Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ |
దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే || ౧ ||
ఆపన్నజనరక్షైకదీక్షాయామితతేజసే |
నమోఽస్తు విష్ణవే తుభ్యం రామాయాపన్నివారిణే || ౨ ||
పదాంభోజరజస్స్పర్శపవిత్రమునియోషితే |
నమోఽస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే || ౩ ||
దానవేంద్రమహామత్తగజపంచాస్యరూపిణే |
నమోఽస్తు రఘునాథాయ రామాయాపన్నివారిణే || ౪ ||
మహిజాకుచసంలగ్నకుంకుమారుణవక్షసే |
నమః కల్యాణరూపాయ రామాయాపన్నివారిణే || ౫ ||
పద్మసంభవ భూతేశ మునిసంస్తుతకీర్తయే |
నమో మార్తాండవంశ్యాయ రామాయాపన్నివారిణే || ౬ ||
హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః |
నమోఽస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే || ౭ ||
తాపకారణసంసారగజసింహస్వరూపిణే |
నమో వేదాంతవేద్యాయ రామాయాపన్నివారిణే || ౮ ||
రంగత్తరంగజలధిగర్వహృచ్ఛరధారిణే |
నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే || ౯ ||
దారోపహితచంద్రావతంసధ్యాతస్వమూర్తయే |
నమః సత్యస్వరూపాయ రామాయాపన్నివారిణే || ౧౦ ||
తారానాయకసంకాశవదనాయ మహౌజసే |
నమోఽస్తు తాటకాహంత్రే రామాయాపన్నివారిణే || ౧౧ ||
రమ్యసానులసచ్చిత్రకూటాశ్రమవిహారిణే |
నమః సౌమిత్రిసేవ్యాయ రామాయాపన్నివారిణే || ౧౨ ||
సర్వదేవహితాసక్త దశాననవినాశినే |
నమోఽస్తు దుఃఖధ్వంసాయ రామాయాపన్నివారిణే || ౧౩ ||
రత్నసానునివాసైక వంద్యపాదాంబుజాయ చ |
నమస్త్రైలోక్యనాథాయ రామాయాపన్నివారిణే || ౧౪ ||
సంసారబంధమోక్షైకహేతుధామప్రకాశినే |
నమః కలుషసంహర్త్రే రామాయాపన్నివారిణే || ౧౫ ||
పవనాశుగ సంక్షిప్త మారీచాది సురారయే |
నమో మఖపరిత్రాత్రే రామాయాపన్నివారిణే || ౧౬ ||
దాంభికేతరభక్తౌఘమహదానందదాయినే |
నమః కమలనేత్రాయ రామాయాపన్నివారిణే || ౧౭ ||
లోకత్రయోద్వేగకర కుంభకర్ణశిరశ్ఛిదే |
నమో నీరదదేహాయ రామాయాపన్నివారిణే || ౧౮ ||
కాకాసురైకనయనహరల్లీలాస్త్రధారిణే |
నమో భక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే || ౧౯ ||
భిక్షురూపసమాక్రాంత బలిసర్వైకసంపదే |
నమో వామనరూపాయ రామాయాపన్నివారిణే || ౨౦ ||
రాజీవనేత్రసుస్పంద రుచిరాంగసురోచిషే |
నమః కైవల్యనిధయే రామాయాపన్నివారిణే || ౨౧ ||
మందమారుతసంవీత మందారద్రుమవాసినే |
నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే || ౨౨ ||
శ్రీకంఠచాపదళనధురీణబలబాహవే |
నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే || ౨౩ ||
రాజరాజసుహృద్యోషార్చిత మంగళమూర్తయే |
నమ ఇక్ష్వాకువంశ్యాయ రామాయాపన్నివారిణే || ౨౪ ||
మంజులాదర్శవిప్రేక్షణోత్సుకైకవిలాసినే |
నమః పాలితభక్తాయ రామాయాపన్నివారిణే || ౨౫ ||
భూరిభూధర కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే |
నమోఽస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే || ౨౬ ||
యోగీంద్రహృత్సరోజాతమధుపాయ మహాత్మనే |
నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే || ౨౭ ||
భూవరాహస్వరూపాయ నమో భూరిప్రదాయినే |
నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే || ౨౮ ||
యోషాంజలివినిర్ముక్త లాజాంచితవపుష్మతే |
నమః సౌందర్యనిధయే రామాయాపన్నివారిణే || ౨౯ ||
నఖకోటివినిర్భిన్నదైత్యాధిపతివక్షసే |
నమో నృసింహరూపాయ రామాయాపన్నివారిణే || ౩౦ ||
మాయామానుషదేహాయ వేదోద్ధరణహేతవే |
నమోఽస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే || ౩౧ ||
మితిశూన్య మహాదివ్యమహిమ్నే మానితాత్మనే |
నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే || ౩౨ ||
అహంకారేతరజన స్వాంతసౌధవిహారిణే |
నమోఽస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే || ౩౩ ||
సీతాలక్ష్మణసంశోభిపార్శ్వాయ పరమాత్మనే |
నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే || ౩౪ ||
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ |
ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ || ౩౫ ||
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
తిష్ఠన్మమాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణః || ౩౬ ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
ఫలశ్రుతి |
ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః |
ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః || ౧ ||
స తు తీర్త్వా భవాంబోధిమాపదస్సకలానపి |
రామసాయుజ్యమాప్నోతి దేవదేవప్రసాదతః || ౨ ||
కారాగృహాదిబాధాసు సంప్రాప్తే బహుసంకటే |
ఆపన్నివారకస్తోత్రం పఠేద్యస్తు యథావిధిః || ౩ ||
సంయోజ్యానుష్టుభం మంత్రమనుశ్లోకం స్మరన్విభుమ్ |
సప్తాహాత్సర్వబాధాభ్యో ముచ్యతే నాత్ర సంశయః || ౪ ||
ద్వాత్రింశద్వారజపతః ప్రత్యహం తు దృఢవ్రతః |
వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయా || ౫ ||
ధనవాన్ ధనదప్రఖ్యస్స భవేన్నాత్ర సంశయః |
బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః || ౬ ||
తం తం కామమవాప్నోతి స్తోత్రేణానేన మానవః |
యంత్రపూజావిధానేన జపహోమాదితర్పణైః || ౭ ||
యస్తు కుర్వీత సహసా సర్వాన్కామానవాప్నుయాత్ |
ఇహ లోకే సుఖీ భూత్వా పరే ముక్తో భవిష్యతి || ౮ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.