Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 62 – నారాయణీయం ద్విషష్టితమదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం ద్విషష్టితమదశకమ్ (౬౨) – ఇంద్రయజ్ఞనిరోధనం తథా గోవర్ధనయాగమ్

కదాచిద్గోపాలాన్ విహితమఖసంభారవిభవాన్
నిరీక్ష్య త్వం శౌరే మఘవమదముద్ధ్వంసితుమనాః |
విజానన్నప్యేతాన్ వినయమృదు నందాదిపశుపా-
-నపృచ్ఛః కో వాయం జనక భవతాముద్యమ ఇతి || ౬౨-౧ ||

బభాషే నందస్త్వాం సుత నను విధేయో మఘవతో
మఖో వర్షే వర్షే సుఖయతి స వర్షేణ పృథివీమ్ |
నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహితలే
విశేషాదస్మాకం తృణసలిలజీవా హి పశవః || ౬౨-౨ ||

ఇతి శ్రుత్వా వాచం పితురయి భవానాహ సరసం
ధిగేతన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ |
అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం
మహారణ్యే వృక్షాః కిమివ బలిమింద్రాయ దదతే || ౬౨-౩ ||

ఇదం తావత్ సత్యం యదిహ పశవో నః కులధనం
తదాజీవ్యాయాసౌ బలిరచలభర్త్రే సముచితః |
సురేభ్యోఽప్యుత్కృష్టా నను ధరణిదేవాః క్షితితలే
తతస్తేఽప్యారాధ్యా ఇతి జగదిథ త్వం నిజజనాన్ || ౬౨-౪ ||

భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాస్తేఽపి పశుపాః
ద్విజేంద్రానర్చంతో బలిమదదురుచ్చైః క్షితిభృతే |
వ్యధుః ప్రాదక్షిణ్యం సుభృశమనమన్నాదరయుతా-
-స్త్వమాదః శైలాత్మా బలిమఖిలమాభీరపురతః || ౬౨-౫ ||

అవోచశ్చైవం తాన్ కిమిహ వితథం మే నిగదితం
గిరీంద్రో నన్వేష స్వబలిముపభుంక్తే స్వవపుషా |
అయం గోత్రో గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం
సమస్తానిత్యుక్తా జహృషురఖిలా గోకులజుషః || ౬౨-౬ ||

పరిప్రీతా యాతాః ఖలు భవదుపేతా వ్రజజుషో
వ్రజం యావత్ తావన్నిజమఖవిభంగం నిశమయన్ |
భవంతం జానన్నప్యధికరజసాఽఽక్రాంతహృదయో
న సేహే దేవేంద్రస్త్వదుపరచితాత్మోన్నతిరపి || ౬౨-౭ ||

మనుష్యత్వం యాతో మధుభిదపి దేవేష్వవినయం
విధత్తే చేన్నష్టస్త్రిదశసదసాం కోఽపి మహిమా |
తతశ్చ ధ్వంసిష్యే పశుపహతకస్య శ్రియమితి
ప్రవృత్తస్త్వాం జేతుం స కిల మఘవా దుర్మదనిధిః || ౬౨-౮ ||

త్వదావాసం హంతుం ప్రళయజలదానంబరభువి
ప్రహిణ్వన్ బిభ్రాణః కులిశమయమభ్రేభగమనః |
ప్రతస్థేఽన్యైరంతర్దహనమరుదాద్యైర్విహసితో
భవన్మాయా నైవ త్రిభువనపతే మోహయతి కమ్ || ౬౨-౯ ||

సురేంద్రః క్రుద్ధశ్చేద్ద్విజకరుణయా శైలకృపయా-
-ప్యనాతంకోఽస్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్ |
అహో కిం నాయాతో గిరిభిదితి సంచింత్య నివసన్
మరుద్గేహాధీశ ప్రణుద మురవైరిన్ మమ గదాన్ || ౬౨-౧౦ ||

ఇతి ద్విషష్టితమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments