Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |
స్కందాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః || ౧ ||
అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదాయకః |
సర్వసిద్ధిప్రదః శర్వతనయః శర్వరీప్రియః || ౨ ||
సర్వాత్మకః సృష్టికర్తా దేవానీకార్చితః శివః |
సిద్ధిబుద్ధిప్రదః శాంతో బ్రహ్మచారీ గజాననః || ౩ ||
ద్వైమాతురో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |
ఏకదంతశ్చతుర్బాహుశ్చతురః శక్తిసంయుతః || ౪ ||
లంబోదరః శూర్పకర్ణో హరిర్బ్రహ్మవిదుత్తమః |
కావ్యో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || ౫ ||
పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః |
అకల్మషః స్వయం సిద్ధః సిద్ధార్చితపదాంబుజః || ౬ ||
బీజాపూరఫలాసక్తో వరదః శాశ్వతః కృతీ |
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ || ౭ ||
శ్రీదోఽజ ఉత్పలకరః శ్రీపతిస్తుతిహర్షితః |
కులాద్రిభేత్తా జటిలశ్చంద్రచూడోఽమరేశ్వరః || ౮ ||
నాగయజ్ఞోపవీతీ చ కలికల్మషనాశనః |
స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః || ౯ ||
స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశః సిద్ధిదాయకః |
దూర్వాబిల్వప్రియః కాంతః పాపహారీ సమాహితః || ౧౦ ||
ఆశ్రితశ్రీకరః సౌమ్యో భక్తవాంఛితదాయకః |
శాంతోఽచ్యుతార్చ్యః కైవల్యో సచ్చిదానందవిగ్రహః || ౧౧ ||
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః |
ప్రమత్తదైత్యభయదో వ్యక్తమూర్తిరమూర్తిమాన్ || ౧౨ ||
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః |
స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహః || ౧౩ ||
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః |
రమార్చితో విధిశ్చైవ శ్రీకంఠో విబుధేశ్వరః || ౧౪ ||
చింతామణిద్వీపపతిః పరమాత్మా గజాననః |
హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః || ౧౫ ||
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్ |
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ || ౧౬ ||
దూర్వాదళైః బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే || ౧౭ ||
ఇతి భవిష్యోత్తరపురాణే వినాయకాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.