Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 55 – నారాయణీయం పఞ్చపఞ్చాశత్తమదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం పంచపంచాశత్తమదశకమ్ (౫౫) – కాళియనర్తనమ్

అథ వారిణి ఘోరతరం ఫణినం
ప్రతివారయితుం కృతధీర్భగవన్ |
ద్రుతమారిథ తీరగనీపతరుం
విషమారుతశోషితపర్ణచయమ్ || ౫౫-౧ ||

అధిరుహ్య పదాంబురుహేణ చ తం
నవపల్లవతుల్యమనోజ్ఞరుచా |
హ్రదవారిణి దూరతరం న్యపతః
పరిఘూర్ణితఘోరతరంగగణే || ౫౫-౨ ||

భువనత్రయభారభృతో భవతో
గురుభారవికంపివిజృంభిజలా |
పరిమజ్జయతి స్మ ధనుఃశతకం
తటినీ ఝటితి స్ఫుటఘోషవతీ || ౫౫-౩ ||

అథ దిక్షు విదిక్షు పరిక్షుభిత-
-భ్రమితోదరవారినినాదభరైః |
ఉదకాదుదగాదురగాధిపతి-
-స్త్వదుపాంతమశాంతరుషాంధమనాః || ౫౫-౪ ||

ఫణశృంగసహస్రవినిఃసృమర-
-జ్వలదగ్నికణోగ్రవిషాంబుధరమ్ |
పురతః ఫణినం సమలోకయథా
బహుశృంగిణమంజనశైలమివ || ౫౫-౫ ||

జ్వలదక్షిపరిక్షరదుగ్రవిష-
-శ్వసనోష్మభరః స మహాభుజగః |
పరిదశ్య భవంతమనంతబలం
సమవేష్టయదస్ఫుటచేష్టమహో || ౫౫-౬ ||

అవిలోక్య భవంతమథాకులితే
తటగామిని బాలకధేనుగణే |
వ్రజగేహతలేఽప్యనిమిత్తశతం
సముదీక్ష్య గతా యమునాం పశుపాః || ౫౫-౭ ||

అఖిలేషు విభో భవదీయ దశా-
-మవలోక్య జిహాసుషు జీవభరమ్ |
ఫణిబంధనమాశు విముచ్య జవా-
-దుదగమ్యత హాసజుషా భవతా || ౫౫-౮ ||

అధిరుహ్య తతః ఫణిరాజఫణాన్
ననృతే భవతా మృదుపాదరుచా |
కలశించితనూపురమంజుమిల-
-త్కరకంకణసంకులసంక్వణితమ్ || ౫౫-౯ ||

జహృషుః పశుపాస్తుతుషుర్మునయో
వవృషుః కుసుమాని సురేంద్రగణాః |
త్వయి నృత్యతి మారుతగేహపతే
పరిపాహి స మాం త్వమదాంతగదాత్ || ౫౫-౧౦ ||

ఇతి పంచపంచాశత్తమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments