస్తూర్ధ్వగస్తూర్ధ్వ ఊర్ధ్వలోకైకనాయకః || ౧౪ ||
ఊర్జావానూర్జితోదార ఊర్జితోర్జితశాసనః |
ఋషిదేవగణస్తుత్య ఋణత్రయవిమోచనః || ౧౫ ||
ఋజురూపో హ్యృజుకర ఋజుమార్గప్రదర్శనః |
ఋతంభరో హ్యృజుప్రీత ఋషభస్త్వృద్ధిదస్త్వృతః || ౧౬ ||
లులితోద్ధారకో లూతభవపాశప్రభంజనః |
ఏణాంకధరసత్పుత్ర ఏక ఏనోవినాశనః || ౧౭ ||
ఐశ్వర్యదశ్చైంద్రభోగీ చైతిహ్యశ్చైంద్రవందితః |
ఓజస్వీ చౌషధిస్థానమోజోదశ్చౌదనప్రదః || ౧౮ ||
ఔదార్యశీల ఔమేయ ఔగ్ర ఔన్నత్యదాయకః |
ఔదార్య ఔషధకర ఔషధం చౌషధాకరః || ౧౯ ||
అంశుమానంశుమాలీడ్య అంబికాతనయోఽన్నదః |
అంధకారిసుతోఽంధత్వహారీ చాంబుజలోచనః || ౨౦ ||
అస్తమాయోఽమరాధీశో హ్యస్పష్టోఽస్తోకపుణ్యదః |
అస్తామిత్రోఽస్తరూపశ్చాస్ఖలత్సుగతిదాయకః || ౨౧ ||
కార్తికేయః కామరూపః కుమారః క్రౌంచదారణః |
కామదః కారణం కామ్యః కమనీయః కృపాకరః || ౨౨ ||
కాంచనాభః కాంతియుక్తః కామీ కామప్రదః కవిః |
కీర్తికృత్కుక్కుటధరః కూటస్థః కువలేక్షణః || ౨౩ ||
కుంకుమాంగః క్లమహరః కుశలః కుక్కుటధ్వజః |
కుశానుసంభవః క్రూరః క్రూరఘ్నః కలితాపహృత్ || ౨౪ ||
కామరూపః కల్పతరుః కాంతః కామితదాయకః |
కల్యాణకృత్క్లేశనాశః కృపాళుః కరుణాకరః || ౨౫ ||
కలుషఘ్నః క్రియాశక్తిః కఠోరః కవచీ కృతీ |
కోమలాంగః కుశప్రీతః కుత్సితఘ్నః కలాధరః || ౨౬ ||
ఖ్యాతః ఖేటధరః ఖడ్గీ ఖట్వాంగీ ఖలనిగ్రహః |
ఖ్యాతిప్రదః ఖేచరేశః ఖ్యాతేహః ఖేచరస్తుతః || ౨౭ ||
ఖరతాపహరః స్వస్థః ఖేచరః ఖేచరాశ్రయః |
ఖండేందుమౌలితనయః ఖేలః ఖేచరపాలకః || ౨౮ ||
ఖస్థలః ఖండితార్కశ్చ ఖేచరీజనపూజితః |
గాంగేయో గిరిజాపుత్రో గణనాథానుజో గుహః || ౨౯ ||
గోప్తా గీర్వాణసంసేవ్యో గుణాతీతో గుహాశ్రయః |
గతిప్రదో గుణనిధిః గంభీరో గిరిజాత్మజః || ౩౦ ||
గూఢరూపో గదహరో గుణాధీశో గుణాగ్రణీః |
గోధరో గహనో గుప్తో గర్వఘ్నో గుణవర్ధనః || ౩౧ ||
గుహ్యో గుణజ్ఞో గీతిజ్ఞో గతాతంకో గుణాశ్రయః |
గద్యపద్యప్రియో గుణ్యో గోస్తుతో గగనేచరః || ౩౨ ||
గణనీయచరిత్రశ్చ గతక్లేశో గుణార్ణవః |
ఘూర్ణితాక్షో ఘృణినిధిః ఘనగంభీరఘోషణః || ౩౩ ||
ఘంటానాదప్రియో ఘోషో ఘోరాఘౌఘవినాశనః |
ఘనానందో ఘర్మహంతా ఘృణావాన్ ఘృష్టిపాతకః || ౩౪ ||
ఘృణీ ఘృణాకరో ఘోరో ఘోరదైత్యప్రహారకః |
ఘటితైశ్వర్యసందోహో ఘనార్థో ఘనసంక్రమః || ౩౫ ||
చిత్రకృచ్చిత్రవర్ణశ్చ చంచలశ్చపలద్యుతిః |
చిన్మయశ్చిత్స్వరూపశ్చ చిరానందశ్చిరంతనః || ౩౬ ||
చిత్రకేలిశ్చిత్రతరశ్చింతనీయశ్చమత్కృతిః |
చోరఘ్నశ్చతురశ్చారుశ్చామీకరవిభూషణః || ౩౭ ||
చంద్రార్కకోటిసదృశశ్చంద్రమౌలితనూభవః |
ఛాదితాంగశ్ఛద్మహంతా ఛేదితాఖిలపాతకః || ౩౮ ||
ఛేదీకృతతమఃక్లేశశ్ఛత్రీకృతమహాయశాః |
ఛాదితాశేషసంతాపశ్ఛురితామృతసాగరః || ౩౯ ||
ఛన్నత్రైగుణ్యరూపశ్చ ఛాతేహశ్ఛిన్నసంశయః |
ఛందోమయశ్ఛందగామీ ఛిన్నపాశశ్ఛవిశ్ఛదః || ౪౦ ||
జగద్ధితో జగత్పూజ్యో జగజ్జ్యేష్ఠో జగన్మయః |
జనకో జాహ్నవీసూనుర్జితామిత్రో జగద్గురుః || ౪౧ ||
జయీ జితేంద్రియో జైత్రో జరామరణవర్జితః |
జ్యోతిర్మయో జగన్నాథో జగజ్జీవో జనాశ్రయః || ౪౨ ||
జగత్సేవ్యో జగత్కర్తా జగత్సాక్షీ జగత్ప్రియః |
జంభారివంద్యో జయదో జగజ్జనమనోహరః || ౪౩ ||
జగదానందజనకో జనజాడ్యాపహారకః |
జపాకుసుమసంకాశో జనలోచనశోభనః || ౪౪ ||
జనేశ్వరో జితక్రోధో జనజన్మనిబర్హణః |
జయదో జంతుతాపఘ్నో జితదైత్యమహావ్రజః || ౪౫ ||
జితమాయో జితక్రోధో జితసంగో జనప్రియః |
ఝంఝానిలమహావేగో ఝరితాశేషపాతకః || ౪౬ ||
ఝర్ఝరీకృతదైత్యౌఘో ఝల్లరీవాద్యసంప్రియః |
జ్ఞానమూర్తిర్జ్ఞానగమ్యో జ్ఞానీ జ్ఞానమహానిధిః || ౪౭ ||
టంకారనృత్తవిభవః టంకవజ్రధ్వజాంకితః |
టంకితాఖిలలోకశ్చ టంకితైనస్తమోరవిః || ౪౮ ||
డంబరప్రభవో డంభో డంబో డమరుకప్రియః | [డమడ్డ]
డమరోత్కటసన్నాదో డింభరూపస్వరూపకః || ౪౯ ||
ఢక్కానాదప్రీతికరో ఢాలితాసురసంకులః |
ఢౌకితామరసందోహో ఢుంఢివిఘ్నేశ్వరానుజః || ౫౦ ||
తత్త్వజ్ఞస్తత్వగస్తీవ్రస్తపోరూపస్తపోమయః |
త్రయీమయస్త్రికాలజ్ఞస్త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || ౫౧ ||
త్రిదశేశస్తారకారిస్తాపఘ్నస్తాపసప్రియః |
తుష్టిదస్తుష్టికృత్తీక్ష్ణస్తపోరూపస్త్రికాలవిత్ || ౫౨ ||
స్తోతా స్తవ్యః స్తవప్రీతః స్తుతిః స్తోత్రం స్తుతిప్రియః |
స్థితః స్థాయీ స్థాపకశ్చ స్థూలసూక్ష్మప్రదర్శకః || ౫౩ ||
స్థవిష్ఠః స్థవిరః స్థూలః స్థానదః స్థైర్యదః స్థిరః |
దాంతో దయాపరో దాతా దురితఘ్నో దురాసదః || ౫౪ ||
దర్శనీయో దయాసారో దేవదేవో దయానిధిః |
దురాధర్షో దుర్విగాహ్యో దక్షో దర్పణశోభితః || ౫౫ ||
దుర్ధరో దానశీలశ్చ ద్వాదశాక్షో ద్విషడ్భుజః |
ద్విషట్కర్ణో ద్విషడ్బాహుర్దీనసంతాపనాశనః || ౫౬ ||
దందశూకేశ్వరో దేవో దివ్యో దివ్యాకృతిర్దమః |
దీర్ఘవృత్తో దీర్ఘబాహుర్దీర్ఘదృష్టిర్దివస్పతిః || ౫౭ ||
దండో దమయితా దర్పో దేవసింహో దృఢవ్రతః |
దుర్లభో దుర్గమో దీప్తో దుష్ప్రేక్ష్యో దివ్యమండనః || ౫౮ ||
దురోదరఘ్నో దుఃఖఘ్నో దురారిఘ్నో దిశాం పతిః |
దుర్జయో దేవసేనేశో దుర్జ్ఞేయో దురతిక్రమః || ౫౯ ||
దంభో దృప్తశ్చ దేవర్షిర్దైవజ్ఞో దైవచింతకః |
ధురంధరో ధర్మపరో ధనదో ధృతివర్ధనః || ౬౦ ||
ధర్మేశో ధర్మశాస్త్రజ్ఞో ధన్వీ ధర్మపరాయణః |
ధనాధ్యక్షో ధనపతిర్ధృతిమాన్ధూతకిల్బిషః || ౬౧ ||
ధర్మహేతుర్ధర్మశూరో ధర్మకృద్ధర్మవిద్ధ్రువః |
ధాతా ధీమాన్ధర్మచారీ ధన్యో ధుర్యో ధృతవ్రతః || ౬౨ ||
నిత్యోత్సవో నిత్యతృప్తో నిర్లేపో నిశ్చలాత్మకః |
నిరవద్యో నిరాధారో నిష్కలంకో నిరంజనః || ౬౩ ||
నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః |
నిత్యానందో నిరాతంకో నిష్ప్రపంచో నిరామయః || ౬౪ ||
నిరవద్యో నిరీహశ్చ నిర్దర్శో నిర్మలాత్మకః |
నిత్యానందో నిర్జరేశో నిఃసంగో నిగమస్తుతః || ౬౫ ||
నిష్కంటకో నిరాలంబో నిష్ప్రత్యూహో నిరుద్భవః |
నిత్యో నియతకల్యాణో నిర్వికల్పో నిరాశ్రయః || ౬౬ ||
నేతా నిధిర్నైకరూపో నిరాకారో నదీసుతః |
పులిందకన్యారమణః పురుజిత్పరమప్రియః || ౬౭ ||
ప్రత్యక్షమూర్తిః ప్రత్యక్షః పరేశః పూర్ణపుణ్యదః |
పుణ్యాకరః పుణ్యరూపః పుణ్యః పుణ్యపరాయణః || ౬౮ ||
పుణ్యోదయః పరం జ్యోతిః పుణ్యకృత్పుణ్యవర్ధనః |
పరానందః పరతరః పుణ్యకీర్తిః పురాతనః || ౬౯ ||
ప్రసన్నరూపః ప్రాణేశః పన్నగః పాపనాశనః |
ప్రణతార్తిహరః పూర్ణః పార్వతీనందనః ప్రభుః || ౭౦ ||
పూతాత్మా పురుషః ప్రాణః ప్రభవః పురుషోత్తమః |
ప్రసన్నః పరమస్పష్టః పరః పరిబృఢః పరః || ౭౧ ||
పరమాత్మా పరబ్రహ్మ పరార్థః ప్రియదర్శనః |
పవిత్రః పుష్టిదః పూర్తిః పింగళః పుష్టివర్ధనః || ౭౨ ||
పాపహారీ పాశధరః ప్రమత్తాసురశిక్షకః |
పావనః పావకః పూజ్యః పూర్ణానందః పరాత్పరః || ౭౩ ||
పుష్కలః ప్రవరః పూర్వః పితృభక్తః పురోగమః |
ప్రాణదః ప్రాణిజనకః ప్రదిష్టః పావకోద్భవః || ౭౪ ||
పరబ్రహ్మస్వరూపశ్చ పరమైశ్వర్యకారణమ్ |
పరర్ధిదః పుష్టికరః ప్రకాశాత్మా ప్రతాపవాన్ || ౭౫ ||
ప్రజ్ఞాపరః ప్రకృష్టార్థః పృథుః పృథుపరాక్రమః |
ఫణీశ్వరః ఫణివరః ఫణామణివిభూషణః || ౭౬ ||
ఫలదః ఫలహస్తశ్చ ఫుల్లాంబుజవిలోచనః |
ఫడుచ్చాటితపాపౌఘః ఫణిలోకవిభూషణః || ౭౭ ||
బాహులేయో బృహద్రూపో బలిష్ఠో బలవాన్ బలీ |
బ్రహ్మేశవిష్ణురూపశ్చ బుద్ధో బుద్ధిమతాం వరః || ౭౮ ||
బాలరూపో బ్రహ్మగర్భో బ్రహ్మచారీ బుధప్రియః |
బహుశ్రుతో బహుమతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౭౯ ||
బలప్రమథనో బ్రహ్మా బహురూపో బహుప్రదః |
బృహద్భానుతనూద్భూతో బృహత్సేనో బిలేశయః || ౮౦ ||
బహుబాహుర్బలశ్రీమాన్ బహుదైత్యవినాశకః |
బిలద్వారాంతరాలస్థో బృహచ్ఛక్తిధనుర్ధరః || ౮౧ ||
బాలార్కద్యుతిమాన్ బాలో బృహద్వక్షా బృహద్ధనుః |
భవ్యో భోగీశ్వరో భావ్యో భవనాశో భవప్రియః || ౮౨ ||
భక్తిగమ్యో భయహరో భావజ్ఞో భక్తసుప్రియః |
భుక్తిముక్తిప్రదో భోగీ భగవాన్ భాగ్యవర్ధనః || ౮౩ ||
భ్రాజిష్ణుర్భావనో భర్తా భీమో భీమపరాక్రమః |
భూతిదో భూతికృద్భోక్తా భూతాత్మా భువనేశ్వరః || ౮౪ ||
భావకో భీకరో భీష్మో భావకేష్టో భవోద్భవః |
భవతాపప్రశమనో భోగవాన్ భూతభావనః || ౮౫ ||
భోజ్యప్రదో భ్రాంతినాశో భానుమాన్ భువనాశ్రయః |
భూరిభోగప్రదో భద్రో భజనీయో భిషగ్వరః || ౮౬ ||
మహాసేనో మహోదారో మహాశక్తిర్మహాద్యుతిః |
మహాబుద్ధిర్మహావీర్యో మహోత్సాహో మహాబలః || ౮౭ ||
మహాభోగీ మహామాయీ మేధావీ మేఖలీ మహాన్ |
మునిస్తుతో మహామాన్యో మహానందో మహాయశాః || ౮౮ ||
మహోర్జితో మాననిధిర్మనోరథఫలప్రదః |
మహోదయో మహాపుణ్యో మహాబలపరాక్రమః || ౮౯ ||
మానదో మతిదో మాలీ ముక్తామాలావిభూషణః |
మనోహరో మహాముఖ్యో మహర్ధిర్మూర్తిమాన్మునిః || ౯౦ ||
మహోత్తమో మహోపాయో మోక్షదో మంగళప్రదః |
ముదాకరో ముక్తిదాతా మహాభోగో మహోరగః || ౯౧ ||
యశస్కరో యోగయోనిర్యోగిష్ఠో యమినాం వరః |
యశస్వీ యోగపురుషో యోగ్యో యోగనిధిర్యమీ || ౯౨ ||
యతిసేవ్యో యోగయుక్తో యోగవిద్యోగసిద్ధిదః |
యంత్రో యంత్రీ చ యంత్రజ్ఞో యంత్రవాన్యంత్రవాహకః || ౯౩ ||
యాతనారహితో యోగీ యోగీశో యోగినాం వరః |
రమణీయో రమ్యరూపో రసజ్ఞో రసభావనః || ౯౪ ||
రంజనో రంజితో రాగీ రుచిరో రుద్రసంభవః |
రణప్రియో రణోదారో రాగద్వేషవినాశనః || ౯౫ ||
రత్నార్చీ రుచిరో రమ్యో రూపలావణ్యవిగ్రహః |
రత్నాంగదధరో రత్నభూషణో రమణీయకః || ౯౬ ||
రుచికృద్రోచమానశ్చ రంజితో రోగనాశనః |
రాజీవాక్షో రాజరాజో రక్తమాల్యానులేపనః || ౯౭ ||
రాజద్వేదాగమస్తుత్యో రజఃసత్త్వగుణాన్వితః |
రజనీశకలారమ్యో రత్నకుండలమండితః || ౯౮ ||
రత్నసన్మౌలిశోభాఢ్యో రణన్మంజీరభూషణః |
లోకైకనాథో లోకేశో లలితో లోకనాయకః || ౯౯ ||
లోకరక్షో లోకశిక్షో లోకలోచనరంజితః |
లోకబంధుర్లోకధాతా లోకత్రయమహాహితః || ౧౦౦ ||
లోకచూడామణిర్లోకవంద్యో లావణ్యవిగ్రహః |
లోకాధ్యక్షస్తు లీలావాన్లోకోత్తరగుణాన్వితః || ౧౦౧ ||
వరిష్ఠో వరదో వైద్యో విశిష్టో విక్రమో విభుః |
విబుధాగ్రచరో వశ్యో వికల్పపరివర్జితః || ౧౦౨ ||
విపాశో విగతాతంకో విచిత్రాంగో విరోచనః |
విద్యాధరో విశుద్ధాత్మా వేదాంగో విబుధప్రియః || ౧౦౩ ||
వచస్కరో వ్యాపకశ్చ విజ్ఞానీ వినయాన్వితః |
విద్వత్తమో విరోధిఘ్నో వీరో విగతరాగవాన్ || ౧౦౪ ||
వీతభావో వినీతాత్మా వేదగర్భో వసుప్రదః |
విశ్వదీప్తిర్విశాలాక్షో విజితాత్మా విభావనః || ౧౦౫ ||
వేదవేద్యో విధేయాత్మా వీతదోషశ్చ వేదవిత్ |
విశ్వకర్మా వీతభయో వాగీశో వాసవార్చితః || ౧౦౬ ||
వీరధ్వంసో విశ్వమూర్తిర్విశ్వరూపో వరాసనః |
విశాఖో విమలో వాగ్మీ విద్వాన్వేదధరో వటుః || ౧౦౭ ||
వీరచూడామణిర్వీరో విద్యేశో విబుధాశ్రయః |
విజయీ వినయీ వేత్తా వరీయాన్విరజా వసుః || ౧౦౮ ||
వీరఘ్నో విజ్వరో వేద్యో వేగవాన్వీర్యవాన్వశీ |
వరశీలో వరగుణో విశోకో వజ్రధారకః || ౧౦౯ ||
శరజన్మా శక్తిధరః శత్రుఘ్నః శిఖివాహనః |
శ్రీమాన్ శిష్టః శుచిః శుద్ధః శాశ్వతః శ్రుతిసాగరః || ౧౧౦ ||
శరణ్యః శుభదః శర్మ శిష్టేష్టః శుభలక్షణః |
శాంతః శూలధరః శ్రేష్ఠః శుద్ధాత్మా శంకరః శివః || ౧౧౧ ||
శితికంఠాత్మజః శూరః శాంతిదః శోకనాశనః |
షాణ్మాతురః షణ్ముఖశ్చ షడ్గుణైశ్వర్యసంయుతః || ౧౧౨ ||
షట్చక్రస్థః షడూర్మిఘ్నః షడంగశ్రుతిపారగః |
షడ్భావరహితః షట్కః షట్ఛాస్త్రస్మృతిపారగః || ౧౧౩ ||
షడ్వర్గదాతా షడ్గ్రీవః షడరిఘ్నః షడాశ్రయః |
షట్కిరీటధరః శ్రీమాన్ షడాధారశ్చ షట్క్రమః || ౧౧౪ ||
షట్కోణమధ్యనిలయః షండత్వపరిహారకః |
సేనానీః సుభగః స్కందః సురానందః సతాం గతిః || ౧౧౫ ||
సుబ్రహ్మణ్యః సురాధ్యక్షః సర్వజ్ఞః సర్వదః సుఖీ |
సులభః సిద్ధిదః సౌమ్యః సిద్ధేశః సిద్ధిసాధనః || ౧౧౬ ||
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధసాధుః సురేశ్వరః |
సుభుజః సర్వదృక్సాక్షీ సుప్రసాదః సనాతనః || ౧౧౭ ||
సుధాపతిః స్వయంజ్యోతిః స్వయంభూః సర్వతోముఖః |
సమర్థః సత్కృతిః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ || ౧౧౮ ||
సుప్రసన్నః సురశ్రేష్ఠః సుశీలః సత్యసాధకః |
సంభావ్యః సుమనాః సేవ్యః సకలాగమపారగః || ౧౧౯ ||
సువ్యక్తః సచ్చిదానందః సువీరః సుజనాశ్రయః |
సర్వలక్షణసంపన్నః సత్యధర్మపరాయణః || ౧౨౦ ||
సర్వదేవమయః సత్యః సదా మృష్టాన్నదాయకః |
సుధాపీ సుమతిః సత్యః సర్వవిఘ్నవినాశనః || ౧౨౧ ||
సర్వదుఃఖప్రశమనః సుకుమారః సులోచనః |
సుగ్రీవః సుధృతిః సారః సురారాధ్యః సువిక్రమః || ౧౨౨ ||
సురారిఘ్నః స్వర్ణవర్ణః సర్పరాజః సదా శుచిః |
సప్తార్చిర్భూః సురవరః సర్వాయుధవిశారదః || ౧౨౩ ||
హస్తిచర్మాంబరసుతో హస్తివాహనసేవితః |
హస్తచిత్రాయుధధరో హృతాఘో హసితాననః || ౧౨౪ ||
హేమభూషో హరిద్వర్ణో హృష్టిదో హృష్టివర్ధనః |
హేమాద్రిభిద్ధంసరూపో హుంకారహతకిల్బిషః || ౧౨౫ ||
హిమాద్రిజాతాతనుజో హరికేశో హిరణ్మయః |
హృద్యో హృష్టో హరిసఖో హంసో హంసగతిర్హవిః || ౧౨౬ ||
హిరణ్యవర్ణో హితకృద్ధర్షదో హేమభూషణః |
హరప్రియో హితకరో హతపాపో హరోద్భవః || ౧౨౭ ||
క్షేమదః క్షేమకృత్క్షేమ్యః క్షేత్రజ్ఞః క్షామవర్జితః |
క్షేత్రపాలః క్షమాధారః క్షేమక్షేత్రః క్షమాకరః || ౧౨౮ ||
క్షుద్రఘ్నః క్షాంతిదః క్షేమః క్షితిభూషః క్షమాశ్రయః |
క్షాలితాఘః క్షితిధరః క్షీణసంరక్షణక్షమః || ౧౨౯ ||
క్షణభంగురసన్నద్ధఘనశోభికపర్దకః |
క్షితిభృన్నాథతనయాముఖపంకజభాస్కరః || ౧౩౦ ||
క్షతాహితః క్షరః క్షంతా క్షతదోషః క్షమానిధిః |
క్షపితాఖిలసంతాపః క్షపానాథసమాననః || ౧౩౧ ||
ఉత్తర న్యాసః |
కరన్యాసః –
ఓం శం ఓంకారస్వరూపాయ ఓజోధరాయ ఓజస్వినే సుహృదయాయ హృష్టచిత్తాత్మనే భాస్వరరూపాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం రం షట్కోణమధ్యనిలయాయ షట్కిరీటధరాయ శ్రీమతే షడాధారాయ తర్జనీభ్యాం నమః |
ఓం వం షణ్ముఖాయ శరజన్మనే శుభలక్షణాయ శిఖివాహనాయ మధ్యమాభ్యాం నమః |
ఓం ణం కృశానుసంభవాయ కవచినే కుక్కుటధ్వజాయ అనామికాభ్యాం నమః |
ఓం భం కందర్పకోటిదీప్యమానాయ ద్విషడ్బాహవే ద్వాదశాక్షాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం వం ఖేటధరాయ ఖడ్గినే శక్తిహస్తాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం శం ఓంకారస్వరూపాయ ఓజోధరాయ ఓజస్వినే సుహృదయాయ హృష్టచిత్తాత్మనే భాస్వరరూపాయ హృదయాయ నమః |
ఓం రం షట్కోణమధ్యనిలయాయ షట్కిరీటధరాయ శ్రీమతే షడాధారాయ శిరసే స్వాహా |
ఓం వం షణ్ముఖాయ శరజన్మనే శుభలక్షణాయ శిఖివాహనాయ శిఖాయై వషట్ |
ఓం ణం కృశానుసంభవాయ కవచినే కుక్కుటధ్వజాయ కవచాయ హుమ్ |
ఓం భం కందర్పకోటిదీప్యమానాయ ద్విషడ్బాహవే ద్వాదశాక్షాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం వం ఖేటధరాయ ఖడ్గినే శక్తిహస్తాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః |
ఫలశ్రుతి |
ఇతి నామ్నాం సహస్రాణి షణ్ముఖస్య చ నారద |
యః పఠేచ్ఛృణుయాద్వాపి భక్తియుక్తేన చేతసా || ౧ ||
స సద్యో ముచ్యతే పాపైర్మనోవాక్కాయసంభవైః |
ఆయుర్వృద్ధికరం పుంసాం స్థైర్యవీర్యవివర్ధనమ్ || ౨ ||
వాక్యేనైకేన వక్ష్యామి వాంఛితార్థం ప్రయచ్ఛతి |
తస్మాత్సర్వాత్మనా బ్రహ్మన్నియమేన జపేత్సుధీః || ౩ ||
ఇతి స్కందపురాణే ఈశ్వరప్రోక్తే బ్రహ్మనారదసంవాదే శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.