Site icon Stotra Nidhi

Sri Vaidyanatha Ashtakam – శ్రీ వైద్యనాథాష్టకం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]

// శ్లోకాలు – తాత్పర్యం //

శ్రీరామసౌమిత్రిజటాయువేద
షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౧ ||

గంగాప్రవాహేందు జటాధరాయ
త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౨ ||

భక్తప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినే దుష్టహరాయ నిత్యమ్ |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౩ ||

ప్రభూతవాతాది సమస్తరోగ-
-ప్రణాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౪ ||

వాక్శ్రోత్రనేత్రాంఘ్రి విహీనజంతోః
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౫ ||

వేదాంతవేద్యాయ జగన్మయాయ
యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౬ ||

స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం
పిశాచదుఃఖార్తిభయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౭ ||

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
స్రక్గంధభస్మాద్యభిశోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౮ ||

బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ |
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ || ౯ ||

ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ |

<< మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy

ప్రభాత స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

– See Details & Buy –


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments