Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
రంభస్య పుత్రో మహిషాసురః ప్రాక్
తీవ్రైస్తపోభిర్ద్రుహిణాత్ప్రసన్నాత్ |
అవధ్యతాం పుంభిరవాప్య ధృష్టో
న మే మృతిః స్యాదితి చ వ్యచింతీత్ || ౨౩-౧ ||
స చిక్షురాద్యైరసురైః సమేతః
శక్రాదిదేవాన్యుధి పద్మజం చ |
రుద్రం చ విష్ణుం చ విజిత్య నాకే
వసన్ బలాద్యజ్ఞహవిర్జహార || ౨౩-౨ ||
చిరం భృశం దైత్యనిపీడితాస్తే
దేవాః సమం పద్మజశంకరాభ్యామ్ |
హరిం సమేత్యాసురదౌష్ట్యమూచూ-
-స్త్వాం సంస్మరన్ దేవి మురారిరాహ || ౨౩-౩ ||
సురా వయం తేన రణేఽతిఘోరే
పరాజితా దైత్యవరో బలిష్ఠః |
మత్తో భృశం పుంభిరవధ్యభావా-
-న్న నః స్త్రియో యుద్ధవిచక్షణాశ్చ || ౨౩-౪ ||
తేజోభిరేకా భవతీహ నశ్చే-
-త్సైవాసురాన్భీమబలాన్నిహంతా |
యథా భవత్యేతదరం తథైవ
సంప్రార్థయామోఽవతు నో మహేశీ || ౨౩-౫ ||
ఏవం హరౌ వక్తరి పద్మజాతా-
-త్తేజోఽభవద్రాజసరక్తవర్ణమ్ |
శివాదభూత్తామసరౌప్యవర్ణం
నీలప్రభం సాత్త్వికమచ్యుతాచ్చ || ౨౩-౬ ||
తేజాంస్యభూవన్వివిధాని శక్ర-
-ముఖామరేభ్యో మిషతోఽఖిలస్య |
సమ్యోగతస్తాన్యచిరేణ మాతః
స్త్రీరూపమష్టాదశహస్తమాపుః || ౨౩-౭ ||
తత్తు త్వమాసీః శుభదే మహాల-
-క్ష్మ్యాఖ్యా జగన్మోహనమోహనాంగీ |
త్వం హ్యేవ భక్తాభయదానదక్షా
భక్తద్రుహాం భీతికరీ చ దేవి || ౨౩-౮ ||
సద్యస్త్వముచ్చైశ్చకృషేఽట్టహాసం
సురాః ప్రహృష్టా వసుధా చకంపే |
చుక్షోభ సింధుర్గిరయో విచేలు-
-ర్దైత్యశ్చ మత్తో మహిషశ్చుకోప || ౨౩-౯ ||
త్వాం సుందరీం చారముఖాత్స దైత్యో
విజ్ఞాయ కామీ విససర్జ దూతమ్ |
స చేశ్వరీం దైత్యగుణాన్ ప్రవక్తా
త్వాం నేతుకామో విఫలోద్యమోఽభూత్ || ౨౩-౧౦ ||
ప్రలోభనైస్త్వామథ దేవశక్తిం
జ్ఞాత్వాఽపి వాక్యైరనునేతుకామః |
ఏకైకశః ప్రేషయతిస్మ దూతాన్
త్వాం కామినీం కర్తుమిమే న శేకుః || ౨౩-౧౧ ||
అవేహి మాం పుచ్ఛవిషాణహీనం
భారం వహంతం మహిషం ద్విపాదమ్ |
హింసంతి మాం స్వర్థిజనాస్త్వమేవ
రక్షాకరీ మే శుభదే నమస్తే || ౨౩-౧౨ ||
చతుర్వింశ దశకమ్ (౨౪) – మహిషాసురవధమ్-దేవీస్తుతిః >>
సంపూర్ణ దేవీ నారాయణీయం (41 దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.