Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీచాముండా మాహామాయా శ్రీమత్సింహాసనేశ్వరీ |
శ్రీవిద్యావేద్యమహిమా శ్రీచక్రపురవాసినీ || ౧ ||
శ్రీకంఠదయితా గౌరీ గిరిజా భువనేశ్వరీ |
మహాకాళీ మహాలక్ష్మీః మహావాణీ మనోన్మనీ || ౨ ||
సహస్రశీర్షసంయుక్తా సహస్రకరమండితా |
కౌసుంభవసనోపేతా రత్నకంచుకధారిణీ || ౩ ||
గణేశస్కందజననీ జపాకుసుమభాసురా |
ఉమా కాత్యాయనీ దుర్గా మంత్రిణీ దండినీ జయా || ౪ ||
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || ౫ ||
ఇంద్రాక్షీ బగళా బాలా చక్రేశీ విజయాంబికా |
పంచప్రేతాసనారూఢా హరిద్రాకుంకుమప్రియా || ౬ ||
మహాబలాద్రినిలయా మహిషాసురమర్దినీ |
మధుకైటభసంహర్త్రీ మథురాపురనాయికా || ౭ ||
కామేశ్వరీ యోగనిద్రా భవానీ చండికా సతీ |
చక్రరాజరథారూఢా సృష్టిస్థిత్యంతకారిణీ || ౮ ||
అన్నపూర్ణా జ్వలజ్జిహ్వా కాళరాత్రిస్వరూపిణీ |
నిశుంభశుంభదమనీ రక్తబీజనిషూదినీ || ౯ ||
బ్రాహ్మ్యాదిమాతృకారూపా శుభా షట్చక్రదేవతా |
మూలప్రకృతిరూపాఽఽర్యా పార్వతీ పరమేశ్వరీ || ౧౦ ||
బిందుపీఠకృతావాసా చంద్రమండలమధ్యగా |
చిదగ్నికుండసంభూతా వింధ్యాచలనివాసినీ || ౧౧ ||
హయగ్రీవాగస్త్యపూజ్యా సూర్యచంద్రాగ్నిలోచనా |
జాలంధరసుపీఠస్థా శివా దాక్షాయణీశ్వరీ || ౧౨ ||
నవావరణసంపూజ్యా నవాక్షరమనుస్తుతా |
నవలావణ్యరూపాఢ్యా జ్వలద్ద్వాత్రింశతాయుధా || ౧౩ ||
కామేశబద్ధమాంగళ్యా చంద్రరేఖావిభూషితా |
చరాచరజగద్రూపా నిత్యక్లిన్నాఽపరాజితా || ౧౪ ||
ఓడ్యాణపీఠనిలయా లలితా విష్ణుసోదరీ |
దంష్ట్రాకరాళవదనా వజ్రేశీ వహ్నివాసినీ || ౧౫ ||
సర్వమంగళరూపాఢ్యా సచ్చిదానందవిగ్రహా |
అష్టాదశసుపీఠస్థా భేరుండా భైరవీ పరా || ౧౬ ||
రుండమాలాలసత్కంఠా భండాసురవిమర్దినీ |
పుండ్రేక్షుకాండకోదండా పుష్పబాణలసత్కరా || ౧౭ ||
శివదూతీ వేదమాతా శాంకరీ సింహవాహనా |
చతుఃషష్ట్యుపచారాఢ్యా యోగినీగణసేవితా || ౧౮ ||
వనదుర్గా భద్రకాళీ కదంబవనవాసినీ |
చండముండశిరశ్ఛేత్రీ మహారాజ్ఞీ సుధామయీ || ౧౯ ||
శ్రీచక్రవరతాటంకా శ్రీశైలభ్రమరాంబికా |
శ్రీరాజరాజవరదా శ్రీమత్త్రిపురసుందరీ || ౨౦ ||
[* అధికశ్లోకం –
శాకంభరీ శాంతిదాత్రీ శతహంత్రీ శివప్రదా |
రాకేందువదనా రమ్యా రమణీయవరాకృతిః ||
*]
శ్రీమచ్చాముండికాదేవ్యా నామ్నామష్టోత్తరం శతమ్ |
పఠన్ భక్త్యాఽర్చయన్ దేవీం సర్వాన్ కామానవాప్నుయాత్ || ౨౧ ||
ఇతి శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.