Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఆనందమంథరపురందరముక్తమాల్యం
మౌలౌ హఠేన నిహితం మహిషాసురస్య |
పాదాంబుజం భవతు మే విజయాయ మంజు-
-మంజీరశింజితమనోహరమంబికాయాః || ౧ ||
దేవి త్ర్యంబకపత్ని పార్వతి సతి త్రైలోక్యమాతః శివే
శర్వాణి త్రిపురే మృడాని వరదే రుద్రాణి కాత్యాయని |
భీమే భైరవి చండి శర్వరికలే కాలక్షయే శూలిని
త్వత్పాదప్రణతాననన్యమనసః పర్యాకులాన్పాహి నః || ౨ ||
దేవి త్వాం సకృదేవ యః ప్రణమతి క్షోణీభృతస్తం నమ-
-న్త్యాజన్మస్ఫురదంఘ్రిపీఠవిలుఠత్కోటీరకోటిచ్ఛటాః |
యస్త్వామర్చతి సోఽర్చ్యతే సురగణైర్యః స్తౌతి స స్తూయతే
యస్త్వాం ధ్యాయతి తం స్మరార్తివిధురా ధ్యాయంతి వామభ్రువః || ౩ ||
ఉన్మత్తా ఇవ సగ్రహా ఇవ విషవ్యాసక్తమూర్ఛా ఇవ
ప్రాప్తప్రౌఢమదా ఇవార్తివిరహగ్రస్తా ఇవార్తా ఇవ |
యే ధ్యాయంతి హి శైలరాజతనయాం ధన్యాస్త ఏవాగ్రతః
త్యక్తోపాధివివృద్ధరాగమనసో ధ్యాయంతి తాన్సుభ్రువః || ౪ ||
ధ్యాయంతి యే క్షణమపి త్రిపురే హృది త్వాం
లావణ్యయౌవనధనైరపి విప్రయుక్తాః |
తే విస్ఫురంతి లలితాయతలోచనానాం
చిత్తైకభిత్తిలిఖితప్రతిమాః పుమాంసః || ౫ ||
ఏతం కిం ను దృశా పిబామ్యుత విశామ్యస్యాంగమంగైర్నిజైః
కిం వాఽముం నిగరామ్యనేన సహసా కిం వైకతామాశ్రయే |
యస్యేత్థం వివశో వికల్పలలితాకూతేన యోషిజ్జనః
కిం తద్యన్న కరోతి దేవి హృదయే యస్య త్వమావర్తసే || ౬ ||
విశ్వవ్యాపిని యద్వదీశ్వర ఇతి స్థాణావనన్యాశ్రయః
శబ్దః శక్తిరితి త్రిలోకజనని త్వయ్యేవ తథ్యస్థితిః |
ఇత్థం సత్యపి శక్నువంతి యదిమాః క్షుద్రా రుజో బాధితుం
త్వద్భక్తానపి న క్షిణోషి చ రుషా తద్దేవి చిత్రం మహత్ || ౭ ||
ఇందోర్మధ్యగతాం మృగాంకసదృశచ్ఛాయాం మనోహారిణీం
పాండూత్ఫుల్లసరోరుహాసనగతా స్నిగ్ధప్రదీపచ్ఛవిమ్ |
వర్షంతీమమృతం భవాని భవతీం ధ్యాయంతి యే దేహినః
తే నిర్ముక్తరుజో భవంతి రిపవః ప్రోజ్ఝంతి తాన్దూరతః || ౮ ||
పూర్ణేందోః శకలైరివాతిబహలైః పీయూషపూరైరివ
క్షీరాబ్ధేర్లహరీభరైరివ సుధాపంకస్య పిండైరివ |
ప్రాలేయైరివ నిర్మితం తవ వపుర్ధ్యాయంతి యే శ్రద్ధయా
చిత్తాంతర్నిహితార్తితాపవిపదస్తే సంపదం బిభ్రతి || ౯ ||
యే సంస్మరంతి తరలాం సహసోల్లసంతీం
త్వాం గ్రంథిపంచకభిదం తరుణార్కశోణామ్ |
రాగార్ణవే బహలరాగిణి మజ్జయంతీం
కృత్స్నం జగద్దధతి చేతసి తాన్మృగాక్ష్యః || ౧౦ ||
లాక్షారసస్నపితపంకజతంతుతన్వీం
అంతః స్మరత్యనుదినం భవతీం భవాని |
యస్తం స్మరప్రతిమమప్రతిమస్వరూపాః
నేత్రోత్పలైర్మృగదృశో భృశమర్చయంతి || ౧౧ ||
స్తుమస్త్వాం వాచమవ్యక్తాం హిమకుందేందురోచిషమ్ |
కదంబమాలాం బిభ్రాణామాపాదతలలంబినీమ్ || ౧౨ ||
మూర్ధ్నీందోః సితపంకజాసనగతాం ప్రాలేయపాండుత్విషం
వర్షంతీమమృతం సరోరుహభువో వక్త్రేఽపి రంధ్రేఽపి చ |
అచ్ఛిన్నా చ మనోహరా చ లలితా చాతిప్రసన్నాపి చ
త్వామేవం స్మరతః స్మరారిదయితే వాక్సర్వతో వల్గతి || ౧౩ ||
దదాతీష్టాన్భోగాన్ క్షపయతి రిపూన్హంతి విపదో
దహత్యాధీన్వ్యాధీన్ శమయతి సుఖాని ప్రతనుతే |
హఠాదంతర్దుఃఖం దలయతి పినష్టీష్టవిరహం
సకృద్ధ్యాతా దేవీ కిమివ నిరవద్యం న కురుతే || ౧౪ ||
యస్త్వాం ధ్యాయతి వేత్తి విందతి జపత్యాలోకతే చింతయ-
-త్యన్వేతి ప్రతిపద్యతే కలయతి స్తౌత్యాశ్రయత్యర్చతి |
యశ్చ త్ర్యంబకవల్లభే తవ గుణానాకర్ణయత్యాదరాత్
తస్య శ్రీర్న గృహాదపైతి విజయస్తస్యాగ్రతో ధావతి || ౧౫ ||
కిం కిం దుఃఖం దనుజదలిని క్షీయతే న స్మృతాయాం
కా కా కీర్తిః కులకమలిని ఖ్యాప్యతే న స్తుతాయామ్ |
కా కా సిద్ధిః సురవరనుతే ప్రాప్యతే నార్చితాయాం
కం కం యోగం త్వయి న చినుతే చిత్తమాలంబితాయామ్ || ౧౬ ||
యే దేవి దుర్ధరకృతాంతముఖాంతరస్థాః
యే కాలి కాలఘనపాశనితాంతబద్ధాః |
యే చండి చండగురుకల్మషసింధుమగ్నాః
తాన్పాసి మోచయసి తారయసి స్మృతైవ || ౧౭ ||
లక్ష్మీవశీకరణచూర్ణసహోదరాణి
త్వత్పాదపంకజరజాంసి చిరం జయంతి |
యాని ప్రణామమిలితాని నృణాం లలాటే
లుంపంతి దైవలిఖితాని దురక్షరాణి || ౧౮ ||
రే మూఢాః కిమయం వృథైవ తపసా కాయః పరిక్లిశ్యతే
యజ్ఞైర్వా బహుదక్షిణైః కిమితరే రిక్తీక్రియంతే గృహాః |
భక్తిశ్చేదవినాశినీ భగవతీపాదద్వయీ సేవ్యతాం
ఉన్నిద్రాంబురుహాతపత్రసుభగా లక్ష్మీః పురో ధావతి || ౧౯ ||
యాచే న కంచన న కంచన వంచయామి
సేవే న కంచన నిరస్తసమస్తదైన్యః |
శ్లక్ష్ణం వసే మధురమద్మి భజే వరస్త్రీః
దేవీ హృది స్ఫురతి మే కులకామధేనుః || ౨౦ ||
నమామి యామినీనాథలేఖాలంకృతకుంతలామ్ |
భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ || ౨౧ ||
ఇతి శ్రీకాళిదాస విరచిత పంచస్తవ్యాం తృతీయః ఘటస్తవః |
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.