Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
// శ్లోకాలు – తాత్పర్యం //
శ్రీపరాశరభట్టార్యః శ్రీరంగేశపురోహితః |
శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేఽస్తు భూయసే ||
శ్రియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః |
అంగీకారిభిరాలోకైః సార్థయంత్యై కృతోఽంజలిః || ౧ ||
ఉల్లాసపల్లవితపాలితసప్తలోకీ-
-నిర్వాహకోరకితనేమకటాక్షలీలామ్ |
శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం
శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః || ౨ ||
అనుకలతనుకాండాలింగనారంభశుంభత్
ప్రతిదిశభుజశాఖశ్రీసఖానోకహర్ధిః |
స్తననయనగులుచ్ఛస్ఫారపుష్పద్విరేఫా
రచయతు మయి లక్ష్మీకల్పవల్లీ కటాక్షాన్ || ౩ ||
యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారేః
వేదాంతాస్తత్త్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి |
భోగోపోద్ఘాతకేలీచులకితభగవద్వైశ్వరూప్యానుభావా
సా నః శ్రీరాస్తృణీతామమృతలహరిధీలంఘనీయైరపాంగైః || ౪ ||
యద్యావత్తవ వైభవం తదుచితస్తోత్రాయ దూరే స్పృహా
స్తోతుం కే వయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించాదయః |
అప్యేవం తవ దేవి వాఙ్మనసయోర్భాషానభిజ్ఞం పదం
కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరామ్ || ౫ ||
స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్
స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి |
యస్మాదస్మదమర్షణీయఫణితిస్వీకారతస్తే గుణాః
క్షాంత్యౌదార్యదయాదయో భగవతి స్వాం ప్రస్నువీరన్ ప్రథామ్ || ౬ ||
సూక్తిం సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీః
శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః |
వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం
కండూలకర్ణకుహరాః కవయో ధయంతి || ౭ ||
అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో
దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనమ్ |
పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః
త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీవిలసితమ్ || ౮ ||
శ్రియః శ్రీః శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం
శ్రియం త్వత్తోఽప్యుచ్చైర్వయమిహ ఫణామః శృణుతరామ్ |
దృశౌ తే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణతః
పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకశతమ్ || ౯ ||
దేవి శ్రుతిం భగవతీం ప్రథమే పుమాంసః
త్వత్సద్గుణౌఘమణికోశగృహం గృణంతి |
తద్ద్వారపాటనపటూని చ సేతిహాస-
-సంతర్కణస్మృతిపురాణపురస్సరాణి || ౧౦ ||
ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్
రాజన్వత్కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే |
భిక్షావన్యే సురాజంభవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః
యే తే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే న క్షణం లక్ష్యమాసన్ || ౧౧ ||
మనసి విలసతాఽక్ష్ణా భక్తిసిద్ధాంజనేన
శ్రుతిశిరసి నిగూఢం లక్ష్మి తే వీక్షమాణాః |
నిధిమివ మహిమానం భుంజతే యేఽపి ధన్యాః
నను భగవతి దైవీం సంపదం తేఽభిజాతాః || ౧౨ ||
అస్యేశానా జగత ఇతి తేఽధీమహే యాం సమృద్ధిం
శ్రీః శ్రీసూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖమ్ |
ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః
తం చ త్వత్కం పతిమధిజగావుత్తరశ్చానువాకః || ౧౩ ||
ఉద్బాహుస్త్వాముపనిషదసావాహ నైకా నియంత్రీం
శ్రీమద్రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే |
స్మర్తారోఽస్మజ్జనని యతమే సేతిహాసైః పురాణైః
నిత్యుర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణమ్ || ౧౪ ||
ఆకుగ్రామనియామకాదపి విభోరాసర్వనిర్వాహకాత్
ఐశ్వర్యం యదిహోత్తరోత్తరగుణం శ్రీరంగభర్తుః ప్రియే |
తుంగం మంగళముజ్జ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం
ధన్యం యత్తదదశ్చ వీక్షణభువస్తే పంచషాః విప్రుషః || ౧౫ ||
ఏకో ముక్తాతపత్రప్రచలమణిఘణాత్కారిమౌళిర్మనుష్యో
దృప్యద్దంతావళస్థో న గణయతి నతాన్ యత్క్షణం క్షోణిపాలాన్ |
యత్తస్మై తిష్ఠతేఽన్యః కృపణమశరణో దర్శయన్ దంతపంక్తీ
తత్తే శ్రీరంగరాజప్రణయిని నయనోదంచితాన్యంచితాభ్యామ్ || ౧౬ ||
రతిర్మతిసరస్వతీ ధృతిసమృద్ధిసిద్ధిశ్రియః
సుధాసఖి యతోముఖం చిచలిషేత్తవ భ్రూలతా |
తతోముఖమథేందిరే బహుముఖీమహంపూర్వికాం
విగాహ్య చ వశంవదాః పరివహంతి కూలంకషాః || ౧౭ ||
సహ స్థిరపరిత్రసవ్రజవిరించనాకించనైః
అనోకహబృహస్పతిప్రబలవిక్లబప్రక్రియమ్ |
ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం
కటాక్షతదుపేక్షయోస్తవ హి లక్ష్మి తత్తాండవమ్ || ౧౮ ||
కాలే శంసతి యోగ్యతాం చిదచితోరన్యోన్యమాలింగతోః
భూతాహంకృతిబుద్ధిపంచకరణీస్వాంతప్రవృత్తీంద్రియైః |
అండానావరణైః సహస్రమకరోత్తాన్భూర్భువః సర్వతః
శ్రీరంగేశ్వరదేవి తే విహృతయే సంకల్పమానః ప్రియః || ౧౯ ||
శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం
వైష్ణవ్యా గుణమాయయాఽఽత్మనివహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ |
పుంసా పణ్యవధూవిడంబివపుషా ధూర్తానివాయాసయన్
శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరీహాసాత్మనే కేలయే || ౨౦ ||
యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం
యత్కాలాదపచేలిమం సురపురీ యద్గచ్ఛతో దుర్గతిః |
సాయుజ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మద్గిరాం
తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నాసిషుః || ౨౧ ||
హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతిః పరా
పుణ్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి యే సూరయః |
శ్రీరంగేశ్వరదేవి కేవలకృపానిర్వాహ్యవర్గే వయం
శేషిత్వే పరమః పుమాన్ పరికరా హ్యేతే తవ స్ఫారణే || ౨౨ ||
ఆజ్ఞానుగ్రహభీమకోమలపురీపాలా ఫలం భేజుషాం
యాఽయోధ్యేత్యపరాజితేతి విదితా నాకం పరేణ స్థితా |
భావైరద్భుతభోగభూమగహనైః సాంద్రా సుధాస్యందిభిః
శ్రీరంగేశ్వరగేహలక్ష్మి యువయోస్తాం రాజధానీం విదుః || ౨౩ ||
తస్యాం చ త్వత్కృపావన్నిరవధిజనతావిశ్రమార్హావకాశం
సంకీర్ణం దాస్యతృష్ణాకలితపరికరైః పుంభిరానందనిఘ్నైః |
స్నేహాదాస్థానరక్షావ్యసనిభిరభయం శార్ఙ్గచక్రాసిముఖ్యై-
-రానందైకార్ణవం శ్రీర్భగవతి యువయోరాహురాస్థానరత్నమ్ || ౨౪ ||
తత్ర స్రక్స్పర్శగంధం స్ఫురదుపరిఫణారత్నరోచిర్వితానం
విస్తీర్యానంతభోగం తదుపరి నయతా విశ్వమేకాతపత్రమ్ |
తైస్తైః కాంతేన శాంతోదితగుణవిభవైరర్హతా త్వామసంఖ్యైః
అన్యోన్యాద్వైతనిష్ఠాఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్ || ౨౫ ||
భోగ్యా వామపి నాంతరీయకతయా పుష్పాంగరాగైః సమం
నిర్వృత్తప్రణయాతివాహనవిధౌ నీతాః పరీవాహతామ్ |
దేవి త్వామను నీలయా సహ మహీదేవ్యః సహస్రం తథా
యాభిస్వం స్తనబాహుదృష్టిభిరివ స్వాభిః ప్రియం శ్లాఘసే || ౨౬ ||
తే సాధ్యాః సంతి దేవా జనని గుణవపుర్వేషవృత్తస్వరూపైః
భోగైర్వా నిర్విశేషాః సవయస ఇవ యే నిత్యనిర్దోషగంధాః
హే శ్రీః శ్రీరంగభర్తుస్తవ చ పదపరీచారవృత్త్యై సదాఽపి
ప్రేమప్రద్రాణభావావిలహృదయహఠాత్కారకైంకర్యభోగాః || ౨౭ ||
స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే
త్వదాశ్లేషోత్కర్షాద్భవతి ఖలు నిష్కర్షసమయే |
త్వమాసీర్మాతః శ్రీః కమితురిదమిత్థంత్వవిభవ-
-స్తదంతర్భావాత్త్వాం న పృథగభిధత్తే శ్రుతిరపి || ౨౮ ||
తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం
తవేదం నోపాధేరుపనిపతితం శ్రీరసి యతః |
ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్ధిం జిగదిషుః
న చైవం త్వాదేవం స్వదత ఇతి కశ్చిత్కవయతే || ౨౯ ||
అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదభూ-
-దమీ యత్ర ద్విత్రాః స చ శతమఖాదిస్తదధరాత్ |
అతః శ్రీరామ్నాయస్తదుభయముశంస్త్వాం ప్రణిజగౌ
ప్రశస్తిః సా రాజ్ఞో యదపి చ పురీకోశకథనమ్ || ౩౦ ||
స్వతః శ్రీస్త్వం విష్ణోః స్వమసి తత ఏవైష భగవాన్
త్వదాయత్తర్ధిత్వేఽప్యభవదపరాధీనవిభవః |
స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం
న కుంఠస్వాతంత్ర్యం భవతి చ న చాన్యాహితగుణమ్ || ౩౧ ||
ప్రశకనబలజ్యోతిర్జ్ఞానైశ్వరీవిజయప్రథా-
-ప్రణతవరణప్రేమక్షేమంకరత్వపురస్సరాః
అపి పరిమళః కాంతిర్లావణ్యమర్చిరితీందిరే
తవ భగవతశ్చైతే సాధారణాః గుణరాశయః || ౩౨ ||
అన్యేఽపి యౌవనముఖాః యువయోః సమానాః
శ్రీరంగమంగళవిజృంభణవైజయంతి
తస్మింస్తవ త్వయి చ తస్య పరస్పరేణ
సంస్తీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే || ౩౩ ||
యువత్వాదౌ తుల్యేఽప్యపరవశతాశత్రుశమన-
-స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త్వసులభాన్ |
త్వయి స్త్రీత్వైకాంతాన్ మ్రదిమపతిపారార్థ్యకరుణా-
-క్షమాదీన్వా భోక్తుం భవతి యువయోరాత్మని భిదా || ౩౪ ||
ఘనకనకద్యుతీ యువదశామపి ముగ్ధదశాం
యువతరుణత్వయోరుచితమాభరణాది పరమ్ |
ధ్రువమసమానదేశవినివేశి విభజ్య హరౌ
త్వయి చ కుశేశయోదరవిహారిణి నిర్విశసి || ౩౫ ||
అంగం తే మృదుశీతముగ్ధమధురోదారైర్గుణైర్గుంభతః
క్షీరాబ్ధేః కిమృజీషతాముపగతా మన్యే మహార్ఘాస్తతః |
ఇందుః కల్పలతా సుధామధుముఖా ఇత్యావిలాం వర్ణనాం
శ్రీరంగేశ్వరి శాంతకృత్రిమకథం దివ్యం వపుర్నార్హతి || ౩౬ ||
ప్రణమదనువిధిత్సావాసనానమ్రమగ్రే
ప్రణయిపరిచిచీషాకుంచితం పార్శ్వకేన |
కనకనికషచంచచ్చంపకస్రక్సమాన-
-ప్రవరమిదముదారం వర్ష్మ వాచామభూమిః || ౩౭ ||
ఏకం న్యంచ్య నతిక్షమం మమ పరం చాకుంచ్య పాదాంబుజం
మధ్యే విష్టరపుండరీకమభయం విన్యస్య హస్తాంబుజమ్ |
త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్యకూలంకష-
-స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీమ్ || ౩౮ ||
సురభితనిగమాంతం వందిషీయేందిరాయాః
తవ కమలపలాశప్రక్రియం పాదయుగ్మమ్ |
వహతి యదుపమర్దైర్వైజయంతీ హిమాంభః
ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే || ౩౯ ||
త్వత్స్వీకారకలావలేపకలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః
నిత్యం త్వన్మధుపానమత్తమధుపశ్రీనిర్భరాభ్యాం పతిమ్ |
దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాస తే
సాక్షాల్లక్ష్మి తవావలోకవిభవః కాక్వా కయా వర్ణ్యతే || ౪౦ ||
ఆనందాత్మభిరీశమజ్జనమదక్షీబాలసైరాగల-
-ప్రేమార్ద్రైరపి కూలముద్వహకృపాసంప్లావితాస్మాదృశైః |
పద్మే! తే ప్రతిబిందుబద్ధకలికబ్రహ్మాదివిష్కంభకైః
ఐశ్వర్యోద్గమగద్గదైరశరణం మాం పాలయాలోకితైః || ౪౧ ||
పాదారుంతుదమేవ పంకజరజశ్చేటీభృశాలోకితైః
అంగమ్లానిరథాంబ సాహసవిధౌ లీలారవిందగ్రహః
డోలా తే వనమాలయా హరిభుజే హా కష్టశబ్దాస్పదం
కేన శ్రీరతికోమలా తనురియం వాచాం విమర్దక్షమా || ౪౨ ||
ఆమర్యాదమకంటకం స్తనయుగం నాద్యాపి నాలోకిత-
-భ్రూభేదస్మితవిభ్రమా జహతి వా నైసర్గికత్వాయశః |
సూతే శైశవయౌవనవ్యతికరో గాత్రేషు తే సౌరభం
భోగస్రోతసి కాంతదేశికకరగ్రాహేణ గాహక్షమః || ౪౩ ||
ఆమోదాద్భుతశాలి యౌవనదశావ్యాకోచమమ్లానిమత్
సౌందర్యామృతసేకశీతలమిదం లావణ్యసూత్రార్పితమ్ |
శ్రీరంగేశ్వరి కోమలాంగసుమనః సందర్భణం దేవి తే
కాంతోరఃప్రతియత్నమర్హతి కవిం ధిఙ్మామకాండాకులమ్ || ౪౪ ||
మర్మస్పృశో రససిరా వ్యతివిధ్య వృత్తైః
కాంతోపభోగలలితైర్లులితాంగయష్టిః |
పుష్పావళీవ రసికభ్రమరోపభుక్తా
త్వం దేవి నిత్యమభినందయసే ముకుందమ్ || ౪౫ ||
కనకరశనాముక్తాతాటంకహారలలాటికా-
-మణిసరతులాకోటిప్రాయైర్జనార్దనజీవికే |
ప్రకృతిమధురం గాత్రం జాగర్తి ముగ్ధవిభూషణైః
వలయశకలైర్దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా || ౪౬ ||
సామాన్యభోగ్యమపి కౌస్తుభవైజయంతీ-
-పంచాయుధాది రమణః స్వయమేవ బిభ్రత్ |
తద్భారఖేదమివ తే పరిహర్తుకామః
శ్రీరంగధామమణిమంజరి గాహతే త్వామ్ || ౪౭ ||
యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తేః
అనుజనురనురూపా దేవి నావాతరిష్యః |
అసరసమభవిష్యన్నర్మ నాథస్య మాతః
దరదళదరవిందోదంతకాంతాయతాక్షి || ౪౮ ||
స్ఖలితకటకమాల్యైర్దోర్భిరబ్ధిం మురారేః
భగవతి దధిమాథం మథ్నతః శ్రాంతిశాంత్యై |
భ్రమదమృతరంగావర్తతః ప్రాదురాసీః
స్మితనయనసుధాభిః సించతీ చంద్రికేవ || ౪౯ ||
మాతర్మైథిలి రాక్షసీస్త్వయి తదైవార్ద్రాపరాధాస్త్వయా
రక్షంత్యా పవనాత్మజాల్లఘుతరా రామస్య గోష్ఠీ కృతా
కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమౌ రక్షతః
సా నః సాంద్రమహాగసః సుఖయతు క్షాంతిస్తవాఽఽకస్మికీ || ౫౦ ||
మాతర్లక్ష్మి యథైవ మైథిలజనస్తేనాధ్వనా తే వయం
త్వద్దాస్యైకరసాభిమానసుభగైర్భావైరిహాముత్ర చ |
జామాతా దయితస్తవేతి భవతీసంబంధదృష్ట్యా హరిం
పశ్యేమ ప్రతియామ యామ చ పరీచారాన్ ప్రహృష్యేమ చ || ౫౧ ||
పితేవ త్వత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జనే
హితస్రోతోవృత్త్యా భవతి చ కదాచిత్ కలుషధీః |
కిమేతన్నిర్దోషః క ఇహ జగతీతి త్వముచితైః
ఉపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసి నః || ౫౨ ||
నేతుర్నిత్యసహాయినీ జనని నస్త్రాతుం త్వమత్రాగతా
లోకే త్వన్మహిమావబోధబధిరే ప్రాప్తా విమర్దం బహు |
క్లిష్టం గ్రావసు మాలతీమృదుపదం విశ్లిష్య వాసో వనే
జాతో ధిక్కరుణాం ధిగస్తు యువయోః స్వాతంత్ర్యమత్యంకుశమ్ || ౫౩ ||
అధిశయితవానబ్ధిం నాథో మమంథ బబంధ తం
హరధనురసౌ వల్లీభంజం బభంజ చ మైథిలి |
అపి దశముఖీం లూత్వా రక్షః కబంధమనర్తయత్
కిమివ న పతిః కర్తా త్వచ్చాటుచుంచుమనోరథః || ౫౪ ||
దశశతపాణిపాదవదనాక్షిముఖైరఖిలైః
అపి నిజవైశ్వరూప్యవిభవైరనురూపగుణైః |
అవతరణైరతైశ్చ రసయన్ కమితా కమలే
క్వచన హి విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే || ౫౫ ||
జననభవనప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే
జనని దయితప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదమ్ |
ఉదధిపరమవ్యోమ్నోర్విస్మృత్య మాదృశరక్షణ-
-క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే || ౫౬ ||
ఔదార్యకారుణికతాశ్రితవత్సలత్వ-
-పూర్వేషు సర్వమతిశాయితమత్ర మాతః |
శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి
సీతావతారముఖమేతదముష్య యోగ్యా || ౫౭ ||
ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా
కస్మైచిదంజలిభరం వహతే వితీర్య
అస్మై న కించిదుచితం కృతమిత్యథాంబ
త్వం లజ్జసే కథయ కోఽయముదారభావః || ౫౮ ||
జ్ఞానక్రియాభజనసంపదకించనోఽహం
ఇచ్ఛాధికారశకనానుశయానభిజ్ఞః |
ఆగాంసి దేవి యువయోరపి దుఃసహాని
బధ్నామి మూర్ఖచరితస్తవ దుర్భరోఽస్మి || ౫౯ ||
ఇత్యుక్తికైతవశతేన విడంబయామి
తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ |
యద్వా న మే భుజబలం తవ పాదపద్మ-
-లాభే త్వమేవ శరణం విధితః కృతాఽసి || ౬౦ ||
శ్రీరంగే శరదః శతం సహ సుహృద్వర్గేణ నిష్కంటకం
నిర్దుఃఖం సుసుఖంచ దాస్యరసికాం భుక్త్వా సమృద్ధిం పరామ్ |
యుష్మత్పాదసరోరుహాంతరరజఃస్యామ త్వమంబా పితా
సర్వం ధర్మమపి త్వమేవ భవ నః స్వీకుర్వకస్మాత్కృపామ్ || ౬౧ ||
ఇతి శ్రీపరాశరభట్టార్యైరనుగృహీతః శ్రీగుణరత్నకోశః |
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.