Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
కృష్ణార్జునావూచతుః |
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ |
పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే |
మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే || ౧ ||
ఈశానాయ భగఘ్నాయ నమోఽస్త్వంధకఘాతినే |
కుమారగురవే తుభ్యం నీలగ్రీవాయ వేధసే || ౨ ||
పినాకినే హవిష్యాయ సత్యాయ విభవే సదా |
విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయ నపరాజితే || ౩ ||
నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే |
హోత్రే పోత్రే త్రినేత్రాయ వ్యాధయే వసురేతసే || ౪ ||
అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ |
వృషధ్వజాయ ముండాయ జటినే బ్రహ్మచారిణే || ౫ ||
తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ |
విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే || ౬ ||
నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా |
బ్రహ్మవక్త్రాయ సర్వాయ శంకరాయ శివాయ చ || ౭ ||
నమోఽస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః |
నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః || ౮ ||
నమః సహస్రశిరసే సహస్రభుజమన్యవే |
సహస్రనేత్రపాదాయ నమోఽసంఖ్యేయకర్మణే || ౯ ||
నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ |
భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నో వరః ప్రభో || ౧౦ ||
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అర్జునస్వప్నదర్శనే అశీతితమోఽధ్యాయే శర్వ స్తుతిః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.