Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళిః >>
శ్రీ పార్వత్యువాచ –
నామ్నాం సహస్రం పరమం ఛిన్నమస్తాప్రియం శుభమ్ |
కథితం భవతా శంభోస్సద్యశ్శత్రునికృంతనమ్ || ౧ ||
పునః పృచ్ఛామ్యహం దేవ కృపాం కురు మమోపరి |
సహస్రనామపాఠే చ అశక్తో యః పుమాన్ భవేత్ || ౨ ||
తేన కిం పఠ్యతే నాథ తన్మే బ్రూహి కృపామయ |
శ్రీ సదాశివ ఉవాచ –
అష్టోత్తరశతం నామ్నాం పఠ్యతే తేన సర్వదా || ౩ ||
సహస్రనామపాఠస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్ |
ఓం అస్య శ్రీఛిన్నమస్తాదేవ్యష్టోత్తర శతనామ స్తోత్రమహామంత్రస్య సదాశివ
ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీఛిన్నమస్తా దేవతా మమ సకలసిద్ధి ప్రాప్తయే జపే వినియోగః ||
ఓం ఛిన్నమస్తా మహావిద్యా మహాభీమా మహోదరీ |
చండేశ్వరీ చండమాతా చండముండప్రభంజినీ || ౪ ||
మహాచండా చండరూపా చండికా చండఖండినీ |
క్రోధినీ క్రోధజననీ క్రోధరూపా కుహూః కళా || ౫ ||
కోపాతురా కోపయుతా కోపసంహారకారిణీ |
వజ్రవైరోచనీ వజ్రా వజ్రకల్పా చ డాకినీ || ౬ ||
డాకినీకర్మనిరతా డాకినీకర్మపూజితా |
డాకినీసంగనిరతా డాకినీప్రేమపూరితా || ౭ ||
ఖట్వాంగధారిణీ ఖర్వా ఖడ్గఖర్పరధారిణీ |
ప్రేతాసనా ప్రేతయుతా ప్రేతసంగవిహారిణీ || ౮ ||
ఛిన్నముండధరా ఛిన్నచండవిద్యా చ చిత్రిణీ |
ఘోరరూపా ఘోరదృష్టిః ఘోరరావా ఘనోదరీ || ౯ ||
యోగినీ యోగనిరతా జపయజ్ఞపరాయణా |
యోనిచక్రమయీ యోనిర్యోనిచక్రప్రవర్తినీ || ౧౦ ||
యోనిముద్రా యోనిగమ్యా యోనియంత్రనివాసినీ |
యంత్రరూపా యంత్రమయీ యంత్రేశీ యంత్రపూజితా || ౧౧ ||
కీర్త్యా కపర్దినీ కాళీ కంకాళీ కలకారిణీ |
ఆరక్తా రక్తనయనా రక్తపానపరాయణా || ౧౨ ||
భవానీ భూతిదా భూతిర్భూతిధాత్రీ చ భైరవీ |
భైరవాచారనిరతా భూతభైరవసేవితా || ౧౩ ||
భీమా భీమేశ్వరీ దేవీ భీమనాదపరాయణా |
భవారాధ్యా భవనుతా భవసాగరతారిణీ || ౧౪ ||
భద్రకాళీ భద్రతనుర్భద్రరూపా చ భద్రికా |
భద్రరూపా మహాభద్రా సుభద్రా భద్రపాలినీ || ౧౫ ||
సుభవ్యా భవ్యవదనా సుముఖీ సిద్ధసేవితా |
సిద్ధిదా సిద్ధినివహా సిద్ధా సిద్ధనిషేవితా || ౧౬ ||
శుభదా శుభగా శుద్ధా శుద్ధసత్త్వా శుభావహా |
శ్రేష్ఠా దృష్టిమయీ దేవీ దృష్టిసంహారకారిణీ || ౧౭ ||
శర్వాణీ సర్వగా సర్వా సర్వమంగళకారిణీ |
శివా శాంతా శాంతిరూపా మృడానీ మదానతురా || ౧౮ ||
ఇతి తే కథితం దేవీ స్తోత్రం పరమదుర్లభమ్ |
గుహ్యాద్గుహ్యతరం గోప్యం గోపనియం ప్రయత్నతః || ౧౯ ||
కిమత్ర బహునోక్తేన త్వదగ్రే ప్రాణవల్లభే |
మారణం మోహనం దేవి హ్యుచ్చాటనమతః పరమ్ || ౨౦ ||
స్తంభనాదికకర్మాణి ఋద్ధయస్సిద్ధయోఽపి చ |
త్రికాలపఠనాదస్య సర్వే సిద్ధ్యంత్యసంశయః || ౨౧ ||
మహోత్తమం స్తోత్రమిదం వరాననే
మయేరితం నిత్యమనన్యబుద్ధయః |
పఠంతి యే భక్తియుతా నరోత్తమా
భవేన్న తేషాం రిపుభిః పరాజయః || ౨౨ ||
ఇతి శ్రీఛిన్నమస్తాదేవ్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.