Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం
మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ |
పాలకం జనతారకం భవహారకం రిపుమారకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౧ ||
భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం
శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరమ్ |
శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౨ ||
విఠ్ఠలం మథురాస్థితం రజకాంతకం గజమారకం
సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్దనమ్ |
నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౩ ||
కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం
సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనమ్ |
బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౪ ||
శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం
సరయూనతం ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకమ్ |
శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౫ ||
గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం
భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతమ్ |
భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౬ ||
చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకమ్ |
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౭ ||
శార్ఙ్గిణం కమలాననం కమలాదృశం పదపంకజం
శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవమ్ |
సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౮ ||
నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్ధనం
అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణమ్ |
ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || ౯ ||
ఈశ్వరోక్తమేతదుత్తమాదరాచ్ఛతనామకం
యః పఠేద్భువి మానవస్తవ భక్తిమాంస్తపనోదయే |
త్వత్పదం నిజబంధుదారసుతైర్యుతశ్చిరమేత్య నో
సోఽస్తు తే పదసేవనే బహుతత్పరో మమ వాక్యతః || ౧౦ ||
ఇతి శ్రీశంభు కృత శ్రీరామ స్తవః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.