Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీరంగనాథాష్టోత్తరశతనామావళిః >>
అస్య శ్రీరంగనాథాష్టోత్తరశతనామస్తోత్రమహామంత్రస్య వేదవ్యాసో భగవానృషిః అనుష్టుప్ఛందః భగవాన్ శ్రీమహావిష్ణుర్దేవతా, శ్రీరంగశాయీతి బీజం శ్రీకాంత ఇతి శక్తిః శ్రీప్రద ఇతి కీలకం మమ సమస్తపాపనాశార్థే శ్రీరంగరాజప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
ధౌమ్య ఉవాచ |
శ్రీరంగశాయీ శ్రీకాంతః శ్రీప్రదః శ్రితవత్సలః |
అనంతో మాధవో జేతా జగన్నాథో జగద్గురుః || ౧ ||
సురవర్యః సురారాధ్యః సురరాజానుజః ప్రభుః |
హరిర్హతారిర్విశ్వేశః శాశ్వతః శంభురవ్యయః || ౨ ||
భక్తార్తిభంజనో వాగ్మీ వీరో విఖ్యాతకీర్తిమాన్ |
భాస్కరః శాస్త్రతత్త్వజ్ఞో దైత్యశాస్తాఽమరేశ్వరః || ౩ ||
నారాయణో నరహరిర్నీరజాక్షో నరప్రియః |
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మాంగో బ్రహ్మపూజితః || ౪ ||
కృష్ణః కృతజ్ఞో గోవిందో హృషీకేశోఽఘనాశనః |
విష్ణుర్జిష్ణుర్జితారాతిః సజ్జనప్రియ ఈశ్వరః || ౫ ||
త్రివిక్రమస్త్రిలోకేశః త్రయ్యర్థస్త్రిగుణాత్మకః |
కాకుత్స్థః కమలాకాంతః కాళీయోరగమర్దనః || ౬ ||
కాలాంబుదశ్యామలాంగః కేశవః క్లేశనాశనః |
కేశిప్రభంజనః కాంతో నందసూనురరిందమః || ౭ ||
రుక్మిణీవల్లభః శౌరిర్బలభద్రో బలానుజః |
దామోదరో హృషీకేశో వామనో మధుసూదనః || ౮ ||
పూతః పుణ్యజనధ్వంసీ పుణ్యశ్లోకశిఖామణిః |
ఆదిమూర్తిర్దయామూర్తిః శాంతమూర్తిరమూర్తిమాన్ || ౯ ||
పరంబ్రహ్మ పరంధామ పావనః పవనో విభుః |
చంద్రశ్ఛందోమయో రామః సంసారాంబుధితారకః || ౧౦ ||
ఆదితేయోఽచ్యుతో భానుః శంకరశ్శివ ఊర్జితః |
మహేశ్వరో మహాయోగీ మహాశక్తిర్మహత్ప్రియః || ౧౧ ||
దుర్జనధ్వంసకోఽశేషసజ్జనోపాస్తసత్ఫలమ్ |
పక్షీంద్రవాహనోఽక్షోభ్యః క్షీరాబ్ధిశయనో విధుః || ౧౨ ||
జనార్దనో జగద్ధేతుర్జితమన్మథవిగ్రహః |
చక్రపాణిః శంఖధారీ శార్ఙ్గీ ఖడ్గీ గదాధరః || ౧౩ ||
ఏవం విష్ణోశ్శతం నామ్నామష్టోత్తరమిహేరితమ్ |
స్తోత్రాణాముత్తమం గుహ్యం నామరత్నస్తవాభిధమ్ || ౧౪ ||
సర్వదా సర్వరోగఘ్నం చింతితార్థఫలప్రదమ్ |
త్వం తు శీఘ్రం మహారాజ గచ్ఛ రంగస్థలం శుభమ్ || ౧౫ ||
స్నాత్వా తులార్కే కావేర్యాం మాహాత్మ్య శ్రవణం కురు |
గవాశ్వవస్త్రధాన్యాన్నభూమికన్యాప్రదో భవ || ౧౬ ||
ద్వాదశ్యాం పాయసాన్నేన సహస్రం దశ భోజయ |
నామరత్నస్తవాఖ్యేన విష్ణోరష్టశతేన చ |
స్తుత్వా శ్రీరంగనాథం త్వమభీష్టఫలమాప్నుహి || ౧౭ ||
ఇతి తులాకావేరీమాహాత్మ్యే శంతనుం ప్రతి ధౌమ్యోపదిష్ట శ్రీరంగనాథాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.