Site icon Stotra Nidhi

Sri Vishnu Ashtottara Shatanama stotram – శ్రీ విష్ణోరష్టోత్తరశతనామ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః >>

అష్టోత్తరశతం నామ్నాం విష్ణోరతులతేజసః |
యస్య శ్రవణమాత్రేణ నరో నారాయణో భవేత్ || ౧ ||

విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో వృషాకపిః |
దామోదరో దీనబంధురాదిదేవోఽదితేః సుతః || ౨ ||

పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః |
పరశుధారీ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహా || ౩ ||

కౌస్తుభోద్భాసితోరస్కో నరో నారాయణో హరిః |
హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః || ౪ ||

హృషీకేశోఽప్రమేయాత్మా వరాహో ధరణీధరః |
వామనో వేదవక్తా చ వాసుదేవః సనాతనః || ౫ ||

రామో విరామో విరజో రావణారీ రమాపతిః |
వైకుంఠవాసీ వసుమాన్ ధనదో ధరణీధరః || ౬ ||

ధర్మేశో ధరణీనాథో ధ్యేయో ధర్మభృతాంవరః |
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || ౭ ||

సర్వగః సర్వవిత్సర్వః శరణ్యః సాధువల్లభః |
కౌసల్యానందనః శ్రీమాన్ రక్షఃకులవినాశకః || ౮ ||

జగత్కర్తా జగద్ధర్తా జగజ్జేతా జనార్తిహా |
జానకీవల్లభో దేవో జయరూపో జలేశ్వరః || ౯ ||

క్షీరాబ్ధివాసీ క్షీరాబ్ధితనయావల్లభస్తథా |
శేషశాయీ పన్నగారివాహనో విష్టరశ్రవః || ౧౦ ||

మాధవో మథురానాథో ముకుందో మోహనాశనః |
దైత్యారిః పుండరీకాక్షో హ్యచ్యుతో మధుసూదనః || ౧౧ ||

సోమసూర్యాగ్నినయనో నృసింహో భక్తవత్సలః |
నిత్యో నిరామయః శుద్ధో నరదేవో జగత్ప్రభుః || ౧౨ ||

హయగ్రీవో జితరిపురుపేంద్రో రుక్మిణీపతిః |
సర్వదేవమయః శ్రీశః సర్వాధారః సనాతనః || ౧౩ ||

సౌమ్యః సౌమ్యప్రదః స్రష్టా విష్వక్సేనో జనార్దనః |
యశోదాతనయో యోగీ యోగశాస్త్రపరాయణః || ౧౪ ||

రుద్రాత్మకో రుద్రమూర్తిః రాఘవో మధుసూధనః | [రుద్రసూదనః]
ఇతి తే కథితం దివ్యం నామ్నామష్టోత్తరం శతమ్ || ౧౫ ||

సర్వపాపహరం పుణ్యం విష్ణోరమితతేజసః |
దుఃఖదారిద్ర్యదౌర్భాగ్యనాశనం సుఖవర్ధనమ్ || ౧౬ ||

సర్వసంపత్కరం సౌమ్యం మహాపాతకనాశనమ్ |
ప్రాతరుత్థాయ విపేంద్ర పఠేదేకాగ్రమానసః |
తస్య నశ్యంతి విపదాం రాశయః సిద్ధిమాప్నుయాత్ || ౧౭ ||

ఇతి శ్రీ విష్ణోరష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments