Site icon Stotra Nidhi

Narayaneeyam Dasakam 67 – నారాయణీయం సప్తషష్టితమదశకమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం సప్తషష్టితమదశకమ్ (౬౭) – శ్రీకృష్ణతిరోధానం తథా పునః ప్రత్యక్షీభూయ గోపికాః ప్రీణనమ్

స్ఫురత్ పరానందరసాత్మకేన
త్వయా సమాసాదితభోగలీలాః |
అసీమమానందభరం ప్రపన్నా
మహాంతమాపుర్మదమంబుజాక్ష్యః || ౬౭-౧ ||

నిలీయతేఽసౌ మయి మయ్యమాయం
రమాపతిర్విశ్వమనోభిరామః |
ఇతి స్మ సర్వాః కలితాభిమానా
నిరీక్ష్య గోవింద తిరోహితోఽభూః || ౬౭-౨ ||

రాధాభిధాం తావదజాతగర్వా-
-మతిప్రియాం గోపవధూం మురారే |
భవానుపాదాయ గతో విదూరం
తయా సహ స్వైరవిహారకారీ || ౬౭-౩ ||

తిరోహితేఽథ త్వయి జాతతాపాః
సమం సమేతాః కమలాయతాక్ష్యః |
వనే వనే త్వాం పరిమార్గయంత్యో
విషాదమాపుర్భగవన్నపారమ్ || ౬౭-౪ ||

హా చూత హా చంపక కర్ణికార
హా మల్లికే మాలతి బాలవల్ల్యః |
కిం వీక్షితో నో హృదయైకచోర
ఇత్యాది తాస్త్వత్ప్రవణా విలేపుః || ౬౭-౫ ||

నిరీక్షితోఽయం సఖి పంకజాక్షః
పురో మమేత్యాకులమాలపంతీ |
త్వాం భావనాచక్షుషి వీక్ష్య కాచి-
-త్తాపం సఖీనాం ద్విగుణీచకార || ౬౭-౬ ||

త్వదాత్మికాస్తా యమునాతటాంతే
తవానుచక్రుః కిల చేష్టితాని |
విచిత్య భూయోఽపి తథైవ మానా-
-త్త్వయా విముక్తాం దదృశుశ్చ రాధామ్ || ౬౭-౭ ||

తతః సమం తా విపినే సమంతా-
-త్తమోవతారావధి మార్గయంత్యః |
పునర్విమిశ్రా యమునాతటాంతే
భృశం విలేపుశ్చ జగుర్గుణాంస్తే || ౬౭-౮ ||

తథావ్యథాసంకులమానసానాం
వ్రజాంగనానాం కరుణైకసింధో |
జగత్త్రయీమోహనమోహనాత్మా
త్వాం ప్రాదురాసీరయి మందహాసీ || ౬౭-౯ ||

సందిగ్ధసందర్శనమాత్మకాంతం
త్వాం వీక్ష్య తన్వ్యః సహసా తదానీమ్ |
కిం కిం న చక్రుః ప్రమదాతిభారా-
-త్స త్వం గదాత్ పాలయ మారుతేశ || ౬౭-౧౦ ||

ఇతి సప్తషష్టితమదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments