Site icon Stotra Nidhi

Sri Garuda Kavacham – శ్రీ గరుడ కవచం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

అస్య శ్రీ గరుడ కవచ స్తోత్రమంత్రస్య నారద ఋషిః వైనతేయో దేవతా అనుష్టుప్ ఛందః మమ శ్రీ వైనతేయ ప్రీత్యర్థే జపే వినియోగః |

శిరో మే గరుడః పాతు లలాటం వినతాసుతః |
నేత్రే తు సర్పహా పాతు కర్ణౌ పాతు సురార్చితః || ౧ ||

నాసికాం పాతు సర్పారిః వదనం విష్ణువాహనః |
సూర్యసూతానుజః కంఠం భుజౌ పాతు మహాబలః || ౨ ||

హస్తౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే తరుణాకృతిః |
నఖాన్ నఖాయుధః పాతు కక్షౌ ముక్తిఫలప్రదః || ౩ ||

స్తనౌ మే విహగః పాతు హృదయం పాతు సర్పహా |
నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహరః || ౪ ||

ఊరూ పాతు మహావీరః జానునీ చండవిక్రమః |
జంఘే దండాయుధః పాతు గుల్ఫౌ విష్ణురధః సదా || ౫ ||

సుపర్ణః పాతు మే పాదౌ తార్క్ష్యః పాదాంగులీ తథా |
రోమకూపాని మే వీరో త్వచం పాతు భయాపహా || ౬ ||

ఇత్యేవం కవచం దివ్యం పాపఘ్నం సర్వకామదమ్ |
యః పఠేత్ ప్రాతరుత్థాయ విషదోషం ప్రణశ్యతి || ౭ ||

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం బంధనాత్ ముచ్యతే నరః |
ద్వాదశాహం పఠేద్యస్తు ముచ్యతే శత్రుబంధనాత్ || ౮ ||

ఏకవారం పఠేద్యస్తు ముచ్యతే సర్వకిల్బిషైః |
వజ్రపంజరనామేదం కవచం బంధమోచనమ్ || ౯ ||

ఇతి శ్రీనారదగరుడసంవాదే శ్రీ గరుడ కవచమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.

మరిన్ని నాగదేవత స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments