Site icon Stotra Nidhi

Matsya Stotram – శ్రీ మత్స్య స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోఽవ్యయః |
అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసామ్ || ౧ ||

నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్యప్యయేశ్వర |
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో || ౨ ||

సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః |
జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్ || ౩ ||

న తేఽరవిందాక్షపదోపసర్పణం
మృషా భావేత్సర్వ సుహృత్ ప్రియాత్మనః |
యథేతరేషాం పృథగాత్మనాం సతా-
-మదీదృశో యద్వపురద్భుతం హి నః || ౪ ||

ఇతి శ్రీమద్భాగవతే చతుర్వింశతితమోఽధ్యాయే శ్రీ మత్స్య స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments