Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 40 – నారాయణీయం చత్వారింశదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం చత్వారింశదశకమ్ (౪౦) – పూతనామోక్షమ్

తదను నందమమందశుభాస్పదం
నృపపురీం కరదానకృతే గతమ్ |
సమవలోక్య జగాద భవత్పితా
విదితకంససహాయజనోద్యమః || ౪౦-౧ ||

అయి సఖే తవ బాలకజన్మ మాం
సుఖయతేఽద్య నిజాత్మజజన్మవత్ |
ఇతి భవత్పితృతాం వ్రజనాయకే
సమధిరోప్య శశంస తమాదరాత్ || ౪౦-౨ ||

ఇహ చ సంత్యనిమిత్తశతాని తే
కటకసీమ్ని తతో లఘు గమ్యతామ్ |
ఇతి చ తద్వచసా వ్రజనాయకో
భవదపాయభియా ద్రుతమాయయౌ || ౪౦-౩ ||

అవసరే ఖలు తత్ర చ కాచన
వ్రజపదే మధురాకృతిరంగనా |
తరలషట్పదలాలితకుంతలా
కపటపోతక తే నికటం గతా || ౪౦-౪ ||

సపది సా హృతబాలకచేతనా
నిశిచరాన్వయజా కిల పూతనా |
వ్రజవధూష్విహ కేయమితి క్షణం
విమృశతీషు భవంతముపాదదే || ౪౦-౫ ||

లలితభావవిలాసహృతాత్మభి-
-ర్యువతిభిః ప్రతిరోద్ధుమపారితా |
స్తనమసౌ భవనాంతనిషేదుషీ
ప్రదదుషీ భవతే కపటాత్మనే || ౪౦-౬ ||

సమధిరుహ్య తదంకమశంకిత-
-స్త్వమథ బాలకలోపనరోషితః |
మహదివామ్రఫలం కుచమండలం
ప్రతిచుచూషిథ దుర్విషదూషితమ్ || ౪౦-౭ ||

అసుభిరేవ సమం ధయతి త్వయి
స్తనమసౌ స్తనితోపమనిస్వనా |
నిరపతద్భయదాయి నిజం వపుః
ప్రతిగతా ప్రవిసార్య భుజావుభౌ || ౪౦-౮ ||

భయదఘోషణభీషణవిగ్రహ-
-శ్రవణదర్శనమోహితవల్లవే |
వ్రజపదే తదురఃస్థలఖేలనం
నను భవంతమగృహ్ణత గోపికాః || ౪౦-౯ ||

భువనమంగళనామభిరేవ తే
యువతిభిర్బహుధా కృతరక్షణః |
త్వమయి వాతనికేతననాథ మా-
-మగదయన్ కురు తావకసేవకమ్ || ౪౦-౧౦ ||

ఇతి చత్వారింశదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments