Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లలితా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీ షోడశీ అష్టోత్తరశతనామావళిః >>
భృగురువాచ |
చతుర్వక్త్ర జగన్నాథ స్తోత్రం వద మయి ప్రభో |
యస్యానుష్ఠానమాత్రేణ నరో భక్తిమవాప్నుయాత్ || ౧ ||
బ్రహ్మోవాచ |
సహస్రనామ్నామాకృష్య నామ్నామష్టోత్తరం శతమ్ |
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం సుందర్యాః పరికీర్తితమ్ || ౨ ||
అస్య శ్రీషోడశ్యష్టోత్తరశతనామస్తోత్రస్య శంభురృషిః అనుష్టుప్ ఛందః శ్రీషోడశీ దేవతా ధర్మార్థకామమోక్షసిద్ధ్యర్థే జపే వినియోగః |
త్రిపురా షోడశీ మాతా త్ర్యక్షరా త్రితయా త్రయీ |
సుందరీ సుముఖీ సేవ్యా సామవేదపరాయణా || ౩ ||
శారదా శబ్దనిలయా సాగరా సరిదంబరా |
శుద్ధా శుద్ధతనుః సాధ్వీ శివధ్యానపరాయణా || ౪ ||
స్వామినీ శంభువనితా శాంభవీ చ సరస్వతీ |
సముద్రమథినీ శీఘ్రగామినీ శీఘ్రసిద్ధిదా || ౫ ||
సాధుసేవ్యా సాధుగమ్యా సాధుసంతుష్టమానసా |
ఖట్వాంగధారిణీ ఖర్వా ఖడ్గఖర్పరధారిణీ || ౬ ||
షడ్వర్గభావరహితా షడ్వర్గపరిచారికా |
షడ్వర్గా చ షడంగా చ షోఢా షోడశవార్షికీ || ౭ ||
క్రతురూపా క్రతుమతీ ఋభుక్షక్రతుమండితా |
కవర్గాదిపవర్గాంతా అంతస్థాఽనంతరూపిణీ || ౮ ||
అకారాకారరహితా కాలమృత్యుజరాపహా |
తన్వీ తత్త్వేశ్వరీ తారా త్రివర్షా జ్ఞానరూపిణీ || ౯ ||
కాలీ కరాలీ కామేశీ ఛాయా సంజ్ఞాప్యరుంధతీ |
నిర్వికల్పా మహావేగా మహోత్సాహా మహోదరీ || ౧౦ ||
మేఘా బలాకా విమలా విమలజ్ఞానదాయినీ |
గౌరీ వసుంధరా గోప్త్రీ గవాం పతినిషేవితా || ౧౧ ||
భగాంగా భగరూపా చ భక్తిభావపరాయణా |
ఛిన్నమస్తా మహాధూమా తథా ధూమ్రవిభూషణా || ౧౨ ||
ధర్మకర్మాదిరహితా ధర్మకర్మపరాయణా |
సీతా మాతంగినీ మేధా మధుదైత్యవినాశినీ || ౧౩ ||
భైరవీ భువనా మాతాఽభయదా భవసుందరీ |
భావుకా బగలా కృత్యా బాలా త్రిపురసుందరీ || ౧౪ ||
రోహిణీ రేవతీ రమ్యా రంభా రావణవందితా |
శతయజ్ఞమయీ సత్త్వా శతక్రతువరప్రదా || ౧౫ ||
శతచంద్రాననా దేవీ సహస్రాదిత్యసన్నిభా |
సోమసూర్యాగ్నినయనా వ్యాఘ్రచర్మాంబరావృతా || ౧౬ ||
అర్ధేందుధారిణీ మత్తా మదిరా మదిరేక్షణా |
ఇతి తే కథితం గోప్యం నామ్నామష్టోత్తరం శతమ్ || ౧౭ ||
సుందర్యాః సర్వదం సేవ్యం మహాపాతకనాశనమ్ |
గోపనీయం గోపనీయం గోపనీయం కలౌ యుగే || ౧౮ ||
సహస్రనామపాఠస్య ఫలం యద్వై ప్రకీర్తితమ్ |
తస్మాత్కోటిగుణం పుణ్యం స్తవస్యాస్య ప్రకీర్తనాత్ || ౧౯ ||
పఠేత్సదా భక్తియుతో నరో యో
నిశీథకాలేఽప్యరుణోదయే వా |
ప్రదోషకాలే నవమీదినేఽథవా
లభేత భోగాన్పరమాద్భుతాన్ప్రియాన్ || ౨౦ ||
ఇతి బ్రహ్మయామలే పూర్వఖండే షోడశ్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లలితా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.