Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీఆనందభైరవీ ఉవాచ |
మహాకాల శివానంద పరమానంద నిర్భర |
త్రైలోక్యసిద్ధిద ప్రాణవల్లభ శ్రూయతాం స్తవః || ౧ ||
శాకినీ హృదయే భాతి సా దేవీ జననీ శివా |
కాళీతి జగతి ఖ్యాతా సా దేవీ హృదయస్థితా || ౨ ||
నిరంజనా నిరాకారా నీలాంజనవికాసినీ |
ఆద్యా దేవీ కాళికాఖ్యా కేవలా నిష్కలా శివా || ౩ ||
అనంతాఽనంతరూపస్థా శాకినీ హృదయస్థితా |
తామసీ తారిణీ తారా మహోగ్రా నీలవిగ్రహా || ౪ ||
కపాలా ముండమాలాఢ్యా శవవాహనవాహనా |
లలజ్జిహ్వా సరోజాక్షీ చంద్రకోటిసమోదయా || ౫ ||
వాయ్వగ్నిభూజలాంతస్థా భవానీ శూన్యవాసినీ |
తస్మాత్ స్తోత్రమప్రకాశ్యం కృష్ణకాల్యాః కులోదయమ్ || ౬ ||
శ్రీకృష్ణభగవత్యాశ్చ నీలదేవ్యా కులార్ణవమ్ |
గోపనీయం ప్రయత్నేన సావధానోఽవధారయ || ౭ ||
మహాభైరవీ ఉవాచ |
శ్రీకాళీచరణం చరాచరగుణం సౌదామినీస్తంభనం
గుంజద్గర్వగురుప్రభానఖముఖాహ్లాదైకకృష్ణాసనమ్ |
ప్రేతారణ్యాసననిర్మితామలకజా నందోపరిశ్వాసనం
శ్రీమన్నాథకరారవిందమిలనం నేత్రాంజనం రాజతే || ౮ ||
దీప్తిః ప్రాప్తిః సమాప్తిః ప్రియమతిసుగతిః సంగతిః శీతనీతౌ
మిథ్యామిథ్యాసురథ్యా నతిరరతిసతీ జాతివృత్తిర్గుణోక్తిః |
వ్యాపారార్థీ క్షుధార్థీ వసతి రతిపతిర్జ్యోతిరాకాశగంగా
శ్రీదుర్గాశంభుకాళీచరణకమలకం సర్వదా భాతి సూక్ష్మమ్ || ౯ ||
దేవేంద్రాః పంచభూతా రవిశశిముకుటాః క్రోధవేతాలకోలాః
కైలాసస్థాః ప్రశస్తాః స్తవనమపి తత్ప్రత్యహం సంపఠంతి |
ఆత్మానం శ్రీదకాళీకులచరణతలం హృత్కులానందపద్మే
ధ్యాత్వా ధ్యాత్వా ప్రవీరా అహమనుబహుధీః స్తౌమి కిం ధ్యాననిష్ఠః || ౧౦ ||
శ్రుత్వా స్తోత్రగుణం తవైవ చరణాంభోజస్య వాంఛాఫలం
ప్రేచ్ఛామీహయతి ప్రియాయ కురుతే మోక్షాయ తత్త్వార్థతః |
మాతర్మోహినిదానమానతరుణీ కాతీతి మన్యామహే
యోగ్యశ్రీచరణాంబుజే త్రిజగతామానందపుంజే సుఖమ్ || ౧౧ ||
పుత్రౌ శ్రీదేవపూజ్యౌ ప్రకురుత ఇతిహాసాదిగూఢార్థగుప్తిం
శ్యామే మాతః ప్రసన్నా భవ వరదకరీ కారణం దేహి నిత్యమ్ |
యోగానందం శివాంతః సురతరుఫలదం సర్వవేదాంతభాష్యం
సత్సంగం సద్వివేకం కురు కురు కవితాపంచభూతప్రకాశమ్ || ౧౨ ||
ఆహ్లాదోద్రేకకారీ పరమపదవిదాం ప్రోల్బణార్థప్రకాశః
ప్రేష్యః పారార్థచింతామణిగుణసరళః పారణః ప్రేమగానః |
సారాత్మా శ్రీస్తవోఽయం జయసురవసతాం శుక్రసంస్కారగంతా
మంతా మోహాదికానాం సురగణతరుణీ కోటిభిర్ధ్యేయ ఇంద్రైః || ౧౩ ||
నామగ్రహణవిమలపావనపుణ్యజలనిధిమంథనేన
నిర్మలచిత్తగసురగుణపారగ సుఖసుధాకరస్థిత-
-హాస్యేన యోగధరాధరనరవర కుంజరభుజయుగదీర్ఘపద్మమృణాలేన || ౧౪ ||
హరివిధిహర అపరపరసరభావకపాల
సేవనేన సుందరీ కాళీ చరణేన || ౧౫ ||
భాస్వత్కోటిప్రచండానలగుణలలితాభావితా సిద్ధకాళీ
ప్రోక్తం యద్యోగగీతావచనసురచనామంగళం యోగినాద్యా |
శ్యామానందద్రుమాఖ్యే భజనయజనగంగాంగతీరప్రకాశం
సర్వానందోత్సవత్వం వరదసురవదాసంభవే మయ్యభావే || ౧౬ ||
ఏతత్ప్రథమే కులం గురుకులం లావణ్యలీలాకులం
ప్రాణానందకులం కులాకులకులం కాళీకులం సంకులమ్ |
మాతః కాళియుగాది కౌళిని శివే సర్వంతరాంగస్థితం
నిత్యం తత్ర నియోజయ శ్రుతిగిరా శ్రీధర్మపుత్రం భవే || ౧౭ ||
హేరంబాదికులేశయోగజనని త్వం యోగతత్త్వప్రియా
యద్యేవం కురుతే పదాంబుజరజో యోగం తవానందదమ్ |
సః స్యాత్సంకటపాటలారిసదనం జిత్వా స్వయం మన్మథం
శ్రీమాన్మన్మథమన్మథః ప్రచయతి హ్యష్టాంగయోగం పరమ్ || ౧౮ ||
యోగీ యాతి పరం పదం సుఖపదం వాంఛాస్పదం సంపదం
త్రైలోక్యం పరమేశ్వరం యది పునః పారం భవాంభోనిధేః |
భావం భూధరరాజరాజదుహితే జ్ఞాతం విచారం తవ
శ్రీపాదాంబుజపూజనం ప్రకురుతే తే నీరదప్రోజ్జ్వలే || ౧౯ ||
ఆదావష్టాంగయోగం వదతి భవసుఖం భక్తిసిద్ధాంతమేకం
భూలోకే పావనాఖ్యం పవనగమనగం శ్రీనగేంద్రాంగజాయాః |
సిద్ధీనామష్టసిద్ధిం యమనియమవశాదాసనప్రాణయోగాత్
ప్రత్యాహారం విభోర్ధ్వారుణగుణవసనం ధ్యానమేవం సమాధిమ్ || ౨౦ ||
మాతః శాంతిగుణావలంబిని శివే శాంతిప్రదే యోగినాం
దారే దేవగుణే విధేహి సకలం శాంతిక్రియామంగళమ్ |
యజ్ఞానాముదయం ప్రయాతి సహసా యస్యాః ప్రసాదాద్భువం
తాం సర్వాం ప్రవదామి కామదహనస్తంభాయ మోహక్షయాత్ || ౨౧ ||
ఏకో జీవతి యోగిరాడతిసుఖీ జీవంతి న శ్రీసుతాః
సర్వం యోగభవం భవే విభవగాః పశ్యన్ స్వకీయాయుషమ్ |
ఇత్యేవం పరిభావ్య సర్వవిషయం శాంతిం సమాలంబ్యకౌ
మూలే వేదదలోజ్జ్వలే కులపథే శ్రీకుండలీం భావయ || ౨౨ ||
శాంతిభ్రాంతినికృంతనీ స్వరమణీ ప్రేమోద్గతా భక్తిదా
లావణ్యాంబుధిరత్నకోటికిరణాహ్లాదైకమూర్తిప్రభా |
ఏకాకారపరాక్రమాదపయ మా క్రోధక్రమక్షోభిణీ
యా మూలామలపంకజే రచయతి శ్రీమాధురీ తాం భజే || ౨౩ ||
రే రే పామర దుర్భగ ప్రతిదినం కిం కర్మ వా రాధసే
వ్యాపారం విషయాశ్రయం ప్రకురుషే న ధ్యాయసే శ్రీపదమ్ |
మిథ్యైతత్క్షణభంగురం త్యజ ముదా సంసారభావం విషం
శ్రీకాళీం కులపండితాం గుణవతీం శాంతిం సమారాధయ || ౨౪ ||
శివస్త్రీ యా శాంతిః పరమసుఖదా భావజనికా
వివేకః సంజాతో వహసి చ తయా భాతి నియతమ్ |
వివేకోఽసౌ త్యాగీ జనయతి సుధాసింధుసుందర-
-మదో బ్రహ్మజ్ఞానం పరమమమలే యోగిని పరే || ౨౫ ||
ద్వయం బ్రహ్మజ్ఞానం పరమమమలే చాగమమయం
వివేకోద్భూతం స్యాదమలపరమం శబ్దమపరమ్ |
ద్వయోర్మూలీభూతా హృది సపది శాంతిః ప్రియతమా
ప్రభా కాళీపాదాంబుజయుగళభక్తిప్రళయదా || ౨౬ ||
కులశ్రీకుండల్యాః పరమరసభావం నవమయం
పదం మాతుః కాళ్యాః ప్రథమరవికాంత్యాః సుఖమయమ్ |
వదామి ప్రోత్సాహే వశషసశుభే హాటకనిభే
విధిః శ్రీడాకిన్యాఽమరపతిధరిత్రీతి చ భజేత్ || ౨౭ ||
త్రయం స్థానం నిత్యం రవిశశికళావహ్నిఘటితం
మహాతీర్థం సమ్యక్ పవనగగనస్థం భవకరమ్ |
విభిన్నం సంకృత్య ద్వయమపి కులగ్రంథిసహితం
సుషుమ్నాశ్రీతీర్థే మహతి గగనే పూర్ణలయవాన్ || ౨౮ ||
త్రయం సంశోధ్యాదౌ పరమపదవీం గచ్ఛతి మహాన్
సుదృష్టాంగైర్యోగైః పరిభవతి శుద్ధం మమ తనుమ్ |
అతో యోగాష్టాంగం కలుషసుఖముక్తం వితనుతే
క్రియాదౌ సంకుర్యాద్యమనియమకార్యం యతివరః || ౨౯ ||
అహింసాసత్యార్థీ ప్రచయతి సుయోగం తవ పదం
ధనస్తే యద్యోగీ శుచిధృతిదయాదాననిపుణః |
క్షమాలధ్వాహారీ సమగుణపరానందనిపుణః
స్వయం సిద్ధః సద్బ్రాహ్మణకులపతాకీ సుఖమయీ || ౩౦ ||
తపః సంతోషాఢ్యో హరయజన ఆస్తిక్యమతిమాన్
యతీనాం సిద్ధాంతశ్రవణహృదయప్రాణవిలయః |
జయానందామగ్నో హవనమనలేపః ప్రకురుతే
మహాభక్తః శ్రీహ్రీర్మతిరతికులీనస్తవ పదః || ౩౧ ||
సుషుమ్నాముఖాంభోరుహాగ్రే చ పద్మం
దళం చేదహేమాక్షరం మూలదేశే |
స్థిరాపృష్ఠవంశస్య మధ్యే సుషుమ్నా-
-ఽంతరే వజ్రిణీ చిత్రిణీభాసిపద్మైః || ౩౨ ||
సుషుమ్నాదినాడ్యా యుగాత్ కర్ణమూలా-
-త్ప్రకాశప్రకాశా బహిర్యుగ్మనాడీ |
ఇడా పింగళా వామభాగే చ దక్షే
సుధాంశూరవీ రాజసే తత్ర నిత్యమ్ || ౩౩ ||
విసర్గం బింద్వంతం స్వగుణనిలయం త్వం జనయసి
త్వమేకా కల్యాణీ గిరిశజననీ కాళికలయా |
పరానందం కృత్వా యది పరిజపంతి ప్రియతమాః
పరిక్షాల్య జ్ఞానైరిహ పరిజయంతి ప్రియపదమ్ || ౩౪ ||
అష్టాదశాంగులగతం ఋజుదంతకాష్ఠం
స్వీయాంగులార్ధఘటితం ప్రశరం శనైర్యః |
సంయోజ్య తాలురసనాగలరంధ్రమధ్యే
దంతీక్రియాముపచరేత్ తవ భావనాయ || ౩౫ ||
నాడీక్షాలనమాకరోతి యతిరాడ్దండే త్రయం ధారయన్
యుష్మచ్ఛ్రీచరణార్పణో నవమదండస్యానిలస్తంభనాత్ |
ప్రాణాయామఫలం యతిః ప్రతిదినం సంవర్ధతే సుశ్రమా-
-దానందాంబుధిమజ్జనం కులరసైర్ముక్తో భవేత్ తత్క్షణాత్ || ౩౬ ||
వదామి పరమశ్రియే పదపద్మయోగం శుభం
హితాయ జగతాం మమ ప్రియగణస్య భాగశ్రియే |
సదా హి కురుతే నరః సకలయోగసిద్ధిం ముదా
తదైవ తవ సేవకో జనని మాతరేకాక్షరమ్ || ౩౭ ||
కరుణాసాగరే మగ్నః సదా నిర్మలతేజసా |
తవాంఘ్రికోమలాంభోజం ధ్యాత్వా యోగీశ్వరో భవేత్ || ౩౮ ||
కరుణాసాగరే మగ్నో యేన యోగేన నిర్మలః |
తద్యోగం తవ పాదాబ్జం కో మూర్ఖః కః సుపండితః || ౩౯ ||
యమనియమసుకాలే నేఉలీయోగశిక్షా
ప్రభవతి కఫనాశా నాశరంధ్రే త్రిసూత్రీ |
హృదయకఫవినాశా ధోతికా యోగశిక్షా
గలవిలగలవస్త్రం షష్టిహస్తం వహంతీ || ౪౦ ||
సుసూక్ష్మరసనస్య చ స్వభుజషష్టిహస్తం గల-
-ప్రమాణమితి సంతతప్రసరపంచయుగ్మాంగులమ్ |
పవిత్రశుచిధోతికారం భవసి సర్వపీడాపహా
స్వకంఠకమలోదయామమలభీతదామా భజే || ౪౧ ||
భజతి యది కుమారీం నేఉలీ యోగదృష్ట్యా
స భవతి పరవేత్తా మోహజాలం ఛినత్తి |
స్మితముఖి భవతి త్వాం మూఢ ఏవాతిజీవో
భ్రమితముదవధూర్నా కారసిద్ధిం దదాసి || ౪౨ ||
శనైర్దంతీ యోగం స్వపదయుగపద్మే వితనుతే
శివే యోగీ మాసాదపి భవతి వాయుం స్థగయతి |
అసౌ మంత్రీ చామ్రాతకదలం సుదండం గలవిలే
నియోజ్యాదౌ ధ్యాత్వా తవ చరణపంకేరుహతలమ్ || ౪౩ ||
కులాకులచేతతా పరికరోషి విల్వచ్ఛదీ
సుశాంతిగుణదా జయా పరమభక్తినిర్గుండికా |
ముకుందతులసీ ప్రియా గుణిని ముక్తిదా యోగినీ
దదాస్యమరసంపదం దలవియోగమూర్ధ్వోదరీమ్ || ౪౪ ||
పంచామరాసాధనయోగకర్త్రీ
పంచామరానామ మహౌషధిః స్థితా |
త్వమేవ సర్వేశ్వరరూపధారిణీ
యైః పూజ్యతే సోఽహికపారమేష్ఠీ || ౪౫ ||
పఠతి యది భవాన్యాః శాకినీదేహదేవ్యాః
స్తవనమరుణవర్ణామార్కలక్ష్మ్యాః ప్రకాశమ్ |
వ్రజతి పరమరాజ్యం దేవపూజ్యః ప్రతిష్ఠో
మనుజపనసుశీలో లీలయా శంభురూపమ్ || ౪౬ ||
ప్రాతర్మధ్యాహ్నకాలే చ సాయాహ్నే చ త్రిసప్తకే |
శతం పఠిత్వా మోక్షః స్యాత్ పురశ్చర్యాఫలం లభేత్ || ౪౭ ||
ఇతి శ్రీరుద్రయామలే ఉత్తరతంత్రే మహాతంత్రోద్దీపనే సిద్ధమంత్రప్రకరణే షట్చక్రప్రకాశే భైరవీభైరవసంవాదే శాకినీకృత శ్రీ కాళీ స్తవనం నామ ద్విసప్తతితమః పటలః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.