Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
హ్రీమత్యా శివయా విరాణ్మయమజం హృత్పంకజస్థం సదా
హ్రీణానా శివకీర్తనే హితకరం హేలాహృదా మానినామ్ |
హోబేరాదిసుగంధవస్తురుచిరం హేమాద్రిబాణాసనం
హ్రీంకారాదికపాదపీఠమమలం హృద్యం నటేశం భజే || ౧ ||
శ్రీమజ్జ్ఞానసభాంతరే ప్రవిలసచ్ఛ్రీపంచవర్ణాకృతిం
శ్రీవాణీవినుతాపదాననిచయం శ్రీవల్లభేనార్చితమ్ |
శ్రీవిద్యామనుమోదినం శ్రితజనశ్రీదాయకం శ్రీధరం
శ్రీచక్రాంతరవాసినం శివమహం శ్రీమన్నటేశం భజే || ౨ ||
నవ్యాంభోజముఖం నమజ్జననిధిం నారాయణేనార్చితం
నాకౌకోనగరీనటీలసితకం నాగాదినాలంకృతమ్ |
నానారూపకనర్తనాదిచతురం నాలీకజాన్వేషితం
నాదాత్మానమహం నగేంద్రతనయానాథం నటేశం భజే || ౩ ||
మధ్యస్థం మధువైరిమార్గితపదం మద్వంశనాథం ప్రభుం
మారాతీతమతీవ మంజువపుషం మందారగౌరప్రభమ్ |
మాయాతీతమశేషమంగళనిధిం మద్భావనాభావితం
మధ్యేవ్యోమసభాగుహాంతమఖిలాకాశం నటేశం భజే || ౪ ||
శిష్టైః పూజితపాదుకం శివకరం శీతాంశురేఖాధరం
శిల్పం భక్తజనావనే శిథిలితాఘౌఘం శివాయాః ప్రియమ్ |
శిక్షారక్షణమంబుజాసనశిరః సంహారశీలప్రభుం
శీతాపాంగవిలోచనం శివమహం శ్రీమన్నటేశం భజే || ౫ ||
వాణీవల్లభవంద్యవైభవయుతం వందారుచింతామణిం
వాతాశాధిపభూషణం పరకృపావారాన్నిధిం యోగినామ్ |
వాంఛాపూర్తికరం వలారివినుతం వాహీకృతామ్నాయకం
వామంగాత్తవరాంగనం మమ హృదావాసం నటేశం భజే || ౬ ||
యక్షాధీశసఖం యమప్రమథనం యామిన్యధీశాసనం
యజ్ఞధ్వంసకరం యతీంద్రవినుతం యజ్ఞక్రియాదీశ్వరమ్ |
యాజ్యం యాజకరూపిణం యమధనైర్యత్నోపలభ్యాంఘ్రికం
వాజీభూతవృషం సదా హృది మమాయత్తం నటేశం భజే || ౭ ||
మాయాశ్రీవిలసచ్చిదంబరమహాపంచాక్షరైరంకితాన్
శ్లోకాన్ సప్త పఠంతి యేఽనుదివసం చింతామణీనామకాన్ |
తేషాం భాగ్యమనేకమాయురధికాన్ విద్వద్వరాన్ సత్సుతాన్
సర్వాభీష్టమసౌ దదాతి సహసా శ్రీమత్సభాధీశ్వరః || ౮ ||
ఇతి శ్రీ నటేశ స్తవః |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ నటరాజ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.