Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 63 – నారాయణీయం త్రిషష్టితమదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం త్రిషష్టితమదశకమ్ (౬౩) – గోవర్ధనోద్ధారణమ్

దదృశిరే కిల తత్క్షణమక్షత-
-స్తనితజృంభితకంపితదిక్తటాః |
సుషమయా భవదంగతులాం గతా
వ్రజపదోపరి వారిధరాస్త్వయా || ౬౩-౧ ||

విపులకరకమిశ్రైస్తోయధారానిపాతై-
-ర్దిశి దిశి పశుపానాం మండలే దండ్యమానే |
కుపితహరికృతాన్నః పాహి పాహీతి తేషాం
వచనమజిత శృణ్వన్ మా బిభీతేత్యభాణీః || ౬౩-౨ ||

కుల ఇహ ఖలు గోత్రో దైవతం గోత్రశత్రో-
-ర్విహతిమిహ స రుంధ్యాత్ కో ను వః సంశాయోఽస్మిన్ |
ఇతి సహసితవాదీ దేవ గోవర్ధనాద్రిం
త్వరితముదముమూలో మూలతో బాలదోర్భ్యామ్ || ౬౩-౩ ||

తదను గిరివరస్య ప్రోద్ధృతస్యాస్య తావత్
సికతిలమృదుదేశే దూరతో వారితాపే |
పరికరపరిమిశ్రాన్ ధేనుగోపానధస్తా-
-దుపనిదధదధత్థా హస్తపద్మేన శైలమ్ || ౬౩-౪ ||

భవతి విధృతశైలే బాలికాభిర్వయస్యై-
-రపి విహితవిలాసం కేళిలాపాదిలోలే |
సవిధమిలితధేనూరేకహస్తేన కండూ-
-యతి సతి పశుపాలాస్తోషమైషంత సర్వే || ౬౩-౫ ||

అతిమహాన్ గిరిరేష తు వామకే
కరసరోరుహి తం ధరతే చిరమ్ |
కిమిదమద్భుతమద్రిబలం న్వితి
త్వదవలోకిభిరాకథి గోపకైః || ౬౩-౬ ||

అహహ ధార్ష్ట్యమముష్య వటోర్గిరిం
వ్యథితబాహురసావవరోపయేత్ |
ఇతి హరిస్త్వయి బద్ధవిగర్హణో
దివససప్తకముగ్రమవర్షయత్ || ౬౩-౭ ||

అచలతి త్వయి దేవ పదాత్పదం
గలితసర్వజలే చ ఘనోత్కరే |
అపహృతే మరుతా మరుతాం పతి-
-స్త్వదభిశంకితధీః సముపాద్రవత్ || ౬౩-౮ ||

శమముపేయుషి వర్షభరే తదా
పశుపధేనుకులే చ వినిర్గతే |
భువి విభో సముపాహితభూధరః
ప్రముదితైః పశుపైః పరిరేభిషే || ౬౩-౯ ||

ధరణిమేవ పురా ధృతవానసి
క్షితిధరోద్ధరణే తవ కః శ్రమః |
ఇతి నుతస్త్రిదశైః కమలాపతే
గురుపురాలయ పాలయ మాం గదాత్ || ౬౩-౧౦ ||

ఇతి త్రిషష్టితమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments