Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ధన్వంతరిః సుధాపూర్ణకలశాఢ్యకరో హరిః |
జరామృతిత్రస్తదేవప్రార్థనాసాధకః ప్రభుః || ౧ ||
నిర్వికల్పో నిస్సమానో మందస్మితముఖాంబుజః |
ఆంజనేయప్రాపితాద్రిః పార్శ్వస్థవినతాసుతః || ౨ ||
నిమగ్నమందరధరః కూర్మరూపీ బృహత్తనుః |
నీలకుంచితకేశాంతః పరమాద్భుతరూపధృత్ || ౩ ||
కటాక్షవీక్షణాశ్వస్తవాసుకిః సింహవిక్రమః |
స్మర్తృహృద్రోగహరణో మహావిష్ణ్వంశసంభవః || ౪ ||
ప్రేక్షణీయోత్పలశ్యామ ఆయుర్వేదాధిదైవతమ్ |
భేషజగ్రహణానేహః స్మరణీయపదాంబుజః || ౫ ||
నవయౌవనసంపన్నః కిరీటాన్వితమస్తకః |
నక్రకుండలసంశోభిశ్రవణద్వయశష్కులిః || ౬ ||
దీర్ఘపీవరదోర్దండః కంబుగ్రీవోఽంబుజేక్షణః |
చతుర్భుజః శంఖధరశ్చక్రహస్తో వరప్రదః || ౭ ||
సుధాపాత్రోపరిలసదామ్రపత్రలసత్కరః |
శతపద్యాఢ్యహస్తశ్చ కస్తూరీతిలకాంచితః || ౮ ||
సుకపోలః సునాసశ్చ సుందరభ్రూలతాంచితః |
స్వంగులీతలశోభాఢ్యో గూఢజత్రుర్మహాహనుః || ౯ ||
దివ్యాంగదలసద్బాహుః కేయూరపరిశోభితః |
విచిత్రరత్నఖచితవలయద్వయశోభితః || ౧౦ ||
సమోల్లసత్సుజాతాంసశ్చాంగులీయవిభూషితః |
సుధాగంధరసాస్వాదమిలద్భృంగమనోహరః || ౧౧ ||
లక్ష్మీసమర్పితోత్ఫుల్లకంజమాలాలసద్గలః |
లక్ష్మీశోభితవక్షస్కో వనమాలావిరాజితః || ౧౨ ||
నవరత్నమణీక్లుప్తహారశోభితకంధరః |
హీరనక్షత్రమాలాదిశోభారంజితదిఙ్ముఖః || ౧౩ ||
విరజోఽంబరసంవీతో విశాలోరాః పృథుశ్రవాః |
నిమ్ననాభిః సూక్ష్మమధ్యః స్థూలజంఘో నిరంజనః || ౧౪ ||
సులక్షణపదాంగుష్ఠః సర్వసాముద్రికాన్వితః |
అలక్తకారక్తపాదో మూర్తిమద్వార్ధిపూజితః || ౧౫ ||
సుధార్థాన్యోన్యసంయుధ్యద్దేవదైతేయసాంత్వనః |
కోటిమన్మథసంకాశః సర్వావయవసుందరః || ౧౬ ||
అమృతాస్వాదనోద్యుక్తదేవసంఘపరిష్టుతః |
పుష్పవర్షణసంయుక్తగంధర్వకులసేవితః || ౧౭ ||
శంఖతూర్యమృదంగాదిసువాదిత్రాప్సరోవృతః |
విష్వక్సేనాదియుక్పార్శ్వః సనకాదిమునిస్తుతః || ౧౮ ||
సాశ్చర్యసస్మితచతుర్ముఖనేత్రసమీక్షితః |
సాశంకసంభ్రమదితిదనువంశ్యసమీడితః || ౧౯ ||
నమనోన్ముఖదేవాదిమౌలిరత్నలసత్పదః |
దివ్యతేజఃపుంజరూపః సర్వదేవహితోత్సుకః || ౨౦ ||
స్వనిర్గమక్షుబ్ధదుగ్ధవారాశిర్దుందుభిస్వనః |
గంధర్వగీతాపదానశ్రవణోత్కమహామనాః || ౨౧ ||
నిష్కించనజనప్రీతో భవసంప్రాప్తరోగహృత్ |
అంతర్హితసుధాపాత్రో మహాత్మా మాయికాగ్రణీః || ౨౨ ||
క్షణార్ధమోహినీరూపః సర్వస్త్రీశుభలక్షణః |
మదమత్తేభగమనః సర్వలోకవిమోహనః || ౨౩ ||
స్రంసన్నీవీగ్రంథిబంధాసక్తదివ్యకరాంగుళిః |
రత్నదర్వీలసద్ధస్తో దేవదైత్యవిభాగకృత్ || ౨౪ ||
సంఖ్యాతదేవతాన్యాసో దైత్యదానవవంచకః |
దేవామృతప్రదాతా చ పరివేషణహృష్టధీః || ౨౫ ||
ఉన్ముఖోన్ముఖదైత్యేంద్రదంతపంక్తివిభాజకః |
పుష్పవత్సువినిర్దిష్టరాహురక్షఃశిరోహరః || ౨౬ ||
రాహుకేతుగ్రహస్థానపశ్చాద్గతివిధాయకః |
అమృతాలాభనిర్విణ్ణయుధ్యద్దేవారిసూదనః || ౨౭ ||
గరుత్మద్వాహనారూఢః సర్వేశస్తోత్రసంయుతః |
స్వస్వాధికారసంతుష్టశక్రవహ్న్యాదిపూజితః || ౨౮ ||
మోహినీదర్శనాయాతస్థాణుచిత్తవిమోహకః |
శచీస్వాహాదిదిక్పాలపత్నీమండలసన్నుతః || ౨౯ ||
వేదాంతవేద్యమహిమా సర్వలోకైకరక్షకః |
రాజరాజప్రపూజ్యాంఘ్రిః చింతితార్థప్రదాయకః || ౩౦ ||
ధన్వంతరేర్భగవతో నామ్నామష్టోత్తరం శతమ్ |
యః పఠేత్సతతం భక్త్యా నీరోగః సుఖభాగ్భవేత్ || ౩౧ ||
ఇతి బృహద్బ్రహ్మానందోపనిషదాంతర్గతం శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.