Site icon Stotra Nidhi

Sri Sankata Mochana Hanumath Ashtakam (Tulsidas Krutam) – శ్రీ సంకటమోచన హనుమదష్టకం (తులసీదాస కృతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

తతోఽహం తులసీదాసః స్మరామి రఘుందనమ్ |
హనూమంతం తత్పురస్తాద్రక్షార్థే భక్తరక్షకమ్ || ౧ ||

హనూమన్నంజనాసూనో వాయుపుత్ర మహాబల |
మహాలాంగూలనిక్షేపనిహతాఖిలరాక్షస || ౨ ||

అక్షవక్షోవినిక్షేపకులిశాగ్రనఖాంచిత |
శ్రీరామహృదయానంద విపత్తౌ శరణం భవ || ౩ ||

ఉల్లంఘ్య సాగరం యేన ఛాయాగ్రాహీ నిపాతితా |
సింహనాదహతామిత్ర విపత్తౌ శరణం భవ || ౪ ||

లక్ష్మణే నిహతే భూమావానీయ హ్యచలం తతః |
యయా జీవితవానద్య తాం శక్తిం ప్రకటీ కురు || ౫ ||

యేన లంకేశ్వరో వీరో నిఃశంకం విజితః స్వయమ్ |
దుర్నిరీక్ష్యోఽపి దేవానాం తద్బలం దర్శయాధునా || ౬ ||

యయా లంకాం ప్రవిశ్య త్వం జ్ఞాతవాన్ జానకీం స్వయమ్ |
రావణాంతఃపురేఽత్యుగ్రే తాం బుద్ధిం ప్రకటీ కురు || ౭ ||

రుద్రావతార భక్తార్తివిమోచన మహాభుజ |
కపిరాజ ప్రపన్నస్త్వాం శరణం భవ రక్ష మామ్ || ౮ ||

ఇత్యష్టకం హనుమతో యః పఠేచ్ఛ్రద్ధయాన్వితః |
సర్వకష్టవినిర్ముక్తో లభతే వాంఛితం ఫలమ్ || ౯ ||

ఇతి శ్రీగోస్వామితులసీదాస కృత సంకటమోచనం నామ శ్రీహనుమదష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments