Site icon Stotra Nidhi

Sri Devaraja Ashtakam – శ్రీ దేవరాజాష్టకం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శ్రీమత్కాంచీమునిం వందే కమలాపతినందనమ్ |
వరదాంఘ్రిసదాసంగరసాయనపరాయణమ్ ||

దేవరాజదయాపాత్రం శ్రీకాంచీపూర్ణముత్తమమ్ |
రామానుజమునేర్మాన్యం వందేఽహం సజ్జనాశ్రయమ్ ||

నమస్తే హస్తిశైలేశ శ్రీమన్నంబుజలోచన |
శరణం త్వాం ప్రపన్నోఽస్మి ప్రణతార్తిహరాచ్యుత || ౧ ||

సమస్తప్రాణిసంత్రాణప్రవీణ కరుణోల్బణ |
విలసంతు కటాక్షాస్తే మయ్యస్మిన్ జగతాం పతే || ౨ ||

నిందితాచారకరణం నివృత్తం కృత్యకర్మణః |
పాపీయాంసమమర్యాదం పాహి మాం వరదప్రభో || ౩ ||

సంసారమరుకాంతారే దుర్వ్యాధివ్యాఘ్రభీషణే |
విషయక్షుద్రగుల్మాఢ్యే తృషాపాదపశాలిని || ౪ ||

పుత్రదారగృహక్షేత్రమృగతృష్ణాంబుపుష్కలే |
కృత్యాకృత్యవివేకాంధం పరిభ్రాంతమితస్తతః || ౫ ||

అజస్రం జాతతృష్ణార్తమవసన్నాంగమక్షమమ్ |
క్షీణశక్తిబలారోగ్యం కేవలం క్లేశసంశ్రయమ్ || ౬ ||

సంతప్తం వివిధైర్దుఃఖైర్దుర్వచైరేవమాదిభిః |
దేవరాజ దయాసింధో దేవదేవ జగత్పతే || ౭ ||

త్వదీక్షణసుధాసింధువీచివిక్షేపశీకరైః |
కారుణ్యమారుతానీతైః శీతలైరభిషించ మామ్ || ౮ ||

ఇతి శ్రీకాంచీపూర్ణ విరచితం శ్రీ దేవరాజాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments