Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 81 – నారాయణీయం ఏకాశీతితమదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం ఏకాశీతితమదశకమ్ (౮౧) – నరకాసురవధ తథా సుభద్రాహరణమ్

స్నిగ్ధాం ముగ్ధాం సతతమపి తాం లాలయన్ సత్యభామాం
యాతో భూయః సహ ఖలు తయా యాజ్ఞసేనీవివాహమ్ |
పార్థప్రీత్యై పునరపి మనాగాస్థితో హస్తిపుర్యాం
శక్రప్రస్థం పురమపి విభో సంవిధాయాగతోఽభూః || ౮౧-౧ ||

భద్రాం భద్రాం భవదవరజాం కౌరవేణార్థ్యమానాం
త్వద్వాచా తామహృత కుహనామస్కరీ శక్రసూనుః |
తత్ర క్రుద్ధం బలమనునయన్ ప్రత్యగాస్తేన సార్ధం
శక్రప్రస్థం ప్రియసఖముదే సత్యభామాసహాయః || ౮౧-౨ ||

తత్ర క్రీడన్నపి చ యమునాకూలదృష్టాం గృహీత్వా
తాం కాళిందీం నగరమగమః ఖాండవప్రీణితాగ్నిః |
భ్రాతృత్రస్తాం ప్రణయవివశాం దేవ పైతృష్వసేయీం
రాజ్ఞాం మధ్యే సపది జహృషే మిత్రవిందామవంతీమ్ || ౮౧-౩ ||

సత్యాం గత్వా పునరుదవహో నగ్నజిన్నందనాం తాం
బద్ధ్వా సప్తాఽపి చ వృషవరాన్ సప్తమూర్తిర్నిమేషాత్ |
భద్రాం నామ ప్రదదురథ తే దేవ సంతర్దనాద్యా-
-స్తత్సోదర్యాం వరద భవతః సాపి పైతృష్వసేయీ || ౮౧-౪ ||

పార్థాద్యైరప్యకృతలవనం తోయమాత్రాభిలక్ష్యం
లక్షం ఛిత్వా శఫరమవృథా లక్ష్మణాం మద్రకన్యామ్ |
అష్టావేవం తవ సమభవన్ వల్లభాస్తత్ర మధ్యే
శుశ్రోథ త్వం సురపతిగిరా భౌమదుశ్చేష్టితాని || ౮౧-౫ ||

స్మృతాయాతం పక్షిప్రవరమధిరూఢస్త్వమగమో
వహన్నంకే భామాముపవనమివారాతిభవనమ్ |
విభిందన్ దుర్గాణి త్రుటితపృతనాశోణితరసైః
పురం తావత్ ప్రాగ్జ్యోతిషమకురుథాః శోణితపురమ్ || ౮౧-౬ ||

మురస్త్వాం పంచాస్యో జలధివనమధ్యాదుదపతత్
స చక్రే చక్రేణ ప్రదళితశిరా మంక్షు భవతా |
చతుర్దంతైర్దంతావలపతిభిరింధానసమరం
రథాంగేన ఛిత్వా నరకమకరోస్తీర్ణనరకమ్ || ౮౧-౭ ||

స్తుతో భూమ్యా రాజ్యం సపది భగదత్తేఽస్య తనయే
గజం చైకం దత్త్వా ప్రజిఘయిథ నాగాన్నిజపురీమ్ |
ఖలేనాబద్ధానాం స్వగతమనసాం షోడశ పునః
సహస్రాణి స్త్రీణామపి చ ధనరాశిం చ విపులమ్ || ౮౧-౮ ||

భౌమాపాహృతకుండలం తదదితేర్దాతుం ప్రయాతో దివం
శక్రాద్యైర్మహితః సమం దయితయా ద్యుస్త్రీషు దత్తహ్రియా |
హృత్వా కల్పతరుం రుషాభిపతితం జిత్వేంద్రమభ్యాగమ-
-స్తత్తు శ్రీమదదోష ఈదృశ ఇతి వ్యాఖ్యాతుమేవాకృథాః || ౮౧-౯ ||

కల్పద్రుం సత్యభామాభవనభువి సృజన్ ద్వ్యష్టసాహస్రయోషాః
స్వీకృత్య ప్రత్యగారం విహితబహువపుర్లాలయన్ కేళిభేదైః |
ఆశ్చర్యాన్నారదాలోకితవివిధగతిస్తత్ర తత్రాపి గేహే
భూయః సర్వాసు కుర్వన్ దశ దశ తనయాన్ పాహి వాతాలయేశ || ౮౧-౧౦ ||

ఇతి ఏకాశీతితమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments