Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అస్య శ్రీతులసీకవచస్తోత్రమంత్రస్య శ్రీమహాదేవ ఋషిః, అనుష్టుప్ఛందః శ్రీతులసీదేవతా, మమ ఈప్సితకామనా సిద్ధ్యర్థే జపే వినియోగః |
తులసీ శ్రీమహాదేవి నమః పంకజధారిణి |
శిరో మే తులసీ పాతు ఫాలం పాతు యశస్వినీ || ౧ ||
దృశౌ మే పద్మనయనా శ్రీసఖీ శ్రవణే మమ |
ఘ్రాణం పాతు సుగంధా మే ముఖం చ సుముఖీ మమ || ౨ ||
జిహ్వాం మే పాతు శుభదా కంఠం విద్యామయీ మమ |
స్కంధౌ కల్హారిణీ పాతు హృదయం విష్ణువల్లభా || ౩ ||
పుణ్యదా మే పాతు మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ |
కటిం కుండలినీ పాతు ఊరూ నారదవందితా || ౪ ||
జననీ జానునీ పాతు జంఘే సకలవందితా |
నారాయణప్రియా పాదౌ సర్వాంగం సర్వరక్షిణీ || ౫ ||
సంకటే విషమే దుర్గే భయే వాదే మహాహవే |
నిత్యం హి సంధ్యయోః పాతు తులసీ సర్వతః సదా || ౬ ||
ఇతీదం పరమం గుహ్యం తులస్యాః కవచామృతమ్ |
మర్త్యానామమృతార్థాయ భీతానామభయాయ చ || ౭ ||
మోక్షాయ చ ముముక్షూణాం ధ్యాయినాం ధ్యానయోగకృత్ |
వశాయ వశ్యకామానాం విద్యాయై వేదవాదినామ్ || ౮ ||
ద్రవిణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతయే |
అన్నాయ క్షుధితానాం చ స్వర్గాయ స్వర్గమిచ్ఛతామ్ || ౯ ||
పశవ్యం పశుకామానాం పుత్రదం పుత్రకాంక్షిణామ్ |
రాజ్యాయ భ్రష్టరాజ్యానామశాంతానాం చ శాంతయే || ౧౦ ||
భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణౌ సర్వాంతరాత్మని |
జాప్యం త్రివర్గసిద్ధ్యర్థం గృహస్థేన విశేషతః || ౧౧ ||
ఉద్యంతం చండకిరణముపస్థాయ కృతాంజలిః |
తులసీ కాననే తిష్ఠాన్నాసీనో వా జపేదిదమ్ || ౧౨ ||
సర్వాన్కామానవాప్నోతి తథైవ మమ సన్నిధిమ్ |
మమ ప్రియకరం నిత్యం హరిభక్తివివర్ధనమ్ || ౧౩ ||
యా స్యాన్మృతప్రజానారీ తస్యా అంగం ప్రమార్జయేత్ |
సా పుత్రం లభతే దీర్ఘజీవినం చాప్యరోగిణమ్ || ౧౪ ||
వంధ్యాయా మార్జయేదంగం కుశైర్మంత్రేణ సాధకః |
సాఽపి సంవత్సరాదేవ గర్భం ధత్తే మనోహరమ్ || ౧౫ ||
అశ్వత్థే రాజవశ్యార్థీ జపేదగ్నేః సురూపభాక్ |
పలాశమూలే విద్యార్థీ తేజోఽర్థ్యభిముఖో రవేః || ౧౬ ||
కన్యార్థీ చండికాగేహే శత్రుహత్యై గృహే మమ |
శ్రీకామో విష్ణుగేహే చ ఉద్యానే స్త్రీవశా భవేత్ || ౧౭ ||
కిమత్ర బహునోక్తేన శృణు సైన్యేశ తత్త్వతః |
యం యం కామమభిధ్యాయేత్తం తం ప్రాప్నోత్యసంశయమ్ || ౧౮ ||
మమ గేహగతస్త్వం తు తారకస్య వధేచ్ఛయా |
జపన్ స్తోత్రం చ కవచం తులసీగతమానసః || ౧౯ ||
మండలాత్తారకం హంతా భవిష్యసి న సంశయః || ౨౦ ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే తులసీమహాత్మ్యే తులసీకవచం సంపూర్ణమ్ |
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.