Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| మహర్షిసంఘః ||
ప్రవిశ్య తు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ |
దదర్శ రామో దుర్ధర్షస్తాపసాశ్రమమండలమ్ || ౧ ||
కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృత్తమ్ |
యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలమ్ || ౨ ||
శరణ్యం సర్వభూతానాం సుసంమృష్టాజిరం తథా |
మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంఘైః సమావృతమ్ || ౩ ||
పూజితం చోపనృత్తం చ నిత్యమప్సరసాం గణైః |
విశాలైరగ్నిశరణైః స్రుగ్భాండైరజినైః కుశైః || ౪ ||
సమిద్భిస్తోయకలశైః ఫలమూలైశ్చ శోభితమ్ |
ఆరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతమ్ || ౫ ||
బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోషనినాదితమ్ |
పుష్పైర్వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా || ౬ ||
ఫలమూలాశనైర్దాంతైశ్చీరకృష్ణాజినాంబరైః |
సూర్యవైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతమ్ || ౭ ||
పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః |
తద్బ్రహ్మభవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితమ్ || ౮ ||
బ్రహ్మవిద్భిర్మహాభాగైర్బ్రాహ్మణైరుపశోభితమ్ |
స దృష్ట్వా రాఘవః శ్రీమాంస్తాపసాశ్రమమండలమ్ || ౯ ||
అభ్యగచ్ఛన్మహాతేజా విజ్యం కృత్వా మహద్ధనుః |
దివ్యజ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః || ౧౦ ||
అభ్యగచ్ఛంస్తథా ప్రీతా వైదేహీం చ యశస్వినీమ్ |
తే తం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః || ౧౧ ||
లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీం చ యశస్వినీమ్ |
మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః || ౧౨ ||
రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతామ్ |
దదృశుర్విస్మితాకారాః రామస్య వనవాసినః || ౧౩ ||
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ |
ఆశ్చర్యభూతాన్ దదృశుః సర్వే తే వనచారిణః || ౧౪ ||
అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతమ్ |
అతిథిం పర్ణశాలాయాం రాఘవం సంన్యవేశయన్ || ౧౫ ||
తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః |
ఆజహ్రుస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః || ౧౬ ||
మూలం పుష్పం ఫలం వన్యమాశ్రమం చ మహాత్మనః |
నివేదయిత్వా ధర్మజ్ఞాస్తతః ప్రాంజలయోఽబ్రువన్ || ౧౭ ||
ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః |
పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః || ౧౮ ||
ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ |
రాజా తస్మాద్వరాన్భోగాన్భుంక్తే లోకనమస్కృతః || ౧౯ ||
తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః |
నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః || ౨౦ ||
న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః |
రక్షితవ్యాస్త్వయా శశ్వద్గర్భభూతాస్తపోధనాః || ౨౧ ||
ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవమ్ |
అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణమపూజయన్ || ౨౨ ||
తథాన్యే తాపసాః సిద్ధా రామం వైశ్వానరోపమాః |
న్యాయవృత్తా యథాన్యాయం తర్పయామాసురీశ్వరమ్ || ౨౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ప్రథమః సర్గః || ౧ ||
అరణ్యకాండ ద్వితీయః సర్గః (౨) >>
సంపూర్ణ వాల్మీకి రామాయణే అరణ్యకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.