Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సూర్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
దృష్ట్వైవం దేవదేవస్య రూపం భానోర్మహాత్మనః |
విస్మయోత్ఫుల్లనయనాస్తుష్టవుస్తే దివాకరమ్ || ౧ ||
కృతాంజలిపుటో భూత్వా బ్రహ్మా స్తోతుం ప్రచక్రమే |
ప్రణమ్య శిరసా భానుమిదం వచనమబ్రవీత్ || ౨ ||
బ్రహ్మోవాచ |
నమస్తే దేవదేవేశ సహస్రకిరణోజ్జ్వల |
లోకదీప నమస్తేఽస్తు నమస్తే కోణవల్లభ || ౩ ||
భాస్కరాయ నమో నిత్యం ఖషోల్కాయ నమో నమః |
విష్ణవే కాలచక్రాయ సోమాయామితతేజసే || ౪ ||
నమస్తే పంచకాలాయ ఇంద్రాయ వసురేతసే |
ఖగాయ లోకనాథాయ ఏకచక్రరథాయ చ || ౫ ||
జగద్ధితాయ దేవాయ శివాయామితతేజసే |
తమోఘ్నాయ సురూపాయ తేజసాం నిధయే నమః || ౬ ||
అర్థాయ కామరూపాయ ధర్మాయామితతేజసే |
మోక్షాయ మోక్షరూపాయ సూర్యాయ చ నమో నమః || ౭ ||
క్రోధలోభవిహీనాయ లోకానాం స్థితిహేతవే |
శుభాయ శుభరూపాయ శుభదాయ శుభాత్మనే || ౮ ||
శాంతాయ శాంతరూపాయ శాంతయేఽస్మాసు వై నమః |
నమస్తే బ్రహ్మరూపాయ బ్రాహ్మణాయ నమో నమః || ౯ ||
బ్రహ్మదేవాయ బ్రహ్మరూపాయ బ్రహ్మణే పరమాత్మనే |
బ్రహ్మణే చ ప్రసాదం వై కురు దేవ జగత్పతే || ౧౦ ||
ఏవం స్తుత్వా రవిం బ్రహ్మా శ్రద్ధయా పరయా విభో |
తూష్ణీమాసీన్మహాభాగ ప్రహృష్టేనాంతరాత్మనా || ౧౧ ||
బ్రహ్మణోఽనంతరం రుద్రః స్తోత్రం చక్రే విభావసోః |
త్రిపురారిర్మహాతేజాః ప్రణమ్య శిరసా రవిమ్ || ౧౨ ||
మహాదేవ ఉవాచ |
జయ భావ జయాజేయ జయ హంస దివాకర |
జయ శంభో మహాబాహో ఖగ గోచర భూధర || ౧౩ ||
జయ లోకప్రదీపేన జయ భానో జగత్పతే |
జయ కాల జయాఽనంత సంవత్సర శుభానన || ౧౪ ||
జయ దేవాఽదితేః పుత్ర కశ్యపానందవర్ధన |
తమోఘ్న జయ సప్తేశ జయ సప్తాశ్వవాహన || ౧౫ ||
గ్రహేశ జయ కాంతీశ జయ కాలేశ శంకర |
అర్థకామేశ ధర్మేశ జయ మోక్షేశ శర్మద || ౧౬ ||
జయ వేదాంగరూపాయ గ్రహరూపాయ వై గతః |
సత్యాయ సత్యరూపాయ సురూపాయ శుభాయ చ || ౧౭ ||
క్రోధలోభవినాశాయ కామనాశాయ వై జయ |
కల్మాషపక్షిరూపాయ యతిరూపాయ శంభవే || ౧౮ ||
విశ్వాయ విశ్వరూపాయ విశ్వకర్మాయ వై జయ |
జయోంకార వషట్కార స్వాహాకార స్వధాయ చ || ౧౯ ||
జయాశ్వమేధరూపాయ చాగ్నిరూపార్యమాయ చ |
సంసారార్ణవపీతాయ మోక్షద్వారప్రదాయ చ || ౨౦ ||
సంసారార్ణవమగ్నస్య మమ దేవ జగత్పతే |
హస్తావలంబనో దేవ భవ త్వం గోపతేఽద్భుత || ౨౧ ||
ఈశోఽప్యేవమహీనాంగం స్తుత్వా భానుం ప్రయత్నతః |
విరరాజ మహారాజ ప్రణమ్య శిరసా రవిమ్ || ౨౨ ||
అథ విష్ణుర్మహాతేజాః కృతాంజలిపుటో రవిమ్ |
ఉవాచ రాజశార్దూల భక్త్యా శ్రద్ధాసమన్వితః || ౨౩ ||
విష్ణురువాచ |
నమామి దేవదేవేశం భూతభావనమవ్యయమ్ |
దివాకరం రవిం భానుం మార్తండం భాస్కరం భగమ్ || ౨౪ ||
ఇంద్రం విష్ణుం హరిం హంసమర్కం లోకగురుం విభుమ్ |
త్రినేత్రం త్ర్యక్షరం త్ర్యంగం త్రిమూర్తిం త్రిగతిం శుభమ్ || ౨౫ ||
షణ్ముఖాయ నమో నిత్యం త్రినేత్రాయ నమో నమః |
చతుర్వింశతిపాదాయ నమో ద్వాదశపాణినే || ౨౬ ||
నమస్తే భూతపతయే లోకానాం పతయే నమః |
దేవానాం పతయే నిత్యం వర్ణానాం పతయే నమః || ౨౭ ||
త్వం బ్రహ్మా త్వం జగన్నాథో రుద్రస్త్వం చ ప్రజాపతిః |
త్వం సోమస్త్వం తథాదిత్యస్త్వమోంకారక ఏవ హి || ౨౮ ||
బృహస్పతిర్బుధస్త్వం హి త్వం శుక్రస్త్వం విభావసుః |
యమస్త్వం వరుణస్త్వం హి నమస్తే కశ్యపాత్మజ || ౨౯ ||
త్వయా తతమిదం సర్వం జగత్ స్థావరజంగమమ్ |
త్వత్త ఏవ సముత్పన్నం సదేవాసురమానుషమ్ || ౩౦ ||
బ్రహ్మా చాహం చ రుద్రశ్చ సముత్పన్నా జగత్పతే |
కల్పాదౌ తు పురా దేవ స్థితయే జగతోఽనఘ || ౩౧ ||
నమస్తే వేదరూపాయ అహ్నరూపాయ వై నమః |
నమస్తే జ్ఞానరూపాయ యజ్ఞాయ చ నమో నమః || ౩౨ ||
ప్రసీదాస్మాసు దేవేశ భూతేశ కిరణోజ్జ్వల |
సంసారార్ణవమగ్నానాం ప్రసాదం కురు గోపతే |
వేదాంతాయ నమో నిత్యం నమో యజ్ఞకలాయ చ || ౩౩ ||
ఇతి శ్రీభవిష్యే మహాపురాణే బ్రాహ్మేపర్వణి త్రిపంచాశదుత్తరశతతమోఽధ్యాయే త్రిదేవకృత శ్రీ రవి స్తుతిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సూర్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.