Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సౌందర్యవిభ్రమభువో భువనాధిపత్య-
-సంకల్పకల్పతరవస్త్రిపురే జయంతి |
ఏతే కవిత్వకుమదప్రకరావబోధ-
-పూర్ణేందవస్త్వయి జగజ్జనని ప్రణామాః || ౧ ||
దేవి స్తుతివ్యతికరే కృతబుద్ధయస్తే
వాచస్పతి ప్రభృతయోఽపి జడీ భవంతి |
తస్మాన్నిసర్గజడిమా కతమోఽహమత్ర
స్తోత్రం తవ త్రిపురతాపనపత్ని కర్తుమ్ || ౨ ||
మాతస్తథాపి భవతీం భవతీవ్రతాప-
-విచ్ఛిత్తయే స్తుతిమహార్ణవ కర్ణధారః |
స్తోతుం భవాని స భవచ్చరణారవింద-
-భక్తిగ్రహః కిమపి మాం ముఖరీ కరోతి || ౩ ||
సూతే జగంతి భవతీ భవతీ బిభర్తి
జాగర్తి తత్క్షయకృతే భవతీ భవాని |
మోహం భినత్తి భవతీ భవతీ రుణద్ధి
లీలాయితం జయతి చిత్రమిదం భవత్యాః || ౪ ||
యస్మిన్మనాగపి నవాంబుజపత్రగౌరీం
గౌరీం ప్రసాదమధురాం దృశమాదధాసి |
తస్మిన్నిరంతరమనంగశరావకీర్ణ-
-సీమంతినీనయనసంతతయః పతంతి || ౫ ||
పృథ్వీభుజోఽప్యుదయనప్రభవస్య తస్య
విద్యాధర ప్రణతి చుంబిత పాదపీఠః |
తచ్చక్రవర్తిపదవీప్రణయః స ఏషః
త్వత్పాదపంకజరజః కణజః ప్రసాదః || ౬ ||
త్వత్పాదపంకజరజ ప్రణిపాతపూర్వైః
పుణ్యైరనల్పమతిభిః కృతిభిః కవీంద్రైః |
క్షీరక్షపాకరదుకూలహిమావదాతా
కైరప్యవాపి భువనత్రితయేఽపి కీర్తిః || ౭ ||
కల్పద్రుమప్రసవకల్పితచిత్రపూజాం
ఉద్దీపిత ప్రియతమామదరక్తగీతిమ్ |
నిత్యం భవాని భవతీముపవీణయంతి
విద్యాధరాః కనకశైలగుహాగృహేషు || ౮ ||
లక్ష్మీవశీకరణకర్మణి కామినీనాం
ఆకర్షణవ్యతికరేషు చ సిద్ధమంత్రః |
నీరంధ్రమోహతిమిరచ్ఛిదురప్రదీపో
దేవి త్వదంఘ్రిజనితో జయతి ప్రసాదః || ౯ ||
దేవి త్వదంఘ్రినఖరత్నభువో మయూఖాః
ప్రత్యగ్రమౌక్తికరుచో ముదముద్వహంతి |
సేవానతివ్యతికరే సురసుందరీణాం
సీమంతసీమ్ని కుసుమస్తబకాయితం యైః || ౧౦ ||
మూర్ధ్ని స్ఫురత్తుహినదీధితిదీప్తిదీప్తం
మధ్యే లలాటమమరాయుధరశ్మిచిత్రమ్ |
హృచ్చక్రచుంబి హుతభుక్కణికానుకారి
జ్యోతిర్యదేతదిదమంబ తవ స్వరూపమ్ || ౧౧ ||
రూపం తవ స్ఫురితచంద్రమరీచిగౌరం
ఆలోకతే శిరసి వాగధిదైవతం యః |
నిఃసీమసూక్తిరచనామృతనిర్ఝరస్య
తస్య ప్రసాదమధురాః ప్రసరంతి వాచః || ౧౨ ||
సిందూరపాంసుపటలచ్ఛురితామివ ద్యాం
త్వత్తేజసా జతురసస్నపితామివోర్వీమ్ |
యః పశ్యతి క్షణమపి త్రిపురే విహాయ
వ్రీడాం మృడాని సుదృశస్తమనుద్రవంతి || ౧౩ ||
మాతర్ముహూర్తమపి యః స్మరతి స్వరూపం
లాక్షారసప్రసరతంతునిభం భవత్యాః |
ధ్యాయంత్యనన్యమనసస్తమనంగతప్తాః
ప్రద్యుమ్నసీమ్ని సుభగత్వగుణం తరుణ్యః || ౧౪ ||
యోఽయం చకాస్తి గగనార్ణవరత్నమిందుః
యోఽయం సురాసురగురుః పురుషః పురాణః |
యద్వామమర్ధమిదమంధకసూదనస్య
దేవి త్వమేవ తదితి ప్రతిపాదయంతి || ౧౫ ||
ఇచ్ఛానురూపమనురూపగుణప్రకర్ష
సంకర్షిణి త్వమభిమృశ్య యదా బిభర్షి |
జాయేత స త్రిభువనైక గురుస్తదానీం
దేవః శివోఽపి భువనత్రయసూత్రధారః || ౧౬ ||
ధ్యాతాసి హైమవతి యేన హిమాంశురశ్మి-
-మాలామలద్యుతిరకల్మషమానసేన |
తస్యావిలంబమనవద్యమనంతకల్పం
అల్పైర్దినైః సృజసి సుందరి వాగ్విలాసమ్ || ౧౭ ||
ఆధారమారుతనిరోధవశేన యేషాం
సిందూరరంజితసరోజగుణానుకారి |
దీప్తం హృది స్ఫురతి దేవి వపుస్త్వదీయం
ధ్యాయంతి తానిహ సమీహితసిద్ధిసార్థాః || ౧౮ ||
యే చింతయంత్యరుణమండలమధ్యవర్తి
రూపం తవాంబ నవయావకపంకపింగమ్ |
తేషాం సదైవ కుసుమాయుధబాణభిన్న-
-వక్షఃస్థలా మృగదృశో వశగా భవంతి || ౧౯ ||
త్వామైందవీమివ కలామనుఫాలదేశం
ఉద్భాసితాంబరతలామవలోకయంతః |
సద్యో భవాని సుధియః కవయో భవంతి
త్వం భావనాహితధియాం కులకామధేనుః || ౨౦ ||
శర్వాణి సర్వజనవందితపాదపద్మే
పద్మచ్ఛదద్యుతివిడంబితనేత్రలక్ష్మి |
నిష్పాపమూర్తిజనమానసరాజహంసి
హంసి త్వమాపదమనేకవిధాం జనస్య || ౨౧ ||
ఉత్తప్తహేమరుచిరే త్రిపురే పునీహి
చేతశ్చిరంతనమఘౌఘవనం లునీహి |
కారాగృహే నిగలబంధనయంత్రితస్య
త్వత్సంస్మృతౌ ఝటితి మే నిగలాస్త్రుటంతి || ౨౨ ||
త్వాం వ్యాపినీతి సుమనా ఇతి కుండలీతి
త్వాం కామినీతి కమలేతి కలావతీతి |
త్వాం మాలినీతి లలితేత్యపరాజితేతి
దేవి స్తువంతి విజయేతి జయేత్యుమేతి || ౨౩ ||
ఉద్దామకామపరమార్థసరోజఖండ-
చండద్యుతిద్యుతిమపాసితషడ్వికారామ్ |
మోహద్విపేంద్రకదనోద్యతబోధసింహ-
-లీలాగుహాం భగవతీం త్రిపురాం నమామి || ౨౪ ||
గణేశవటుకస్తుతా రతిసహాయకామాన్వితా
స్మరారివరవిష్టరా కుసుమబాణబాణైర్యుతా |
అనంగకుసుమాదిభిః పరివృతా చ సిద్ధైస్త్రిభిః
కదంబవనమధ్యగా త్రిపురసుందరీ పాతు నః || ౨౫ ||
రుద్రాణి విద్రుమమయీం ప్రతిమామివ త్వాం
యే చింతయంత్యరుణకాంతిమనన్యరూపామ్ |
తానేత్య పక్ష్మలదృశః ప్రసభం భజంతే
కంఠావసక్తమృదుబాహులతాస్తరుణ్యః || ౨౬ ||
త్వద్రూపైకనిరూపణప్రణయితాబంధో దృశోస్త్వద్గుణ-
-గ్రామాకర్ణనరాగితా శ్రవణయోస్త్వత్సంస్మృతిశ్చేతసి |
త్వత్పాదార్చనచాతురీ కరయుగే త్వత్కీర్తితం వాచి మే
కుత్రాపి త్వదుపాసనవ్యసనితా మే దేవి మా శామ్యతు || ౨౭ ||
త్వద్రూపముల్లసితదాడిమపుష్పరక్తం
ఉద్భావయేన్మదనదైవతమక్షరం యః |
తం రూపహీనమపి మన్మథనిర్విశేషం
ఆలోకయంత్యురునితంబతటాస్తరుణ్యః || ౨౮ ||
బ్రహ్మేంద్రరుద్రహరిచంద్రసహస్రరశ్మి-
-స్కందద్విపాననహుతాశనవందితాయై |
వాగీశ్వరి త్రిభువనేశ్వరి విశ్వమాతః
అంతర్బహిశ్చ కృతసంస్థితయే నమస్తే || ౨౯ ||
కస్తోత్రమేతదనువాసరమీశ్వరాయాః
శ్రేయస్కరం పఠతి వా యది వా శృణోతి |
తస్యేప్సితం ఫలతి రాజభిరీడ్యతేఽసౌ
జాయేత స ప్రియతమో మదిరేక్షణానామ్ || ౩౦ ||
ఇతి శ్రీకాళిదాస విరచిత పంచస్తవ్యాం ద్వితీయః చర్చాస్తవః |
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.