Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
దేవా ఊచుః |
నమస్తే దేవదేవేశ నమస్తే కరుణాలయ |
నమస్తే సర్వజంతూనాం భుక్తిముక్తిఫలప్రద || ౧ ||
నమస్తే సర్వలోకానాం సృష్టిస్థిత్యంతకారణ |
నమస్తే భవభీతానాం భవభీతివిమర్దన || ౨ ||
నమస్తే వేదవేదాంతైరర్చనీయ ద్విజోత్తమైః |
నమస్తే శూలహస్తాయ నమస్తే వహ్నిపాణయే || ౩ ||
నమస్తే విశ్వనాథాయ నమస్తే విశ్వయోనయే |
నమస్తే నీలకంఠాయ నమస్తే కృత్తివాససే || ౪ ||
నమస్తే సోమరూపాయ నమస్తే సూర్యరూపిణే |
నమస్తే వహ్నిరూపాయ నమస్తే జలరూపిణే || ౫ ||
నమస్తే భూమిరూపాయ నమస్తే వాయుమూర్తయే |
నమస్తే వ్యోమరూపాయ నమస్తే హ్యాత్మరూపిణే || ౬ ||
నమస్తే సత్యరూపయ నమస్తేఽసత్యరూపిణే |
నమస్తే బోధరూపాయ నమస్తేఽబోధరూపిణే || ౭ ||
నమస్తే సుఖరూపయ నమస్తేఽసుఖరూపిణే |
నమస్తే పూర్ణరూపాయ నమస్తేఽపూర్ణరూపిణే || ౮ ||
నమస్తే బ్రహ్మరూపాయ నమస్తేఽబ్రహ్మరూపిణే |
నమస్తే జీవరూపాయ నమస్తేఽజీవరూపిణే || ౯ ||
నమస్తే వ్యక్తరూపాయ నమస్తేఽవ్యక్తరూపిణే |
నమస్తే శబ్దరూపాయ నమస్తేఽశబ్దరూపిణే || ౧౦ ||
నమస్తే స్పర్శరూపాయ నమస్తేఽస్పర్శరూపిణే |
నమస్తే రూపరూపాయ నమస్తేఽరూపరూపిణే || ౧౧ ||
నమస్తే రసరూపాయ నమస్తేఽరసరూపిణే |
నమస్తే గంధరూపాయ నమస్తేఽగంధరూపిణే || ౧౨ ||
నమస్తే దేహరూపాయ నమస్తేఽదేహరూపిణే |
నమస్తే ప్రాణరూపాయ నమస్తేఽప్రాణరూపిణే || ౧౩ ||
నమస్తే శ్రోత్రరూపాయ నమస్తేఽశ్రోత్రరూపిణే |
నమస్తే త్వక్స్వరూపాయ నమస్తేఽత్వక్స్వరూపిణే || ౧౪ ||
నమస్తే దృష్టిరూపాయ నమస్తేఽదృష్టిరూపిణే |
నమస్తే రసనారూప నమస్తేఽరసనాత్మనే || ౧౫ ||
నమస్తే ఘ్రాణరూపాయ నమస్తేఽఘ్రాణరూపిణే |
నమస్తే పాదరూపాయ నమస్తేఽపాదరూపిణే || ౧౬ ||
నమస్తే పాణిరూపాయ నమస్తేఽపాణిరూపిణే |
నమస్తే వాక్స్వరూపాయ నమస్తేఽవాక్స్వరూపిణే || ౧౭ ||
నమస్తే లింగరూపాయ నమస్తేఽలింగరూపిణే |
నమస్తే పాయురూపాయ నమస్తేఽపాయురూపిణే || ౧౮ ||
నమస్తే చిత్తరూపాయ నమస్తేఽచిత్తరూపిణే |
నమస్తే మాతృరూపాయ నమస్తేఽమాతృరూపిణే || ౧౯ ||
నమస్తే మానరూపాయ నమస్తేఽమానరూపిణే |
నమస్తే మేయరూపాయ నమస్తేఽమేయరూపిణే || ౨౦ ||
నమస్తే మితిరూపాయ నమస్తేఽమితిరూపిణే |
నమస్తే సర్వరూపాయ నమస్తేఽసర్వరూపిణే || ౨౧ ||
రక్ష రక్ష మహాదేవ క్షమస్వ కరుణాలయ |
భక్తచిత్తసమాసీన బ్రహ్మవిష్ణుశివాత్మక || ౨౨ ||
ఇతి శ్రీస్కాందపురాణే సూతసంహితాయాం శివమాహాత్మ్యఖండే తృతీయోఽధ్యాయే నందీశ్వరవిష్ణుసంవాదే ఈశ్వరప్రతిపాదన స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.