Site icon Stotra Nidhi

Sri Sastha Panchakshara Stotram – శ్రీ శాస్తా పంచాక్షర స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓంకారమూర్తిమార్తిఘ్నం దేవం హరిహరాత్మజమ్ |
శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ || ౧ ||

నక్షత్రనాథవదనం నాథం త్రిభువనావనమ్ |
నమితాశేషభువనం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ || ౨ ||

మన్మథాయుతసౌందర్యం మహాభూతనిషేవితమ్ |
మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ || ౩ ||

శివప్రదాయినం భక్తదైవతం పాండ్యబాలకమ్ |
శార్దూలదుగ్ధహర్తారం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ || ౪ ||

వారణేంద్రసమారూఢం విశ్వత్రాణపరాయణమ్ |
వేత్రోద్భాసికరాంభోజం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ || ౫ ||

యక్షిణ్యభిమతం పూర్ణాపుష్కలాపరిసేవితమ్ |
క్షిప్రప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోఽస్మ్యహమ్ || ౬ ||

ఇతి శ్రీ శాస్తృ పంచాక్షర స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments