Site icon Stotra Nidhi

Sri Bala Mukundashtakam – శ్రీ బాలముకుందాష్టకం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం
బాలం ముకుందం మనసా స్మరామి || ౧ ||

సంహృత్య లోకాన్ వటపత్రమధ్యే
శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం
బాలం ముకుందం మనసా స్మరామి || ౨ ||

ఇందీవరశ్యామలకోమలాంగం
ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం
బాలం ముకుందం మనసా స్మరామి || ౩ ||

లంబాలకం లంబితహారయష్టిం
శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం
బాలం ముకుందం మనసా స్మరామి || ౪ ||

శిక్యే నిధాయాద్య పయోదధీని
బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం
బాలం ముకుందం మనసా స్మరామి || ౫ ||

కలిందజాంతః స్థితకాలియస్య
ఫణాగ్రరంగే నటనప్రియం తమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం
బాలం ముకుందం మనసా స్మరామి || ౬ ||

ఉలూఖలే బద్ధముదారశౌర్యం
ఉత్తుంగయుగ్మార్జునభంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయతచారునేత్రం
బాలం ముకుందం మనసా స్మరామి || ౭ ||

ఆలోక్య మాతుర్ముఖమాదరేణ
స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం
బాలం ముకుందం మనసా స్మరామి || ౮ ||

ఇతి శ్రీ బాలముకుందాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments