Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీబాలాదేవ్యా హృదయమహామంత్రస్య, సదాశివః ఋషిః, అనుష్టుప్ఛందః, బాలాత్రిపురసుందరీ దేవతా, మమ బాలాత్రిపురసుందరీ దేవతా ప్రీత్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
వందే దేవీం శివాం బాలాం భాస్వన్మండలమధ్యగామ్ |
చంచచ్చంద్రాననాం తప్తచామీకరసమప్రభామ్ || ౧ ||
నృత్యత్ఖంజననేత్రస్య లోచనాత్యంతవల్లభామ్ |
మధ్యభాగే లసత్కాంచీ మణిముక్తావినిర్మితామ్ || ౨ ||
పదవిన్యస్తహంసాలీం శుకనాసావిరాజితామ్ |
కరిశుండోరుయుగళాం మత్తకోకిలనిఃస్వనామ్ || ౩ ||
పుస్తకం జపమాలాం చ వరదాఽభయపాణినీమ్ |
కుమారీవేశశోభాఢ్యాం కుమారీవృందమండితామ్ || ౪ ||
విద్రుమాధరశోభాఢ్యాం విద్రుమాలినఖాలికామ్ |
క్వణత్కాంచీం కలానాథసమానరుచిరాననామ్ || ౫ ||
మృణాలబాహులతికాం నానారత్నవిరాజితామ్ |
కరపద్మసమానాభాం పాదపద్మవిరాజితామ్ || ౬ ||
చారుచాంపేయవసనాం దేవదేవనమస్కృతామ్ |
చందనేందువిలిప్తాంగీం రోమరాజీవిచిత్రితామ్ || ౭ ||
తిలపుష్పసమానాభాం నాసారత్నసమన్వితామ్ |
గజగండనితంబాభాం రంభాజంఘావిరాజితామ్ || ౮ ||
హరవిష్ణుమహేంద్రాద్యైః పూజ్యశ్రీపాదపంకజామ్ |
కల్యాణీం కమలాం కాలీం కుంచికాం కమలేశ్వరీమ్ || ౯ ||
పావనీం పరమాం శక్తిం పవిత్రాం పావనీం శివామ్ |
భవానీం భవపాశఘ్నీం భీతిహాం భువనేశ్వరీమ్ || ౧౦ ||
భవానీం భవశక్తిం చ భేరుండాం ముండమాలినీమ్ |
జలంధరగిర్యుత్సంగాం పూర్ణగిర్యనురాగిణీమ్ || ౧౧ ||
కామరూపాం చ కామాఖ్యాం దేవీకోటకృతాలయామ్ |
ఓంకారపీఠనిలయాం మహామాయాం మహేశ్వరీమ్ || ౧౨ ||
విశ్వేశ్వరీం చ మధురాం నానారూపాకృతాపురీమ్ |
ఐం క్లీం సౌః త్ర్యక్షరాం బాలాం తద్విలోమాం కుమారికామ్ || ౧౩ ||
హౌః ఐం హంసః నమో దేవి త్రిపురాం జీవభైరవీమ్ |
నారదో యస్య దేవర్షిః మహాశాంతిఫలప్రదామ్ || ౧౪ ||
ఓం నమో శ్రీమహాలక్ష్మ్యై లక్ష్మీం త్రిపురభైరవీమ్ |
ఓం హ్రీం జూం సః ప్రాణగ్రంథిః ద్విధార్గకవచద్వయమ్ || ౧౫ ||
ఇయం సంజీవినీ దేవీ మృతాన్ జీవత్వదాయినీ |
ఫ్రేః ఫ్రం న ఫ ల వ ర యూం శ్రోం శ్రోం అమృతమావదేత్ || ౧౬ ||
స్రావయ స్రావయ తథా వ్రీం వ్రీం మృత్యుంజయాభిధా |
ఓం నమో ప్రథమాభాష్య కాళీబీజం ద్విధా పఠేత్ || ౧౭ ||
కూర్చద్వయం తథా మాయా ఆగామిపదమావదేత్ |
మృత్యుం ఛింది తథా భింది మహామృత్యుంజయో భవేత్ || ౧౮ ||
తవ శబ్దం మమాభాష్య ఖడ్గేన చ విదారయ |
ద్విధా భాష్య మహేశాని తదంతే వహ్నిసుందరీ || ౧౯ ||
ఇయం దేవీ మహావిద్యా ఆగామి కాలవంచినీ |
ప్రాతర్దీపదలాకారం వాగ్భవం రసనాతలే || ౨౦ ||
విచింత్య ప్రజపేత్తచ్చ మహాకవిర్భవేద్ధ్రువమ్ |
మధ్యాహ్నే కామరాజాఖ్యం జపాకుసుమసన్నిభమ్ || ౨౧ ||
విచింత్య హృది మధ్యే తు తచ్చ మంత్రం జపేత్ప్రియే |
ధర్మార్థకామమోక్షాణాం భాజనో జాయతే ధ్రువమ్ || ౨౨ ||
తార్తీయం చంద్రసంకాశం సాయంకాలే విచింత్య చ |
ప్రజపేత్తత్ర దేవేశి జాయతే మదనోపమః || ౨౩ ||
వాగ్భవం కామరాజం తు తార్తీయం వహ్నివల్లభామ్ |
అయుతం ప్రజపేన్నిత్యం ఆగామీ కాలో వంచ్యతే || ౨౪ ||
త్రికోణం చక్రమాలిఖ్య మాయాయుక్తం మహేశ్వరి |
తస్యోపరి లిఖేత్పద్మం మాతృకా మంత్రగర్భితమ్ || ౨౫ ||
తస్యోపరి సమాస్తీర్య చాసనం రక్తవర్ణకమ్ |
తస్యోపరి విశేద్దేవి సాధకః ప్రాఙ్ముఖో నిశి || ౨౬ ||
క్రమేణ ప్రజపేద్వర్ణాన్ వాగాది నియతః శుచిః |
మండలత్రితయే దేవి ప్రాప్యతే సిద్ధిరుత్తమా || ౨౭ ||
నవయోన్యాత్మకం చక్రం పూజయేచ్ఛాస్త్రవర్త్మనా |
ప్రజపేద్ద్వ్యక్షరీం బాలాం సర్వసిద్ధీశ్వరో భవేత్ || ౨౮ ||
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి సర్వశః |
ఇదం తు హృదయం దేవి తవాగ్రే కథితం మయా || ౨౯ ||
మమ భాగ్యం చ సర్వస్వం బ్రహ్మాదీనాం చ దుర్లభమ్ |
గోపనీయం త్వయా భద్రే స్వయోనిరివ పార్వతి || ౩౦ ||
శతావర్తేన దేవేశి మానుషీ వశమాప్నుయాత్ |
సహస్రావర్తనాద్దేవి దేవా వై వశమాప్నుయుః || ౩౧ ||
లక్షమావర్తనాద్దేవి శునాసీరః స్వకాసనాత్ |
క్షణాచ్చ్యవతి తత్ర వై కిం పునః క్షుద్రజంతవః || ౩౨ ||
తస్మాత్సర్వప్రయత్నేన జ్ఞాత్వా దేవి జపేన్మనుమ్ |
సర్వసిద్ధిమవాప్నోతి సర్వదా సుఖవాన్భవేత్ || ౩౩ ||
ఇతి జాలశంబరమహాతంత్రే శ్రీ బాలా హృదయమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బాలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.