Site icon Stotra Nidhi

Sri Krishna Stotram (Bala Krutam) – శ్రీ కృష్ణ స్తోత్రం (బాల కృతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బాలా ఊచుః |
యథా సంరక్షితం బ్రహ్మన్ సర్వాపత్స్వేవ నః కులమ్ |
తథా రక్షాం కురు పునర్దావాగ్నేర్మధుసూదన || ౧ ||

త్వమిష్టదేవతాఽస్మాకం త్వమేవ కులదేవతా |
స్రష్టా పాతా చ సంహర్తా జగతాం చ జగత్పతే || ౨ ||

వహ్నిర్వా వరుణో వాఽపి చంద్రో వా సూర్య ఏవ చ |
యమః కుబేరః పవన ఈశానాద్యాశ్చ దేవతాః || ౩ ||

బ్రహ్మేశశేషధర్మేంద్రా మునీంద్రా మనవః స్మృతాః |
మానవాశ్చ తథా దైత్యా యక్షరాక్షసకిన్నరాః || ౪ ||

యే యే చరాచరాశ్చైవ సర్వే తవ విభూతయః |
ఆవిర్భావస్తిరోభావః సర్వేషాం చ తవేచ్ఛయా || ౫ ||

అభయం దేహి గోవింద వహ్నిసంహరణం కురు |
వయం త్వాం శరణం యామో రక్ష త్వం శరణాగతాన్ || ౬ ||

ఇత్యేవముక్త్వా తే సర్వే తస్థుర్ధ్యాత్వా పదాంబుజమ్ |
దూరీభూతస్తు దావాగ్నిః శ్రీకృష్ణామృతదృష్టితః || ౭ ||

దూరీభూతే చ దావాగ్నౌ ననృతుస్తే ముదాన్వితాః |
సర్వాపదః ప్రణశ్యంతి హరిస్మరణమాత్రతః || ౮ ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరూత్థాయ యః పఠేత్ |
వహ్నితో న భవేత్తస్య భయం జన్మని జన్మని || ౯ ||

శత్రుగ్రస్తే చ దావాగ్నౌ విపత్తౌ ప్రాణసంకటే |
స్తోత్రమేతత్ పఠిత్వా తు ముచ్యతే నాఽత్ర సంశయః || ౧౦ ||

శత్రుసైన్యం క్షయం యాతి సర్వత్ర విజయీ భవేత్ |
ఇహ లోకే హరేర్భక్తిమంతే దాస్యం లభేద్ధ్రువమ్ || ౧౧ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకోనవింశోఽధ్యాయే బాలకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments