Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానమ్ |
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం
హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరామ్ |
ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః
చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్ ||
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివామ్ |
ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం
ఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్ ||
అథ స్తోత్రమ్ |
విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీమ్ |
నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభామ్ || ౧ ||
త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికా |
సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా || ౨ ||
అర్థమాత్రాస్థితా నిత్యా యానుచ్చార్యా విశేషతః |
త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పరా || ౩ ||
త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతద్సృజ్యతే జగత్ |
త్వయైతత్పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా || ౪ ||
విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే |
తథా సంహృతిరూపాంతే జగతోఽస్య జగన్మయే || ౫ ||
మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః |
మహామోహా చ భవతీ మహాదేవీ మహేశ్వరీ || ౬ ||
ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయవిభావినీ |
కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా || ౭ ||
త్వం శ్రీస్త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణా |
లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతిః క్షాంతిరేవ చ || ౮ ||
ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీపరిఘాయుధా || ౯ ||
సౌమ్యా సౌమ్యతరాశేషా సౌమ్యేభ్యస్త్వతిసుందరీ |
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ || ౧౦ ||
యచ్చ కించిత్ క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే |
తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే తదా || ౧౧ ||
యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్ |
సోఽపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః || ౧౨ ||
విష్ణుః శరీరగ్రహణమహమీశాన ఏవ చ |
కారితాస్తే యతోఽతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ || ౧౩ ||
సా త్వమిత్థం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుతా |
మోహయైతౌ దురాధర్షావసురౌ మధుకైటభౌ || ౧౪ ||
ప్రబోధం చ జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు |
బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ || ౧౫ ||
ఇతి శ్రీ మహాకాళీ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.