Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
మహాకాల రుద్ర ఉవాచ |
అచింత్యామితాకారశక్తిస్వరూపా
ప్రతివ్యక్త్యధిష్ఠానసత్త్వైకమూర్తిః |
గుణాతీతనిర్ద్వంద్వబోధైకగమ్యా
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౧ ||
అగోత్రాకృతిత్వాదనైకాంతికత్వా-
-దలక్ష్యాగమత్వాదశేషాకరత్వాత్ |
ప్రపంచాలసత్వాదనారంభకత్వాత్
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౨ ||
అసాధారణత్వాదసంబంధకత్వా-
-దభిన్నాశ్రయత్వాదనాకారకత్వాత్ |
అవిద్యాత్మకత్వాదనాద్యంతకత్వాత్
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౩ ||
యదా నైవ ధాతా న విష్ణుర్న రుద్రో
న కాలో న వా పంచభూతాని నాశా |
తదా కారణీభూత సత్త్వైకమూర్తి-
-స్త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౪ ||
న మీమాంసకా నైవ కాలాదితర్కా
న సాంఖ్యా న యోగా న వేదాంతవేదాః |
న దేవా విదుస్తే నిరాకారభావం
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౫ ||
న తే నామగోత్రే న తే జన్మమృత్యూ
న తే ధామచేష్టే న తే దుఃఖసౌఖ్యే |
న తే మిత్రశత్రూ న తే బంధమోక్షౌ
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౬ ||
న బాలా న చ త్వం వయస్కా న వృద్ధా
న చ స్త్రీ న షంఢః పుమాన్నైవ చ త్వమ్ |
న చ త్వం సురో నాసురో నో నరో వా
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౭ ||
జలే శీతలత్వం శుచౌ దాహకత్వం
విధౌ నిర్మలత్వం రవౌ తాపకత్వమ్ |
తవైవాంబికే యస్య కస్యాపి శక్తి-
-స్త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౮ ||
పపౌ క్ష్వేడముగ్రం పురా యన్మహేశః
పునః సంహరత్యంతకాలే జగచ్చ |
తవైవ ప్రసాదాన్న చ స్వస్య శక్త్యా
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౯ ||
కరాళాకృతీన్యాననాని శ్రయంతీ
భజంతీ కరాస్త్రాది బాహుల్యమిత్థమ్ |
జగత్పాలనాయాఽసురాణాం వధాయ
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౧౦ ||
రువంతీ శివాభిర్వహంతీ కపాలం
జయంతీ సురారీన్ వధంతీ ప్రసన్నా |
నటంతీ పతంతీ చలంతీ హసంతీ
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౧౧ ||
అపాదాఽపి వాతాధికం ధావసి త్వం
శ్రుతిభ్యాం విహీనాఽపి శబ్దం శృణోషి |
అనాసాఽపి జిఘ్రస్య నేత్రాఽపి పశ్య-
-స్వజిహ్వాఽపి నానారసాస్వాద విజ్ఞా || ౧౨ ||
యథా బింబమేకం రవేరంబరస్థం
ప్రతిచ్ఛాయయా యావదేకోదకేషు |
సముద్భాసతేఽనేకరూపం యథావత్
త్వమేకా పరబ్రహ్మరూపేణ సిద్ధా || ౧౩ ||
యథా భ్రామయిత్వా మృదం చక్రమధ్యే
కులాలో విధత్తే శరావం ఘటం చ |
మహామోహయంత్రేషు భూతాన్యశేషాన్
తథా మానుషాంస్త్వం సృజస్యాదిసర్గే || ౧౪ ||
యథా రంగరజ్జ్వర్కదృష్టిష్వకస్మా-
-నృణాం రూపదర్వీకరాంబుభ్రమః స్యాత్ |
జగత్యత్ర తత్తన్మయే తద్వదేవ
త్వమేకైవ తత్తన్నివృతౌ సమస్తమ్ || ౧౫ ||
మహాజ్యోతి ఏకార సింహాసనం యత్-
స్వకీయాన్ సురాన్ వాహయస్యుగ్రమూర్తే |
అవష్టభ్య పద్భ్యాం శివం భైరవం చ
స్థితా తేన మధ్యే భవత్యేవ ముఖ్యా | ౧౬ ||
క్వ యోగాసనే యోగముద్రాదినీతిః
క్వ గోమాయుపోతస్య బాలాననం చ |
జగన్మాతరాదృక్ తవాఽపూర్వలీలా
కథం కారమస్మద్విధైర్దేవి గమ్యా || ౧౭ ||
విశుద్ధా పరా చిన్మయీ స్వప్రకాశా-
-మృతానందరూపా జగద్వ్యాపికా చ |
తవేదృగ్విధాయా నిజాకారమూర్తిః
కిమస్మాభిరంతర్హృది ధ్యాయితవ్యా || ౧౮ ||
మహాఘోరకాలానల జ్వాలజ్వాలా
హితా త్యక్తవాసా మహాట్టాట్టహాసా |
జటాభారకాలా మహాముండమాలా
విశాలా త్వమీదృఙ్మయా ధ్యాయసేఽంబ || ౧౯ ||
తపో నైవ కుర్వన్ వపుః ఖేదయామి
వ్రజన్నాపి తీర్థం పదే ఖంజయామి |
పఠన్నాపి వేదం జనిం పావయామి
త్వదంఘ్రిద్వయే మంగళం సాధయామి || ౨౦ ||
తిరస్కుర్వతోఽన్యామరోపాసనార్చే
పరిత్యక్తధర్మాధ్వరస్యాస్య జంతోః |
త్వదారాధనాన్యస్త చిత్తస్య కిం మే
కరిష్యంత్యమీ ధర్మరాజస్య దూతాః || ౨౧ ||
న మన్యే హరిం నో విధాతారమీశం
న వహ్నిం న హ్యర్కం న చేంద్రాది దేవాన్ |
శివోదీరితానేక వాక్యప్రబంధై-
-స్త్వదర్చావిధానం విశత్వంబ మత్యామ్ || ౨౨ ||
న వా మాం వినిందంతు నామ త్యజేన్మాం
త్యజేద్బాంధవా జ్ఞాతయః సంత్యజంతు |
యమీయా భటా నారకే పాతయంతు
త్వమేకా గతిర్మే త్వమేకా గతిర్మే || ౨౩ ||
మహాకాలరుద్రోదితస్తోత్రమేతత్
సదా భక్తిభావేన యోఽధ్యేతి భక్తః |
న చాపన్న శోకో న రోగో న మృత్యు-
-ర్భవేత్ సిద్ధిరంతే చ కైవల్యలాభః || ౨౪ ||
ఇదం శివాయాః కథితం సుధాధారాఖ్యం స్తవమ్ |
ఏతస్య సతతాభ్యాసాత్ సిద్ధిః కరతలేస్థితా || ౨౫ ||
ఏతత్ స్తోత్రం చ కవచం పద్యం త్రితయమప్యదః |
పఠనీయం ప్రయత్నేన నైమిత్తికసమర్పణే || ౨౬ ||
సౌమ్యేందీవరనీలనీరదఘటాప్రోద్దామదేహచ్ఛటా
లాస్యోన్మాదనినాదమంగళచయైః శ్రోణ్యంతదోలజ్జటాః |
సా కాళీ కరవాలకాలకలనా హంత్వశ్రియం చండికా || ౨౭ ||
కాళీ క్రోధకరాళకాలభయదోన్మాదప్రమోదాలయా
నేత్రోపాంతకృతాంతదైత్యనివహాప్రోద్దామ దేహాభయా |
పాయాద్వో జయకాళికా ప్రవళికా హూంకారఘోరాననా
భక్తానామభయప్రదా విజయదా విశ్వేశసిద్ధాసనా || ౨౮ ||
కరాళోన్ముఖీ కాళికా భీమకాంతా
కటివ్యాఘ్రచర్మావృతా దానవాంతా |
హూం హూం కడ్మడీనాదినీ కాళికా తు
ప్రసన్నా సదా నః ప్రసన్నాన్ పునాతు || ౨౯ ||
ఇత్యాదినాథవిరచిత మహాకాలసంహితాయాం శ్రీ గుహ్యకాళీ సుధాధారా స్తవః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.