Site icon Stotra Nidhi

Sri Bhadrakali Stuti – శ్రీ భద్రకాళీ స్తుతిః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బ్రహ్మవిష్ణు ఊచతుః |
నమామి త్వాం విశ్వకర్త్రీం పరేశీం
నిత్యామాద్యాం సత్యవిజ్ఞానరూపామ్ |
వాచాతీతాం నిర్గుణాం చాతిసూక్ష్మాం
జ్ఞానాతీతాం శుద్ధవిజ్ఞానగమ్యామ్ || ౧ ||

పూర్ణాం శుద్ధాం విశ్వరూపాం సురూపాం
దేవీం వంద్యాం విశ్వవంద్యామపి త్వామ్ |
సర్వాంతఃస్థాముత్తమస్థానసంస్థా-
-మీడే కాళీం విశ్వసంపాలయిత్రీమ్ || ౨ ||

మాయాతీతాం మాయినీం వాపి మాయాం
భీమాం శ్యామాం భీమనేత్రాం సురేశీమ్ |
విద్యాం సిద్ధాం సర్వభూతాశయస్థా-
-మీడే కాళీం విశ్వసంహారకర్త్రీమ్ || ౩ ||

నో తే రూపం వేత్తి శీలం న ధామ
నో వా ధ్యానం నాపి మంత్రం మహేశి |
సత్తారూపే త్వాం ప్రపద్యే శరణ్యే
విశ్వారాధ్యే సర్వలోకైకహేతుమ్ || ౪ ||

ద్యౌస్తే శీర్షం నాభిదేశో నభశ్చ
చక్షూంషి తే చంద్రసూర్యానలాస్తే |
ఉన్మేషాస్తే సుప్రబోధో దివా చ
రాత్రిర్మాతశ్చక్షుషోస్తే నిమేషమ్ || ౫ ||

వాక్యం దేవా భూమిరేషా నితంబం
పాదౌ గుల్ఫం జానుజంఘస్త్వధస్తే |
ప్రీతిర్ధర్మోఽధర్మకార్యం హి కోపః
సృష్టిర్బోధః సంహృతిస్తే తు నిద్రా || ౬ ||

అగ్నిర్జిహ్వా బ్రాహ్మణాస్తే ముఖాబ్జం
సంధ్యే ద్వే తే భ్రూయుగం విశ్వమూర్తిః |
శ్వాసో వాయుర్బాహవో లోకపాలాః
క్రీడా సృష్టిః సంస్థితిః సంహృతిస్తే || ౭ ||

ఏవంభూతాం దేవి విశ్వాత్మికాం త్వాం
కాళీం వందే బ్రహ్మవిద్యాస్వరూపామ్ |
మాతః పూర్ణే బ్రహ్మవిజ్ఞానగమ్యే
దుర్గేఽపారే సారరూపే ప్రసీద || ౮ ||

ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే బ్రహ్మవిష్ణుకృతా శ్రీ భద్రకాళీ స్తుతిః |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కాళికా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.


స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments