Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీమ్ |
సంపూర్ణాం పరమోత్తమామృతకలాం విద్యావతీం భారతీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧ ||
ఏకారాది సమస్తవర్ణ వివిధాకారైక చిద్రూపిణీం
చైతన్యాత్మక చక్రరాజనిలయాం చంద్రాంతసంచారిణీమ్ |
భావాభావవిభావినీం భవపరాం సద్భక్తిచింతామణిం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౨ ||
ఈహాధిక్పరయోగిబృందవినుతాం స్వానందభూతాం పరాం
పశ్యంతీం తనుమధ్యమాం విలసినీం శ్రీవైఖరీ రూపిణీమ్ |
ఆత్మానాత్మవిచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౩ ||
లక్ష్యాలక్ష్యనిరీక్షణాం నిరూపమాం రుద్రాక్షమాలాధరాం
త్ర్యక్షార్ధాకృతి దక్షవంశకలికాం దీర్ఘాక్షిదీర్ఘస్వరామ్ |
భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౪ ||
హ్రీంబీజాగత నాదబిందుభరితామోంకార నాదాత్మికాం
బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదామ్ |
ఇచ్ఛాజ్ఞాకృతినీం మహీం గతవతీం గంధర్వసంసేవితాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౫ ||
హర్షోన్మత్త సువర్ణపాత్రభరితాం పీనోన్నతాం ఘూర్ణితాం
హుంకారప్రియశబ్దజాలనిరతాం సారస్వతోల్లాసినీమ్ |
సారాసారవిచార చారుచతురాం వర్ణాశ్రమాకారిణీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౬ ||
సర్వేశాంగవిహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం
సంయోగప్రియరూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతామ్ |
సర్వాంతర్గతిశాలినీం శివతనూసందీపినీం దీపినీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౭ ||
కర్మాకర్మవివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌలినీం
కారుణ్యాంబుధి సర్వకామనిరతాం సింధుప్రియోల్లాసినీమ్ |
పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౮ ||
హస్త్యుత్కుంభనిభ స్తనద్వితయతః పీనోన్నతాదానతాం
హారాద్యాభరణాం సురేంద్రవినుతాం శృంగారపీఠాలయామ్ |
యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్మికాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౯ ||
లక్ష్మీలక్షణపూర్ణ భక్తవరదాం లీలావినోదస్థితాం
లాక్షారంజిత పాదపద్మయుగళాం బ్రహ్మేంద్రసంసేవితామ్ |
లోకాలోకిత లోకకామజననీం లోకాశ్రయాంకస్థితాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౦ ||
హ్రీంకారాశ్రిత శంకరప్రియతనుం శ్రీయోగపీఠేశ్వరీం
మాంగళ్యాయుత పంకజాభనయనాం మాంగళ్యసిద్ధిప్రదామ్ |
కారుణ్యేన విశేషితాంగ సుమహాలావణ్య సంశోభితాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౧ ||
సర్వజ్ఞానకళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం
సత్యాం సర్వమయీం సహస్రదళజాం సత్త్వార్ణవోపస్థితామ్ |
సంగాసంగవివర్జితాం సుఖకరీం బాలార్కకోటిప్రభాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౨ ||
కాదిక్షాంత సువర్ణబిందు సుతనుం సర్వాంగసంశోభితాం
నానావర్ణ విచిత్రచిత్రచరితాం చాతుర్యచింతామణీమ్ |
చిత్రానందవిధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౩ ||
లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం
సూర్యేంద్వగ్నిమయైకపీఠనిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీమ్ |
గోప్త్రీం గర్వనిగర్వితాం గగనగాం గంగాగణేశప్రియాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౪ ||
హ్రీంకూటత్రయరూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం
వామాచారపరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీమ్ |
కామాక్షీం కరుణార్ద్రచిత్తసహితాం శ్రీం శ్రీత్రిమూర్త్యంబికాం
శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ || ౧౫ ||
యా విద్యా శివకేశవాదిజననీ యా వై జగన్మోహినీ
యా బ్రహ్మాదిపిపీలికాంత జగదానందైకసందాయినీ |
యా పంచప్రణవద్విరేఫనళినీ యా చిత్కళామాలినీ
సా పాయాత్పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౧౬ ||
ఇతి శ్రీ రాజరాజేశ్వరీ మంత్రమాతృకా స్తవః |
మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.