Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఋతం కర్తుమేవాశు నమ్రస్య వాక్యం
సభాస్తంభమధ్యాద్య ఆవిర్బభూవ |
తమానమ్రలోకేష్టదానప్రచండం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౧ ||
ఇనాంతర్దృగంతశ్చ గాంగేయదేహం
సదోపాసతే యం నరాః శుద్ధచిత్తాః |
తమస్తాఘమేనోనివృత్త్యై నితాంతం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౨ ||
శివం శైవవర్యా హరిం వైష్ణవాగ్ర్యాః
పరాశక్తిమాహుస్తథా శక్తిభక్తాః |
యమేవాభిధాభిః పరం తం విభిన్నం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౩ ||
కృపాసాగరం క్లిష్టరక్షాధురీణం
కృపాణం మహాపాపవృక్షౌఘభేదే |
నతాలీష్టవారాశిరాకాశశాంకం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౪ ||
జగన్నేతి నేతీతి వాక్యైర్నిషిద్ధ్యా-
-వశిష్టం పరబ్రహ్మరూపం మహాంతః |
స్వరూపేణ విజ్ఞాయ ముక్తా హి యం తం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౫ ||
నతాన్భోగసక్తానపీహాశు భక్తిం
విరక్తిం చ దత్వా దృఢాం ముక్తికామాన్ |
విధాతుం కరే కంకణం ధారయంతం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౬ ||
నరో యన్మనోర్జాపతో భక్తిభావా-
-చ్ఛరీరేణ తేనైవ పశ్యత్యమోఘామ్ |
తనుం నారసింహస్య వక్తీతి వేదో
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౭ ||
యదంఘ్ర్యబ్జసేవాపరాణాం నరాణాం
విరక్తిర్దృఢా జాయతేఽర్థేషు శీఘ్రమ్ |
తమంగప్రభాధూతపూర్ణేందుకోటిం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౮ ||
రథాంగం పినాకం వరం చాభయం యో
విధత్తే కరాబ్జైః కృపావారిరాశిః |
తమింద్వచ్ఛదేహం ప్రసన్నాస్యపద్మం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౯ ||
పినాకం రథాంగం వరం చాభయం చ
ప్రఫుల్లాంబుజాకారహస్తైర్దధానమ్ |
ఫణీంద్రాతపత్రం శుచీనేందునేత్రం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౧౦ ||
వివేకం విరక్తిం శమాదేశ్చ షట్కం
ముముక్షాం చ సంప్రాప్య వేదాంతజాలైః |
యతంతే విబోధాయ యస్యానిశం తం
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౧౧ ||
సదా నందినీతీరవాసైకలోలం
ముదా భక్తలోకం దృశా పాలయంతమ్ |
విదామగ్రగణ్యా నతాః స్యుర్యదంఘ్రౌ
నమస్కుర్మహే శైలవాసం నృసింహమ్ || ౧౨ ||
యదీయస్వరూపం శిఖా వేదరాశే-
-రజస్రం ముదా సమ్యగుద్ఘోషయంతి |
నలిన్యాస్తటే స్వైరసంచారశీలం
చిదానందరూపం తమీడే నృసింహమ్ || ౧౩ ||
యమాహుర్హి దేహం హృషీకాణి కేచి-
-త్పరేఽసూంస్తథా బుద్ధిశూన్యే తథాన్యే |
యదజ్ఞానముగ్ధా జనా నాస్తికాగ్ర్యాః
సదానందరూపం తమీడే నృసింహమ్ || ౧౪ ||
సదానందచిద్రూపమామ్నాయశీర్షై-
-ర్విచార్యార్యవక్త్రాద్యతీంద్రా యదీయమ్ |
సుఖేనాసతే చిత్తకంజే దధానాః
సదానందచిద్రూపమీడే నృసింహమ్ || ౧౫ ||
పురా స్తంభమధ్యాద్య ఆవిర్బభూవ
స్వభక్తస్య కర్తుం వచస్తథ్యమాశు |
తమానందకారుణ్యపూర్ణాంతరంగం
బుధా భావయుక్తా భజధ్వం నృసింహమ్ || ౧౬ ||
పురా శంకరార్యా ధరాధీశభృత్యై-
-ర్వినిక్షిప్తవహ్నిప్రతప్తస్వదేహాః |
స్తువంతి స్మ యం దాహశాంత్యై జవాత్తం
బుధా భావయుక్తా భజధ్వం నృసింహమ్ || ౧౭ ||
సదేమాని భక్త్యాఖ్యసూత్రేణ దృబ్ధా-
-న్యమోఘాని రత్నాని కంఠే జనా యే |
ధరిష్యంతి తాన్ముక్తికాంతా వృణీతే
సఖీభిర్వృతా శాంతిదాంత్యదిమాభిః ||
ఇతి శృంగేరి జగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తవః |
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.